For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాళ్ళు..తొడలు స్లిమ్ గా కనబడాలంటే ఈ 10 ఫుడ్స్ తినాల్సిందే..

ఈ సింపుల్ డైట్ ను ఫాలో అవ్వడం వల్ల తొడల నుండి పాదాల వరకూ ఒక మ్యాజికల్ మార్పును తీసుకొస్తుంది. అందువల్ల , ఈ డైట్ ప్లాన్ ను అనుసరించేటప్పుడు జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. కాళ్ళను నాజూగ్గా మార్చే ఆహారాలే

By Lekhaka
|

మీకు నచ్చిన జీన్స్ ప్యాంట్ప్, కొత్త స్కర్ట్స్ ఎక్కువ రోజుల నుండి కబోర్డ్ లో అలాగే ఉండిపోయాయా? వేసుకోకపోవడానికి కారణం తొడల వద్ద సరిగా ఫిట్ కాకపోవడమే.

అందుకు బాధపడాల్సిన అవసరం లేదు. మీ సమస్యకు పరిష్కారం మార్గం ఉండి. కొన్ని ప్రత్యేకమైన ఆహారాల లిస్ట్ ను తయారుచేసి, ఈ క్రింది విధంగా సూచించడం జరిగింది.వీటిని మీ డైలీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా తొడల వద్ద కొవ్వును సులభంగా కరిగించుకోవచ్చు.

జిమ్ లో చెమటలు చిందించడం మాత్రమే సరిపోదు. జిమ్ తో పాటు సింపుల్ డైట్ ను ఫాలో అవ్వడం కూడా ముఖ్యమే. ఈ డైట్ వల్ల మీరు కోరుకున్న గోల్స్ ను చేరుకుంటారు.

మీ జీన శైలిలో అనేక మార్పులు, అలాంటి మార్పులు కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉండిపోవడం. కాబట్టి, స్ట్రిక్ట్ గా డైట్ ను మెయింటైన్ చేయాలి.

ఈ సింపుల్ డైట్ ను ఫాలో అవ్వడం వల్ల తొడల నుండి పాదాల వరకూ ఒక మ్యాజికల్ మార్పును తీసుకొస్తుంది. అందువల్ల , ఈ డైట్ ప్లాన్ ను అనుసరించేటప్పుడు జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. కాళ్ళను నాజూగ్గా మార్చే ఆహారాలేంటో ఒకసారి తెలుసుకుందాం....

దానిమ్మ:

దానిమ్మ:

దానిమ్మ ఆరోగ్యకరమైనది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. బరువు తగ్గించే లక్ష్యాలను చేరుకోవడానికి ఇవి సహాయపడుతాయి. దానిమ్మలో ఉండే ఫాలీఫినాల్స్ తొడల వద్ద ప్రదేశంలో ఎక్సెస్ ఫ్యాట్ ను కరిగిస్తుంది. దానిమ్మను నేరుగా గింజలు వలచి తినడం లేదా ఫ్రూట్ రూపంలో తీసుకోవడం మంచిది.

 సోయాప్రొడక్ట్స్ :

సోయాప్రొడక్ట్స్ :

సోయా ప్రొడక్ట్స్ లీన్ మజిల్ మాస్ ఏర్పరచడానికి సహాయపడుతుంది. కాళ్ళులేదా తొడల వద్ద లావును తగ్గించడానికి ఉత్తమ మార్గం. సోయా లోఫ్యాట్ మరియు హై క్వాలిటి కలిగిన ప్రోటీన్ ఫుడ్. తొడలను స్లిమ్ గా మార్చడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది.

 పన్నీర్ :

పన్నీర్ :

పన్నీర్ లో లినోలైక్ అనే ఫ్యాటీ యాసిడ్స్ అధికగా ఉన్నాయి. ఇది శరీరంలో ఫ్యాట్ బర్నింగ్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. ఖచ్చితంగా కాళ్ళు, తొడల వద్ద ఉన్న కొవ్వును కరిగిస్తుంది.

గోరువెచ్చని నీళ్ళు, నిమ్మరసం:

గోరువెచ్చని నీళ్ళు, నిమ్మరసం:

వేడినీళ్ళు, నిమ్మరసం తాగడం వల్ల కెఫిన్ అడిక్షన్ ను రిప్లేస్ చేయవచ్చు. డైలీ కాఫీని మరియు షుగర్ ను కు బదులు, హాట్ వాటర్ లో లెమన్ మిక్స్ చేసి తాగడం వల్ల మీరు అనుకున్న లక్ష్యాన్ని తప్పనిసరిగా చేరుకుంటారు.

బ్రొకోలీ, స్పినాచ్ :

బ్రొకోలీ, స్పినాచ్ :

ఫ్యాట్ ఫ్రీ బ్రొకోలీలో కాంప్లెక్ష్స్ కార్బోహైడ్రేట్స్, ఉంటాయి. ఇవి జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఎక్కువ సమయంలో ఆకలి కాకుండా ఫుల్ గా ఉన్నఅనుభూతి కలిగిస్తుంది. దాంతో వేరే జంక్ ఫుడ్స్ తీసుకోకుండా ఆకలి కంట్రోల్లో ఉంటుంది.

 చియా సీడ్స్ :

చియా సీడ్స్ :

చియా సీడ్స్ లో ఉండే డైటరీ ఫైబర్ మీ తొడల వద్ద కొవ్వును కరిగించే లక్ష్యాన్ని పూర్తి చేస్తుంది. చియా సీడ్స్ లోని న్యూట్రీషియన్స్ బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

సాల్మన్ :

సాల్మన్ :

తొడల వద్ద కొవ్వు కరిగించడానికి సాల్మన్ గ్రేట్ గా సహాయపడుతుంది. సాల్మన్ లో ఉండే ప్రోటీన్ , ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. సలాడ్స్ లేదా ఉడికించి తీసుకోవడంమంచిది.

పెరుగు:

పెరుగు:

డైలీ డైట్ లో ఇతర పదార్థాలను ఒకదాన్ని మానేసి, పెరుగును తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఇది ఫ్యాట్ బర్న్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కాళ్ళ, తొడల సైజ్ ను తగ్గిస్తుంది.

అవొకాడో :

అవొకాడో :

అవొకాడోలో కార్బో హైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. వీటిలో ఫ్యాట్ ఉండదు. అవొకాడో డైలీ స్నాక్ గా తీసుకోవచ్చు. అన్ మెల్తీ స్నాక్ డైట్ ను రీప్లేస్ చేస్తుంది. తప్పకుండా మార్పు చూస్తారు.

కాలీ ఫ్లవర్ :

కాలీ ఫ్లవర్ :

కాలీఫ్లవర్ లో కార్బోహైడ్రేట్స్ తక్కుగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తొడల వద్ద కొవ్వు కరిగించడానికి ఇది గ్రేట్ రెమెడీ. ఇది తినడం వల్ల ఫుల్ గా అనిపిస్తుంది. వేరే పదార్థాల మీద కోరిక కలగకుండా చేస్తుంది.

English summary

Flaunt Your Skinny Thighs In No Time: Eat These 10 Foods To Slim Down Your Thighs!

Are your new skirts lying in the cupboard for long? The only reason we can guess for you not wearing it is probably your thighs, which you do not wish to flaunt.
Story first published: Friday, December 30, 2016, 7:50 [IST]
Desktop Bottom Promotion