For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గించుకోవడానికి , సైకిల్ తొక్కడం vs పరుగు ఏది ఉత్తమం

By Super
|

సైక్లింగ్ మరియు రన్నింగ్ అనేవి రెండు బరువు నష్టం కోసం అత్యంత సిఫార్సు చేయబడిన ఏరోబిక్ కార్యకలాపాలు. ఈ కార్యకలాపాలు రెండు మీరు స్లిమ్ మరియు ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేస్తాయి. తరచుగా ఎక్కువ కేలరీలు దేని వలన బర్న్ అవుతాయనే ప్రశ్న వస్తుంది.

బరువు కోల్పోవడం కొరకు మీరు తినే ఆహారం కంటే ఎక్కువ కెలోరీలు బర్న్ అవవాల్సిన అవసరం ఉంది. కేలరీలు బర్న్ కావటానికి సైక్లింగ్ మరియు రన్నింగ్ అనేవి రెండు సమర్థవంతమైన మార్గాలు. బరువు కోల్పోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు,మీరు ఎంచుకొనే వ్యాయామం అది అందించే ఆరోగ్య ప్రయోజనాలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

కాబట్టి ఇక్కడ బరువు నష్టం కోసం అత్యంత సమర్థవంతంగా పనిచేసే వాటిని గుర్తించేందుకు కొన్ని కారకాలు ఉన్నాయి.


శరీర బరువు

శరీర బరువు

ఒక వ్యాయామ సెషన్ లో బర్న్ అయ్యే కేలరీల సంఖ్య మీ శరీరం బరువు మీద ఆధారపడి ఉంటుంది. మీరు మరింత బరువు ఉంటే,మీకు రన్నింగ్ వలన మరిన్ని కేలరీలు బర్న్ అవుతాయని భావించవచ్చు. సాధారణంగా, రన్నింగ్ ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. ఎందుకంటే మీ శరీర బరువుకు మద్దతు అవసరం. 68 కిలోల బరువు ఉన్న ఒక వ్యక్తి సైక్లింగ్ 40 నిమిషాలు చేస్తే 400 కేలరీలు బర్న్ అవటానికి సహాయం చేస్తుంది, అయితే ఒక 40 నిమిషాల రన్ లో 500 కేలరీలు బర్న్ అవుతాయని భావించవచ్చు. ఒక బరువు మోసే వ్యాయామం మరియు రన్నింగ్ రెండు చేస్తే మీకు బలమైన ఎముకలను రూపొందించడానికి సహాయం చేసే అదనపు ప్రయోజనం చేకూరుతుంది.

 తీవ్రత

తీవ్రత

మీ వ్యాయామం తీవ్రత పెరిగే కొద్ది ఎక్కువ కేలరీలు బర్న్ అవటానికి సహయపడుతుంది. రన్నింగ్ లేదా సైక్లింగ్ తో కొండలు ఎక్కడం మీకు సవాలుగా ఉంటుంది. ఎత్తు వైపు రన్నింగ్ చేయటానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. దీనిలో మీ లోపలి తొడ కండరాలు,హామ్ స్ట్రింగ్స్ మరియు తోడ పాలుపంచుకుంటాయి. మీ కండరాలను రన్ చేయటానికి మరింత శక్తి అవసరం అవుట వలన ఈ ప్రక్రియలో ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. మీరు ఎత్తు వైపు సైక్లింగ్ చేస్తున్నప్పుడు, మీ కింది శరీర భాగాలు పనిచేయటమే కాకుండా కడుపు,బాహు,భుజాలు యొక్క కండరాలు కూడా పాలుపంచుకుంటాయి.

కొవ్వు బర్నర్

కొవ్వు బర్నర్

రన్నింగ్ తో పోలిస్తే, సైక్లింగ్ అనేది మరింత తీవ్రమైన వ్యాయామం. అందువల్ల మరింత కొవ్వు బర్న్ కావటానికి సహాయపడుతుంది. అలాగే రన్నింగ్ కూడా కండరాలు కొవ్వు ఆక్సీకరణం సులభతరం చేసి మరింత సమర్ధవంతంగా కొవ్వు బర్న్ కావటానికి సహాయపడుతుంది. అధిక తీవ్రత గల కార్యకలాపాలుగా ఉండటం వలన, మీకు మరింత కొవ్వు బర్న్ కావటానికి సహాయం మరియు మీ జీవక్రియ మెరుగుదలకు సహాయపడుతుంది.

 వేగం మరియు సమయం

వేగం మరియు సమయం

మీరు రన్నింగ్ లేదా సైక్లింగ్ ను ఎక్కువ సమయం చేయుట వలన ఎక్కువ కేలరీలు బర్న్ అవటానికి సహాయం చేస్తుంది. తక్కువ సమయంలో మీ వేగం పెంచడం వలన తక్కువ కాలంలో మరింత కేలరీలు బర్నింగ్ చేయటానికి సహాయపడవచ్చు. ఒక వ్యక్తి 10 నిమిషాలలో ఒక కిలో మీటర్ రన్నింగ్ చేస్తే, 90 నిమిషాల రన్ లో 900 కేలరీలు బర్న్ చేయవచ్చు. అదేవిధంగా మీరు సైక్లింగ్ చేస్తున్నప్పుడు, గంటకు 25 కిలోమీటర్ల పరిధిలో చేస్తే 892 కేలరీలు బర్న్ అవటానికి సహాయపడుతుంది.

పరిగణనలు

పరిగణనలు

మీరు మోకాలు లేదా నడుము గాయాలతో బాధపడుతున్నప్పుడు మరియు మీరు బరువును గణనీయమైన మొత్తంలో కోల్పోవడం కొరకు కీళ్ళకు తక్కువ ఒత్తిడి కలిగించే సైక్లింగ్ సరైనది కావచ్చు. రన్నింగ్ పోలిస్తే, సైక్లింగ్ అనేది అధిక బరువు లేదా తక్కువ ప్రభావం కలిగిన వ్యాయామంగా ఉత్తమంగా ఉంటుంది. అయితే, మీ రోజు వారీ వ్యాయామం పాలనలో ఈ కార్యకలాపాలను కలుపుకొంటే మీకు మంచి ఫలితాలను పొందటానికి సహాయం చేస్తుంది.


English summary

Running vs. Cycling — Which is better for weight loss?

Cycling and running are the two most highly recommended aerobic activities for weight loss. While both these activities help you stay slim and fit, a question that often pops up is which one burns more calories.
Desktop Bottom Promotion