For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్లిమ్ గా కనిపించే బ్యాట్స్ మేన్ విరాట్ కొహ్లీ యొక్క ఆరోగ్య రహస్యం

By Super
|

మొత్తం క్రికెట్ ప్రేమికులు అందరు రాబోయే ICC-ప్రపంచ-కప్-2015 కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఆడటానికి వెళ్ళుతున్న విరాట్ కోహ్లీ కీలక పాత్రను పోషిస్తున్నాడు. కోహ్లి బ్యాటింగ్ సెన్సేషన్ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశ ఫాస్ట్ బౌలర్ కైనా పీడకలగా ఉంటుంది. అతని ఫిట్నెస్ రహస్యం ఏమిటి? అతడు తన ఇన్నింగ్స్ మొదలు పెట్టినప్పుడు ఏది సూపర్ మెన్ ని చేస్తుంది? అతనికి ఒక రహస్య ఫార్ములా ఉందా?

ఫిట్ నెస్ విషయానికి వచ్చినప్పుడు,క్రీడాకారుల నుండి ప్రేరణ పొందటం ఉత్తమంగా ఉంటుంది. అతన్ని పిచ్ మీద యాక్షన్ లో ఎవరైనా చుస్తే ఆశ్చర్యానికి గురి అవుతారు. అక్కడ అతని వేగం,క్రియాశీలత,వశ్యత మరియు ఫిట్నెస్ ఎక్కడ నుండి వస్తాయి. అయితే ఈ లక్షణాలు అతని రొటీన్ ఆహారం మరియు వర్క్ అవుట్స్ నుండి వస్తాయి. ప్రముఖుల ఫిట్నెస్ సీక్రెట్స్ ఒక మంచి కారణం కోసం ఎల్లప్పుడూ వెలుగులోకి వస్తాయి. READ MORE: త్వరగా, హెల్తీగా బరువు తగ్గించుకొనేందకు మోడల్స్ యొక్క డైట్ టిప్స్

అతను ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ సీక్రెట్స్ లో ఉత్తమమైన వాటిని తెలిపాడు. మీరు ఆ రహస్యాలను త్వరగా పరిశీలించి ప్రేరణ పొందండి.

విరాట్ కోహ్లీ ఫిట్నెస్ రొటీన్ - వారానికి 5 రోజులు

విరాట్ కోహ్లీ ఫిట్నెస్ రొటీన్ - వారానికి 5 రోజులు

ఒక ప్రముఖ వార్తాపత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో,విరాట్ కోహ్లీ తను ఒక వారంలో 5 రోజులు వర్క్ అవుట్స్ చేస్తానని చెప్పారు. ఒక్క రోజు కూడా మానకుండా తప్పనిసరిగా 5 రోజులు వర్క్ అవుట్స్ చేయటం నుంచి ఏమి నేర్చుకోవాలి. ఇక్కడ స్థిరత్వం కీ గా ఉంది. మీరు ఈ పిట్నెస్ స్థాయిలను సాదించాలని కల ఉంటే,మీరు వర్క్ అవుట్స్ మీద స్థిరత్వం ఉండేలా చూసుకోవాలి.

విరాట్ కోహ్లీ ఫిట్నెస్ పాలన - వెయిట్స్ మరియు కార్డియో

విరాట్ కోహ్లీ ఫిట్నెస్ పాలన - వెయిట్స్ మరియు కార్డియో

మీకు విరాట్ కోహ్లీ ప్రాధాన్యత కలిగిన వర్క్ అవుట్స్ గురించి ఆసక్తికరముగా ఉంటుంది. అదే ఇంటర్వ్యూ లో అతను వెయిట్లు మరియు కార్డియో-అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ప్రత్యేకంగా వెయిట్లు మరియు కార్డియో రెండు మంచివి కావచ్చు. అయితే రెండింటిని కలిపితే ఉత్తమంగా ఉంటుంది. విరాట్ దీనిని అనుసరిస్తాడు.

