For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల్లో ఆ సమస్యలన్నింటికి చెక్ పెట్టే ఒకే ఒక్క పండు ...!

|

బెర్రీస్ మీరు మార్కెట్లో చూసే ఉంటారు. కలర్ ఫుల్ గా...జ్యూసీగా..మిళమిళ మెరుస్తూ నోరూరిస్తుంటాయి. బెర్రీస్ లో స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, చెర్రీస్, బ్లాక్ బెర్రీస్, బిల్బెర్రీస్ మరియు రాస్బెర్రీస్ ఇలా వివిధ రకాలున్నాయి. బెర్రీఫ్రూట్స్ పురుషుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి . ముఖ్యంగా మేల్ సెక్స్యువల్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతాయి. పురుషుల్లో అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఒక గొప్పగా మెడిసిన్ లా పనిచేస్తాయి. ముఖ్యంగా లైంగక సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

వివిధ రంగులున్న కలర్ఫుల్ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినిరల్స్, మరియు ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. బెర్రీస్ లో ఉండే ఈ ఫ్లేవనాయిడ్స్ పురుషుల్లో ఎరక్టైల్ డిస్ ఫంక్షన్ (శీఘ్రస్కలనం, ఇతర లైంగిక సమస్యల)ను నివారించడంలో గ్రేట్ గా పనిచేస్తాయి. అంతే కాదు ఇవి వయాగ్రా కంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి .

పురుషుల రెగ్యులర్ డైట్ లో బెర్రీస్ చేర్చుకోవడం వల్ల మేల్ సెక్స్యువల్ ఆర్గాన్స్ ఆరోగ్యంగా ఉంటాయి మరియు పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ నివారిస్తాయి. ఇంకా బెర్రీస్ లివర్ మరియు కిడ్నీస్ లో టాక్సిన్స్ ను తొలగిస్తాయి. దాంతో కిడ్నీలు, కాలేయం ఆరోగ్యంగా ఉంటాయి . మరియు ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

బెర్రీస్ ను రెగ్యులర్ గా తినడం వల్ల పురుషుల్లో ఎనర్జిటిక్ లెవల్స్ పెరుగుతాయి. అలసటను నివారిస్తాచి . హైబ్లడ్ ప్రెజర్ మరియు హార్ట్ డిసీజ్ లను తగ్గిస్తాయి. బ్లడ్ వెజల్స్ లో కొలెస్ట్రాల్ ను తొలగించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి. దాంతో హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ వంటి సమస్యలుండవు. ఇంకా బరువు తగ్గించడంలో...మెటబాలిజం రేటు పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాదు పురుషుల రెగ్యులర్ డైట్ లో బెర్రీస్ ను చేర్చుకోవడానికి మరికొన్ని హెల్తీ రీజన్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

 శీఘ్రస్కలన సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి:

శీఘ్రస్కలన సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి:

బెర్రీస్ లో ఫ్లెవనాయిడ్స్ మరియు యాంథోసైనన్సి్ పుష్కలంగా ఉన్నాయి . ఇవి మేల్ సెక్స్యువల్ హెల్త్ ప్రాబ్లెమ్స్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. అంతే కాదు ఇక ముందు ఇలాంటి సమస్యలు ఏర్పడకుండా నివారిస్తాయి.

స్పెర్మ్ క్వాలిటి మరియు క్వాంటిటీ పెంచుతాయి:

స్పెర్మ్ క్వాలిటి మరియు క్వాంటిటీ పెంచుతాయి:

బెర్రీస్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరంలోని లోయర్ పార్ట్స్ కు రక్తప్రసరణను పెంచుతుంది. రక్తప్రసరణతో పాటు ఆక్సిజన్ మరియు న్యూట్రీషియన్స్ ను పీనిస్ కు సప్లై చేస్తుంది. దాంతో స్పెర్మ్ క్వాలిటి మరియు క్వాంటిని పెంచి పురుషుల్లో ఇన్ఫెర్టిలిటీని తగ్గిస్తుంది.

హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది:

హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది:

పురుషుల్లో ఎవరైతే హైబ్లడ్ ప్రెజర్ సమస్యతో బాధపడుతున్నారో వారు బెర్రీస్ తినడం వల్ల వారిలో హైబ్లడ్ ప్రెజర్ నార్మల్ లెవల్స్ కు వస్తుంది. బెర్రీస్ లో ఉండే ఫ్లెవనాయిడ్స్ బ్లడ్ వెసల్స్ ను మంచి ఆకారంలో ఉంచుతుంది. దాంతో బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది.

నేచురల్ వయాగ్ర:

నేచురల్ వయాగ్ర:

బెర్రీస్ నేచురల్ వయాగ్రాల పనిచేస్తాయి. వీటిలో ఉండే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ సెక్స్ డ్రైవ్ ను మరియు ఎరిక్టైల్ డిస్ ఫంక్షన్ ను నివారిస్తాయి . కాబట్టి, పరుషులు స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. ఇతర బెర్రీస్ కూడా రెగ్యులర్ గా తీసుకోవాలి. బెర్రీస్ లో మెగ్నీషియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది టెస్టో స్టెరాన్ ప్రొడక్షన్ కు సహాయపడుతుంది.

నీరసం తగ్గిస్తుంది:

నీరసం తగ్గిస్తుంది:

బెర్రీస్ లో ఉండే విటిమిన్స్ ,మినిరల్స్, యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైటో కెమికల్స్ శరీరంలోని వ్యాధినిరోధకత పెంచుతుంది . దాంతో శరీరంలో ఇన్ఫెక్షన్స్ నివారించడానికి సహాయపడుతుంది. ఇంకా ఇది శరీరంను ఆరోగ్యంగా ఉంచుతుంది.

అలసట మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

అలసట మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

పురుషులో ఎండ్ ఆఫ్ ది డే చాలా టయర్డ్ గా ఫీలవుతుంటారు . కాబట్టి, బెర్రీస్ తినడం వల్ల ఎనర్జిటిక్ గా ఫీలవుతారు మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అందుకే పురుషులకు ఇది ఫర్ఫెక్ట్ ఫుడ్ గా సూచిస్తుంటారు.

ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది:

ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది:

బెర్రీస్ ప్రొస్టేట్ సమస్యలను నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. బెర్రీస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైటోన్యూట్రీషియన్స్ మరియు విటమిన్ కె వంటివి ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తాయి . కాబట్టి రెగ్యులర్ డైట్ లో బెర్రీస్ చేర్చుకోవడం వల్ల సెమెన్ ప్రొడ్యూసింగ్ గ్రంథులకు రక్షణ కల్పించుకోవచ్చు.

 కంటి చూపును మెరుగుపరుస్తుంది:

కంటి చూపును మెరుగుపరుస్తుంది:

బెర్రిస్ లో లూటిన్ అనే యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.

English summary

8 Reasons Why Berries Are The Heavenly Food For Men

All types of berries such as strawberries, blueberries, cherries, blackberries, bilberries and raspberries can do a lot of good for male health. Berries boost the sexual health in men and target the most common health issues in men and treat them.
Story first published: Monday, August 1, 2016, 18:05 [IST]
Desktop Bottom Promotion