For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీ ఆరోగ్యానికి శ్రీరామ రక్షవంటివి ఈ 15 వెజ్ ఫుడ్స్ !

|

మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ(మూత్ర పిండాలు)లు ప్రాధానమైనవి. ఇవి నిరంతరం రక్తంలోని వ్యర్ధాలను వడకడుతూ.. మన శరీరంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం ప్రాణావసరం. ఒకసారి మూత్రపిండం పనితీరు మందగించి అది విఫలమవటం ఆరంభమైందంటే దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. పైగా చికిత్సకు ఎంతో ఖర్చు అవుతుంది. మూత్రపిండం పూర్తిగా విఫలమైతే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండక తప్పదు. ఈ ‘డయాలసిస్‌' కోసం నెలకు సుమారు రూ.4-5వేలు ఖర్చు అవుతాయి. అంతేకాకుండా ఇతరత్రా సమస్యలు ఏర్పడతాయి. చికిత్స తీసుకున్నా కిడ్నీ తిరిగి సమర్ధంగా మారదు.

మూత్రపిండాల్లో రాళ్ళు నివారణ చిట్కాలు:క్లిక్ చేయండి

గుండె జబ్బులు, అవయవాలు దెబ్బతినటం వంటివీ మొదలవుతాయి. పోనీ దెబ్బతిన్న మూత్రపిండాన్ని మార్పిడి చేయించుకోవాలంటే కిడ్నీ దాతలు దొరకటం కష్టం. ఆపరేషన్‌ పెద్ద ప్రయత్నమనుకుంటే ఇక ఆ రత్వాత జీవితాంతం వేసుకోవాల్సిన మందులకూ ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఎన్నో ఇబ్బందులు, దుష్ర్పభావాలు. ఇంత ఖర్చు చేసి చికిత్స తీసుకున్నా జీవనకాలమూ తగ్గవచ్చు. ఇలాంటి ప్రమాదాలన్నీ దరిచేరకుండా ఉండాలంటే ముందే మేల్కొని, అసలు ఏర్పడటం, కిడ్నీ ఇన్ఫెక్షన్ వంటి వాటికి దూరంగా ఉండొచ్చు. కిడ్నీని పదిలంగా ఉంచే కొన్ని ఆహారాలు మీ కోసం...

ఆరోగ్యానికి 15 సూపర్ ఫుడ్స్.. వర్డ్ కిడ్నీ డే స్పెషల్!:క్లిక్ చేయండి

కిడ్నీలకు రక్షణ కల్పించే సూపర్ ఫుడ్స్

కిడ్నీలకు రక్షణ కల్పించే సూపర్ ఫుడ్స్

క్యాబేజ్: క్యాబేజ్ లో పొటాషియం మరియు విటమిన్ కె అధికంగా ఉంటుంది. క్యాబేజ్ మూత్ర పిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. సాధారణంగా క్యాబేజ్ ను మూత్రపిండాల డ్యామేజ్ ను అరికట్టడానికి మరియు మూత్రపిండాల పోషణకు ఒక మంచి సహజ ఔషధంగా ఉపయోగిస్తారు.

కిడ్నీలకు రక్షణ కల్పించే 15 వెజిటేరియన్ ఫుడ్స్..!

రెడ్ గ్రేప్: ఇది కిడ్నీ హెల్తీ ఫుడ్. అందువల్లే దీన్ని మీ డైలీ డైయట్ లో ఖచ్చింతా చేర్చుకోవాలి. రెడ్ గ్రేప్స్ లో అధికంగా ఫ్లవనాయిడ్స్ కలిగి ఉండి, బ్లడ్ కాట్స్ ను తగ్గిస్తాయి. రెడ్ గ్రేప్స్ తరచూ తీసుకోవడం వల్ల గుండె మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులను తగ్గించే అవకాశాలు ఎక్కువ. రెడ్ గ్రేప్ శరీరాన్ని డిటాక్స్ చేయడానికి మరియు క్లీన్ చేయడానికి బాగా సహాయపడుతాయి.

కిడ్నీలకు రక్షణ కల్పించే 15 వెజిటేరియన్ ఫుడ్స్..!

