For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒకే ఒక నెలలో 5kgల బరువు తగ్గడానికి నైట్ ఫాలో అవ్వాల్సిన వెరీ..వెరీ..సింపుల్ టిప్స్!

|

అధికబరువు , ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారా...? బరువు తగ్గించుకోలేకపోతున్నారా? అధిక బరువు, లావుతో మీకు నచ్చిన ట్రెండీ డ్రెస్సులను వేసుకోలేకపోతున్నారు, మీ సైజుకు తగ్గ డ్రెస్సులో అందుబాటులో లేవా...?

ఆన్సర్ అవునంటే, అధిక బరువుతో మీరు ఎంత ఫ్రస్టేట్ అవుతున్నారో మేము అర్ధం చేసుకోగలము. అధిక బరువు , ఊబకాయంతో బాధపడే వారు వెంటనే బరువు తగ్గించుకోవడానికి పోరాటం చేయాల్సింది....

సెడెన్ గా బరువు పెరగడం అనేది సహజం, అందులోనూ ఆఫీసుల్లో డెస్క్ జాబ్ చేసేవారిలో సహజంగా వచ్చే మార్పు ఓవర్ వెయిట్, బరువు పెరడగం సులభం, కానీ బరువు తగ్గించుకోవడం నెలలు పడుతుంది.

ఓబేసిటి లేదా ఓవర్ వెయిట్ తో ఉండటం ముఖ్యంగా చిన్న వయస్సులోనే అధిక బరువు ఉండటం వల్ల చిన్న వయస్సు నుండి డైటీషియన్ పాటించడం సాధ్యం కాకపోవడం వల్ల..రోజురోజుకి బరువు పెరగడం వల్ల , బరువు తగ్గుతామన్న నమ్మకం వారిలో రోజురోజుకు తగ్గిపోతుంది.

ఇంకా ఓబేసిటి మరియు అధిక బరువు వల్ల త్వరగా అనారోగ్యానికి గురౌతారు. అంతే కాదు అధిక బరువు వివిధ రకాల అనారోగ్యాలకు బీజం వంటి సంకేతం. ఓవర్ వెయిట్ కు కారణం హార్మోనుల్లో మార్పులు, అనారోగ్యకరమైన డైట్, వ్యాయామ లోపం, హైకొలెస్ట్రాల్, హెరిడిటి మొదలగునవి. ఆరోగ్యం పరంగా ఓవర్ వెయిట్ వెంటనే తగ్గించుకోకపోతే , మరిన్ని సీరియస్ హెల్త్ కాంప్లికేషన్స్ ఎదురౌతాయి.

ఓవర్ వెయిట్ తగ్గించుకోవడానికి ఇక్కడ కొన్ని ఎఫెక్టివ్ వెయిట్ లాస్ టిప్స్ ఉన్నాయి. వీటిని ప్రతి రోజూ రాత్రి ఫాలో అవ్వడం వల్ల ఒక నెలలో 5 కేజీల బరువు తగ్గించుకోవచ్చు!ఇంకెందుకు ఆలస్యం ఓబేసిటితో ఉన్నవారు ఈ చిట్కాలను కళ్ళు మూసుకుని ఫాలో అవ్వండి...

1. హెర్బల్ టీ తాగాలి:

1. హెర్బల్ టీ తాగాలి:

రాత్రి భోజనం చేసిన తర్వాత వేడివేడిగా ఒక కప్పు హెర్బల్ టీ తాగాలి, ఈ గ్రీన్ హెర్బల్ టీలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల బెల్లీ ఫ్యాట్ ను చాలా త్వరగా తగ్గించుకోవచ్చు.

2. ప్రోటీన్ రిచ్ డిన్నర్ :

2. ప్రోటీన్ రిచ్ డిన్నర్ :

రాత్రి భోజనంలో ప్రోటీన్స్ అధికంగా ఉండే పనీర్, బీన్స్, చిక్ పీస్ మొదలగునవి ఎక్కువగా చేర్చుకోవాలి. ప్రోటీన్ ఫుడ్స్ లో ఫ్యాట్ సెల్స్ తో పోరాడే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.

3. లైట్ డిన్నర్ తీసుకోవాలి:

3. లైట్ డిన్నర్ తీసుకోవాలి:

మీరు తీసుకునే డిన్నర్ లైట్ గా ఉండాలి. ఐడియల్ గా సలాడ్స్, సూప్స్ , రోటీ-సబ్జీ మొదలగుని ఎక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గడానికి ఈ అలవాటు సహాయపడుతుంది

4. రాత్రుల్లో ఇవి తప్పనిసరిగా ..రొటీన్ గా తీసుకోవాలి:

4. రాత్రుల్లో ఇవి తప్పనిసరిగా ..రొటీన్ గా తీసుకోవాలి:

నైట్ టైమ్ వీటిని ఫిక్స్ చేసుకోవాలి. ఉదాహరణకు డిన్నర్ కు లైట్ ఫుడ్స్ మాత్రమే ఎంపిక చేసుకోవాలి, అలాగే డ్రిన్నర్ చేసిన తర్వాత వ్యాయామం చాలా అవసరం. దాంతో ఎక్కువ తినకుండా ఉంటారు. డిన్నర్ తర్వాత వ్యాయమం వల్ల జీర్ణక్రియ చురుకుగా ఉంటుంది. కొవ్వు కరగడానికి రాత్రి సమయం బాగా సహాయపడుతుంది.

5. చిన్న పాటి నడక:

5. చిన్న పాటి నడక:

డిన్నర్ తర్వాత చిన్నపాటి నడకు చాలా అవసరం. అలాగే లైట్ ఎక్సర్ సైజ్ వల్ల చేయడం వల్ల క్యాలరీలు ఎక్కువగా కరుగుతాయి.

6. ఎయిర్ కండీషనర్ :

6. ఎయిర్ కండీషనర్ :

అవును రీసెంట్ గా జరిపిన కొన్ని స్టడీస్ లో హెయిర్ కండీషనర్ నుండి వచ్చే కోల్డ్ టెంపరేచర్ ఫ్యాట్ కణాలను విచ్ఛిన్న చేసి, బర్న్ చేయడానికి సహాయపడుతుందని కనుగొన్నారు.

7. డ్రింక్ మింట్ జ్యూస్:

7. డ్రింక్ మింట్ జ్యూస్:

ఒక కప్పు పుదీనా జ్యూస్ ను షుగర్ లేకుండా ప్రతి రోజూ రాత్రి డిన్నర్ తర్వాత తీసుకోవడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, పుదీనా బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

Follow These Simple Tips Every Night And Lose Up To 5 Kilos In A Month!

Putting on weight can happen in a matter of a day, however, losing the same amount of weight can take months together! Being obese or overweight, especially at a younger age can deteriorate a person's appearance to a considerable extent and also be a huge blow to their self-confidence.
Desktop Bottom Promotion