For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎఫెక్టివ్ గా బరువు తగ్గించటంలో బ్లాక్ కాఫీ?

|

రోజు ఉదయాన లేవగానే అందరికి గుర్తుకు వచ్చేది బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీ తాగటం వలన త్వరగా శక్తిని పొందుతాము మరియు అత్యంత క్రియశీలకంగా మారిపోతారు. అందుకే చాలా మంది ఉదయాన లేవగానే బ్లాక్ కాఫీ తాగటానికి ఇష్టపడతారు. బరువు తగ్గటంలో బ్లాక్ కాఫీ పాత్ర ఏమిటి?

మీరు బరువు తగ్గటానికి చేసే పని లేదా వ్యాయమాలు చేయటానికి ముందుగా కాఫీ తాగటం వలన బరువు తగ్గుతారు. కాఫీలో ఉండే కెఫీన్ జీవక్రియను రేటును పెంచుతుంది, ఫలితంగా పని చేయటానికి కావలసిన తాత్కాలిక శక్తిని అందిస్తుంది. ఈ విధంగా శరీర బరువు తగ్గుటలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. బ్లాక్ కాఫీ ఆకలిని తగ్గించి బరువుని కూడా తగ్గిస్తుంది. కెఫీన్ బరువు తగ్గించటానికి గల కారణాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

How Black Coffee Helps In Weight Loss?

కొవ్వు పదార్థాల వినియోగం

కాఫీలో ఉండే కెఫీన్ శరీరంలో ఉండే కండరాలను ఫాట్'లను మరియు తాత్కాలిక శక్తి బదిలీలు అయినట్టి చక్కరల కార్బోహైడ్రేట్'లను వినియోగించి శక్తిని అందిస్తాయి, ఈ విధంగా శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలను వినియోగించి బరువు తగ్గుటలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కానీ, ఈ ప్రక్రియ వ్యక్తి నుండి వ్యక్తికి మారే అస్థిరమైన ప్రక్రియగా చెప్పవచ్చు. అలసటగా ఉన్నపుడు కెఫీన్ ఉన్న కాఫీ తాగటం వలన శరీరంలో ఉండే కొవ్వు పదార్థాల నిల్వలను వినియోగించి వ్యక్తి నిర్వహించవలసిన పనులకు కావలసిన శక్తిని అందిస్తాయి. ఈ విధంగా వ్యక్తి శరీరంలో ఉన్న శక్తి నిల్వలను తగ్గించి వేస్తుంది.
డైయూరేటిక్

How Black Coffee Helps In Weight Loss?

వ్యాయామాల తరువాత శరీర బరువు తగ్గటం మాత్రమే కాకుండా, డై-యూరేటిక్ గుణాలను కూడా కలిగి ఉంటుంది. డై-యూరేటిక్ అనేవి రసాయనికాలు శరీరం నుండి నీటిని గ్రహించి, మిమ్మల్ని హైడ్రేటేడ్'గా ఉంచుతాయి. కెఫీన్ కూడా శరీరం నుండి నీటిని గ్రహించి శరీర బరువు తగ్గటానికి సహాయం చేస్తుంది.
ఆకలిని అణచి వేస్తుంది

How Black Coffee Helps In Weight Loss?

కెఫీన్ సెరొటోనిన్, అసిటైల్ కోలిన్, న్యూరోట్రాన్స్ మిటర్'ల పైన తన ప్రభావాన్ని చూపిస్తుంది. కార్బోహైడ్రెట్'లు అధికంగా ఉన్న వాటిని తీసుకోవటం వలన కెరోటోనిన్ స్థాయిలను తక్కువ అవుతాయి. కెఫీన్ తీసుకోవటం వలన వీటి స్థాయిలు అధికం అవుతాయి. పని చేయటానికి ముందుగా కెఫీన్ తీసుకోవటం వలన జీవక్రియ రేటును పెరుగుతుంది. కావున ఇలా తాత్కాలిక శక్తిని పెంచి, బరువు తగ్గుటలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ఏర్గోజేనిక్

కెఫీన్ ఏర్గోజేనిక్ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణలో నత్రికామ్లం స్థాయిలను పెంచుతుంది, దీని వలన కండరాలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఈ విధంగా ఎక్కువ సమయం పనులను నిర్వర్తించేలా చేసి, బరువు తగ్గటాన్ని అధికం చేస్తుంది.
మీ పని తీరుకి అభినందనలు

పనిచేసే సమయంలో కండరాలను ఇన్ఫ్లమేషన్ మరియు గాయాలకు గురి చేసే రసాయనాలను నిరోధిస్తుంది. దీని వలన మీరు పనులు ఎక్కువ సమయం, వేగంగా, త్వరగా చేస్తారు. బ్లాక్ కాఫీ సాధారణంగా సహజ సిద్దంగా క్యాలోరీల ఉత్పత్తిగా అభివర్ణిస్తుంటారు, కానీ ఇవి శరీరానికి ఏ విధమైన క్యాలోరీలను సమకూర్చవు. కావున ఈ విధంగా మీ శరీరానికి ఏ విధమైన క్యాలోరీలు అందించకుండా, శరీరంలో ఉండే అధిక కొవ్వు పదార్థాలు వినియోగింపబడి మీ బరువు తగ్గించబడుతుంది.

బ్లాక్ టీ త్రాగటం వలన శరీర బరువు తగ్గిపోతుంది, కానీ ఎక్కువ మొత్తంలో కెఫీన్ తీసుకోవటం వలన ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది. ఎక్కువ కెఫీన్ తీసుకోవటం వలన నిద్రలేమి (ఇన్సొమ్నియా), బలహీనత, చిరాకులు మరియు తలనొప్పి వంటివి మాత్రమె కాకుండా ఇతరేతర ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. కావున తగిన మొత్తంలో తీసుకోవటం వలన వీటి వలన కలిగే ప్రయోజనాలను పొందగలరు. కెఫీన్ వలన జీవక్రియ రేటు పెరగటం మాత్రమె కాకుండా ఆరోగ్యంగా ఉండటానికి అన్ని విధాల సహాయం చేస్తుంది.

English summary

How Black Coffee Helps In Weight Loss?

Do you know that Black Coffee, which has always been a favourite beverage for all, is also a catalyst in weight loss? Surprising, isn’t it? Rich in caffeine, it is known for various health benefits like prevention of cancer, mild depression and head ache. About 80% of the world’s population drinks coffee every day in various amounts. But very few know of the black coffee weight loss connection.
Story first published: Saturday, January 17, 2015, 16:46 [IST]
Desktop Bottom Promotion