స్ట్రాబెర్రీస్: రంగు రంగుల బెర్రీలు కిడ్నీలకు చాలా మంచిది. స్ట్రాబెర్రీ, రస్ బెర్రీ, బ్లూ బెర్రీ, క్రాన్ బెర్రీ ఏదైనా సరే మంచివే. యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, విటమిన్ సి మరియు ఫైబర్ పుష్కలంగా ఉండే బెర్రీలు కిడ్రీ ఆరోగ్యానికి మాత్రమే కాదు కేన్సర్ కూడా మంచి ఔషధంగా పనిచేస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. స్ట్రాబెర్రీ, క్రాన్ బెర్రీస్, రాస్బెరీస్ మరియు బ్లూబెర్రీస్ అన్నింటిలోనూ కిడ్నీ ఫ్రెండ్లీ న్యూట్రీషియన్స్ మరియు యాంటీఇన్ ఫ్లమేటరి గుణాలు పుష్కలంగా ఉండి, వ్యాధి నిరోధకతను కలిగించి బ్లాడర్ ఫంక్షన్స్ సక్రమంగా పనిచేసేందుకు సహాయపడుతాయి.

కిడ్నీలకు రక్షణ కల్పించే 15 వెజిటేరియన్ ఫుడ్స్..!

పార్ల్సే(Parsley):వెజిటేరియన్స్ తప్పనిసరిగా తీసుకోవల్సిన ఆహారాల్లో ఇది ఒక ప్రధానమైన ఆహారం. ఇది కిడ్నీ ఆరోగ్యానికి మాత్రమే కాదు, మొత్తం శరీర ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ను కిడ్నీ స్టోన్ నివారించడంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది కిడ్నీలను శుభ్రం చేసి మరియు శుద్దం చేస్తుంది.

కిడ్నీలకు రక్షణ కల్పించే 15 వెజిటేరియన్ ఫుడ్స్..!

కాలీఫ్లవర్: కిడ్నీలకు ఆరోగ్యకరమైన ఆహారం కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ లో విటమిన్ సి పుష్కలం మరియు లో పొటాషియం కలిగి ఉంటుంది. అందువల్లే ఇది కిడ్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కిడ్నీలను శుభ్రం చేసి, డిటాక్సిఫై చేస్తుంది.

కిడ్నీలకు రక్షణ కల్పించే 15 వెజిటేరియన్ ఫుడ్స్..!

ఆపిల్స్: ఆపిల్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇది జీర్ణక్రియకు బాగా సహాయపడుతాయి. మరియు అతి సులభంగా జీర్ణం అవుతాయి. వీటిలో ఫైబర్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి పూర్తి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి మూత్రపిండాలు నిర్విషీకరణం మరియు శుభ్రపరచడానికి బాగా సహాయపడుతాయి. మీరు డాక్టర్ కు దూరంగా ఉండాలంటే ప్రతి రోజూ ఒక ఆపిల్ తినడం మంచిది!

కిడ్నీలకు రక్షణ కల్పించే 15 వెజిటేరియన్ ఫుడ్స్..!

బ్లూ బెర్రీస్: కిడ్నీలను శుభ్రపరిచి మరియు శుద్ధి చేయు యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంథోసైయనీడిన్స్ (Anthocyanidins)పుష్కలంగా ఉన్నాయి.

కిడ్నీలకు రక్షణ కల్పించే 15 వెజిటేరియన్ ఫుడ్స్..!

అల్లం: అల్లంలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అల్లం మన శరీరంలోని రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తూ రక్తపోటును తగ్గిస్తుంది. "అల్లం మన శరీరంలోని కండరాలని మెతక చేసి రక్తనాలాలని కండరాల ఒత్తిడినుండి విడిపిస్తుంది". అల్లంను పచ్చిగా తీసుకున్నా లేదా ఉడికించి తీసుకున్నా కిడ్నీలకు చాలా ఆరోగ్యంకరం. ఇది కిడ్నీలను శుభ్రపరుచుటలో, రక్తం శుద్దిచేయడంలో బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇది మధు మేహగ్రస్తులకు మరింత ఆరోగ్యకరం. వారి కిడ్నీలను ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది. కాబట్టి మూత్రపిండాల మొక్క ఆరోగ్యం కోసం ప్రతి రోజూ అల్లం చిన్న ముక్కను లేదా అల్లం రసంను సేవించడం మంచిది.

కిడ్నీలకు రక్షణ కల్పించే 15 వెజిటేరియన్ ఫుడ్స్..!

రాస్బెర్రీస్: రాస్బెర్రీస్ లో అలెర్జిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో బాగా సహాయపడుతుంది.

కిడ్నీలకు రక్షణ కల్పించే 15 వెజిటేరియన్ ఫుడ్స్..!

