For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గి నాజూగ్గా మారడానికి: సూప్స్ డైట్

By Lakshmi Perumalla
|

ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన మరియు నాజూకైన శరీరంను ఇష్టపడతారు. ఆకలితో ఉన్నప్పుడు వివిధ రకాల ఆహారాలను తింటూ ఉంటాము. మేము ఒక మంచి ఫిగర్ ను సాధించడం కొరకు ఏమీ చేయాలి. నిజానికి మనం తినే ఆహారం కొవ్వు రూపంలో మన శరీరం లో ప్రతిబింబిస్తుంది. అందువల్ల అవాంఛిత కొవ్వు వదిలించుకోవటం మరియు మీ బరువు తగ్గించేందుకు ఉత్తమ మార్గంగా ఒక ప్రత్యేక ఆహారం ఉంది - అదే ఒక సూప్ ఆహారం. బరువు కోల్పోవడం కొరకు ఒక సూప్ ఆహారం తీసుకోవచ్చు. మీరు తీసుకున్న కేలరీలను నియంత్రించటానికి మరియు తెలివిగా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

బరువు కోల్పోవడానికి ఉత్తమ మార్గం బరువు క్షీణత ఆహారం తీసుకోవటం ద్వారా చేయవచ్చు. ఏదేమైనా మీ బరువును ప్రభావితం చేసే బిజీ జీవనశైలి,అసమతుల్య ఆహారం,తీవ్రమైన ఉద్యోగాలు వంటి వాటిని వదిలివేయండి. సూప్స్ ఎంచుకోవడం ద్వారా వేగంగా బరువు తగ్గవచ్చు. మీకు సమయం అదా అవటమే కాకుండా మీ శరీరానికి అవసరమైన పోషణ కూడా అందుతుంది.

బరువు కోల్పోవటానికి టాప్ 10 సూప్ డైట్:

వైట్ బీన్ సూప్

వైట్ బీన్ సూప్

తక్కువ చక్కెర,కొవ్వు మరియు సోడియంతో గల ఈ ఆరోగ్యకరమైన సూప్ మీ బరువు క్షీణతకు మీ ఆహారంలో రుచికరముగా మరియు చక్కగా ఇముడుతుంది. దీనిని సిద్ధం చేయటం కూడా సులభం. ఇది మంచి రుచి మరియు ప్రోటీన్ల మూలం కలిగి ఉంటుంది.

బ్రోకలీ సూప్

బ్రోకలీ సూప్

మీరు బ్రోకలీని ఇష్టపడకపోవచ్చు. కానీ వేగంగా బరువు క్షీణత కొరకు సమర్థవంతముగా పనిచేస్తుంది. 100 గ్రాముల బ్రోకలీ సూప్ లో 1.2 గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటుంది. అలాగే దీనిలొ ఫైబర్ మరియు అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

గుమ్మడికాయ సూప్

గుమ్మడికాయ సూప్

గుమ్మడికాయ సూప్ ను తీసుకోవటం అనేది త్వరగా అవాంఛిత కొవ్వు కోల్పోవటానికి సులభమైన మార్గం. కొవ్వు మరియు చక్కెరలు తక్కువగా ఉంటాయి. దీనిలో శరీరంనకు అవసరమైన ప్రోటీన్లు మరియు ఫైబర్ ఒక మంచి మూలం ఉంది.

చికెన్ తో బ్రౌన్ రైస్ సూప్

చికెన్ తో బ్రౌన్ రైస్ సూప్

వేగంగా బరువు క్షీణత కొరకు ఈ సూప్ ఒకటిగా ఉంది. ఈ సూప్ లో మంచి రుచి ఉంటుంది. కానీ సోడియం తక్కువగా మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల సూప్ లో కేవలం 0.7 గ్రాముల కొవ్వు ఉంటుంది.

లీక్ మరియు బంగాళాదుంప సూప్

లీక్ మరియు బంగాళాదుంప సూప్

బరువు కోల్పోవడం కొరకు ఈ సూప్ ను ఆహారంగా ఎంచుకోవడం ద్వారా మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. తక్కువ కొవ్వు అల్పాహారం కొరకు మల్టీ ధాన్యం రొట్టె తో కలిపి తీసుకోవచ్చు.

క్యారెట్ సూప్

క్యారెట్ సూప్

కొత్తిమీరతో అలంకరించబడిన రుచికరమైన ఈ క్యారట్ సూప్ లో గ్లూటెన్ ఉండుట మరియు తక్కువ చక్కెర ఉంటుంది. బరువు కోల్పోవడం కొరకు ఈ సూప్ ను తీసుకోవచ్చు. 100 గ్రాముల సూప్ లో కొవ్వు కేవలం 1.2 గ్రాముల కలిగి ఉంటుంది.

బఠానీ సూప్

బఠానీ సూప్

మీకు నచ్చిన ఆరోగ్యకరమైన కూరగాయలను జోడించడం ద్వారా బరువు కోల్పోవడం కొరకు ఒక ఆరోగ్యకరమైన సూప్ ను మీ ఆహారంలో చేర్చండి. ప్రోటీన్ తో నిండి ఉంటుంది. బటానీలలో మాత్రమే తక్కువ క్రొవ్వు,సోడియం మరియు చక్కెర ఉంటాయి.

మష్రూమ్ సూప్

మష్రూమ్ సూప్

100 గ్రాముల సూప్ ల 1.2 గ్రాముల కొవ్వు మాత్రమే ఉండి, వేగంగా బరువు క్షీణతకు ఉత్తమ సూప్ లలో ఒకటిగా ఉంది. ఇది అవసరమైన ప్రోటీన్లను శరీరానికి అందిస్తుంది. అంతేకాక సమర్థవంతంగా అవాంఛిత బరువు కోల్పోవటానికి సహాయపడుతుంది.

పప్పుల సూప్

పప్పుల సూప్

చాలా ఆరోగ్యకరమైన మరియు ప్రోటీన్లు,విటమిన్లు మరియు ఫైబర్ తో నిండి ఉంటుంది. మీరు పప్పుల సూప్ ను కోరుకొంటె అది సరైన ఆహారం. 100 గ్రాముల సూప్ లో కొవ్వు కేవలం 0.8 గ్రాములు కలిగి ఉంటుంది.

టమోటా సూప్

టమోటా సూప్

ఇది చేయడానికి సులభమైనది మరియు తినడానికి రుచికరమైనది. బరువు కోల్పోవడం కొరకు టమోటా సూప్ ఆహారంలో చేర్చండి. దీనిలో పొటాషియం,ప్రోటీన్ మరియు ఫైబర్ అవసరమైన మోతాదులో ఉంటుంది. కొవ్వు మరియు చక్కెర తక్కువగా ఉంటుంది. అంతేకాక విటమిన్ C యొక్క మంచి మూలం ఉంటుంది.

English summary

Soups For Weight Loss

Everyone loves to have a fit, slim and toned body. From starving to eating different types of food, we would do anything possible to attain a good figure. It is true that whatever we eat reflects on our body in the form of fat.
Story first published: Saturday, January 11, 2014, 17:33 [IST]
Desktop Bottom Promotion