విశ్రాంతి వ్యవధి

విశ్రాంతి వ్యవధి

అతను వారంలో 5 రోజులు మాత్రమే వర్క్ అవుట్స్ చేసి,రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటాడు. వర్క్ అవుట్స్ తర్వాత విశ్రాంతి చాలా ముఖ్యం. ఎందుకంటే మీ శరీరం మరమ్మతు విశ్రాంతి తీసుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఈ అంశాన్ని ఎప్పుడు విస్మరించకూడదు.

చెడు అలవాట్లు లేవు

చెడు అలవాట్లు లేవు

కోహ్లి గురించి స్పూర్తిదాయమైన నిజం ఏమిటంటే అతనికి స్మోకింగ్ మరియు డ్రింకింగ్ అలవాట్లు లేవు. సాదారణంగా మేము చాలా మంది ప్రముఖులు రాత్రి సమయంలో స్మోకింగ్ మరియు డ్రింకింగ్ చేస్తారని భావించాం. కానీ దానికి విరుద్దంగా కొన్ని ఉన్నాయి. మాకు కోహ్లి లో చాలా ఎక్కువగా క్రమశిక్షణ కనపడింది.

విరాట్ కోహ్లీ డైట్

విరాట్ కోహ్లీ డైట్

అతను తీసుకొనే డైట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అతను వెన్న చికెన్ తో 'నాన్' తిని ఆనందిస్తాడు. అతను ఎక్కువ కెలోరీలను తీసుకుంటే కేలరీలను బర్న్ చేస్తాడు. ఆతడు కేలరీలను బర్న్ చేయటానికి ఏమి తీసుకుంటాడు. అతను గొప్ప ఆహార మంత్రాన్ని ఉపయోగిస్తాడు.

చీట్ డేస్

చీట్ డేస్

అతను తన చీట్ రోజుల మధ్య వర్క్ అవుట్స్ చేయటం మానేస్తాడు. వెంటనే అతను తదుపరి రోజు ఆ అదనపు కేలరీలను బర్నింగ్ చేయటానికి ప్రాధాన్యత ఇస్తాడు. వారం రోజులకు బదులుగా వారం చివరల మీ చీట్ రోజులను పరిష్కరించండి.

తేలికపాటి డిన్నర్

తేలికపాటి డిన్నర్

అతను రాత్రి సమయంలో తేలికపాటి డిన్నర్ ని ఇష్టపడతాడు. అతను ఆటను ఆడి వచ్చినప్పుడు,ప్రోటీన్ షేక్స్ మరియు పిండి పదార్థాలను(ఆరోగ్యకరమైన మూలాల) ఇష్టపడతాడు. అతను పూర్తిగా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే జంక్ ఆహారాలను ఇష్టపడతాడు.

హైడ్రేట్

హైడ్రేట్

అతను ఎప్పుడూ ఆర్ద్రీకరణ విషయంలో రాజీకి రాడు. అతను తన శరీరాన్ని ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచడానికి తగినంత నీటిని త్రాగుతాడు. అతను ఉత్తమ బ్రాండ్ల మినరల్ వాటర్ ని వినియోగిస్తాడు.

ఆటలు

ఆటలు

మాకు చాలా ఫిట్నెస్ నిత్యకృత్యాలను అమలు చేసే మరో అంశం ఉంది. క్రికెట్ లేదా వాలీ బాల్ వంటి ఆటలను ఆడతాడు. వర్క్ అవుట్స్ విసుగు ఫీలింగ్ లేకుండా ఉండటానికి ఆటలలో మునిగిపోవటం ఉత్తమమైన మార్గం.

ఫోకస్

ఫోకస్

ఆటల మీద దృష్టి పెట్టటానికి ఏకాగ్రత మరియు చురుకుదనం అవసరం. కాబట్టి,మీరు వ్యాయామశాలలో ఇరుక్కుపోయి ఉంటే,ఆ సమయంలో ప్లేగ్రౌండ్ కి వెళ్లి భిన్నంగా ఏదో చేయటానికి ప్రయత్నించాలి.

English summary

Virat Kohli's fitness secrets - How the ace batsman stays in shape

All cricket-lovers are eagerly waiting for the upcoming ICC-World-Cup-2015. Well, Virat Kohli is going to play a key role this time. It goes without saying that this batting-sensation can be a nightmare to even the fastest bowlers of any team all over the world.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more