క్రాన్ బెర్రీస్: చెర్రీస్ లో అధికంగా విటమిన్స్ మరియు లోప్రోటీన్స్ కలిగి ఉంటాయి. చెర్రీస్ ను తరచూ తీసుకోవడం వల్ల శరీరంలోని పొటాషియం లెవల్స్ ను తగ్గించేదుకు సహాయపడుతుంది. దాంతో కిడ్నీ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. మరియు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది.

కిడ్నీలకు రక్షణ కల్పించే 15 వెజిటేరియన్ ఫుడ్స్..!

రెడ్ బెల్ పెప్పర్: చాలా మంది వారికి తెలిసి మరియు తెలికుండానే కిడ్నీ వ్యాధులకు గురిఅవుతుంటారు. కిడ్నీ సంబంధిత వ్యాధుల నుండి రక్షణ పొందడానికి ఈ సూర్ ఫుడ్ ను మీ డైలీ డైయట్ లో చేర్చుకోవాలి. రెడ్ బెల్ పెప్పర్ లో పొటాషియం తక్కువగా ఉండి విటమిన్స్ (ఎ, సి మరియు బి6), ఫోలిక్ యాసిడ్ మరియు ఫైబర్ ఉండటం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతే కాదు కొన్ని క్యాన్సర్ల ను ఎదుర్కొంటుంది.

కిడ్నీలకు రక్షణ కల్పించే 15 వెజిటేరియన్ ఫుడ్స్..!

. పెరుగు: మన నిత్యజీవితంలో భాగమే అయినా కొందరు పెరుగు అవసరాన్ని గుర్తించరు. ప్రోటీన్లు, కేల్షియంలను అందిస్తూ, జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచే పెరుగు ఆరోగ్యాన్ని సదా కాపాడటంలో ముందుంటుంది. బలమైన, చక్కని ఆరోగ్యానికి పెరుగు దివ్యమైనది. పెరుగులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది.పెరుగు రక్తంలోని కొలెస్టరాల్ శాతాన్ని తగ్గిస్తుంది. ఫంగస్ శరీరంలో చేరకుండా నివారిస్తుంది.

కిడ్నీలకు రక్షణ కల్పించే 15 వెజిటేరియన్ ఫుడ్స్..!

ఆలివ్ ఆయిల్: వివిధ రకాల ఆయిల్స్ లో ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి మరియు గుండెకు ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలుసిన విషయమే. ఆలివ్ ఆయిల్ లో యాంటీఇన్ ఫ్లమేటరీ ఫాటీ యాసిడ్స్ కలిగి ఉండి కిడ్నీ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి.

కిడ్నీలకు రక్షణ కల్పించే 15 వెజిటేరియన్ ఫుడ్స్..!

ఎగ్ వైట్ - ఎగ్ వైట్ లో అమినోయాసిడ్స్ మరియు లోఫాస్పరస్ అధికంగా కలిగి ఉంటాయి. గుడ్డులో తెల్లగా వుండే భాగం లో వుండే ఎమినో యాసిడ్లు కిడ్నీకి చాలా మంచిది. తెల్లటి భాగం మాత్రమే తినండి. అందుకే వీటిని కిడ్నీఆరోగ్యంగా ఉంచే ఆహారాల్లో దీన్ని కూడా సూపర్ ఫుడ్ గా లెకిస్తారు.

కిడ్నీలకు రక్షణ కల్పించే 15 వెజిటేరియన్ ఫుడ్స్..!

గుమ్మడి విత్తనాలు: గుమ్మడి విత్తనాలు గుమ్మడి విత్తనాలు, కిడ్నీలకు చాలా మంచి ఆహారం. కిడ్నీకి బలాన్ని ఇవ్వడమే కాక రక్త పుష్టిని కలిగిస్తుంది. : గుమ్మడి విత్తనాలు, కిడ్నీలకు చాలా మంచి ఆహారం. కిడ్నీకి బలాన్ని ఇవ్వడమే కాక రక్త పుష్టిని కలిగిస్తుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేదుకు ఉపయోగపడే యాంటీఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. వీటిలో మెగ్నీషియం మెండుగా వుంది. ఇంకా మినరల్స్‌ అత్యధికంగా పోగుపడ్డ గింజలు. అంతేకాదు వీటికి ఆహారంలో భాగస్వామ్యం కల్పిస్తే మన జీవితకాలం మరింత పెరుగుతుందట!

English summary

Veg Foods Good For Kidneys

For the kidneys to remain healthy, you need to go through a kidney cleansing regimen. It is very important to cleanse the kidneys and prevent the formation of kidney stones. Clean kidneys are good for the overall health as kidneys are natural strainers which purify the blood by detoxifying the toxins.
Desktop Bottom Promotion