For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గాలనుకొనే వారు 10 కేజీల బరువు తగ్గించే హెల్తీ సూప్స్

|

తాజా కూరగాయలు, ఆరోగ్యకరమైన చిక్కుళ్లు, పప్పు ధాన్యాలతో చేసిన సూప్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇవి ధర తక్కువ ఉండటమే కాదు... అధిక ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఫైబర్ కూడా వీటిలో ఉంటాయి. ఎక్కువ మోతాదులో అన్నం తినేకంటే కొద్దిగా అన్నంతోపాటు సూప్ కూడా తీసుకుంటే కడుపు నిండటమే కాదు... కొవ్వు కూడా తక్కువ మోతాదులోనే ఉంటుంది. ఇది అధిక బరువును సులభంగా తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే శరీరానికి అనేక మినరల్స్ కావాలి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సూప్స్ కీలకపాత్ర పోషిస్తాయి.

బరువు తగ్గడానికి ప్రతి ఒక్కరికీ ఒకే విధమయిన కామన్ డైట్ పనిచేస్తుందని చెప్పాలేం. అది ఒక్కొక్కరి అవసరాలు, జీవన విధానాలు, శారీరక తీరుపై ఆధారపడి ఉంటుంది.బరువు సమతూకంగా ఉండి, చక్కని ఆరోగ్యం కోసం ఓ ప్రణాళిక కార్యక్రమం ఎంతయినా అవసరం.

బరువు తగ్గి నాజూగ్గా మారడానికి: సూప్స్ డైట్

కడుపు మాడ్చుకోకుండా క్యాలరీల్ని ఎలా తగ్గించుకోవాలా అని సతమతం అవుతున్నార? అయితే భోజనానికి ముందు సూప్ తాగే యమంటున్నారు నిపుణులు. తక్కువ క్యాలరీల వెజిటేబుల్ సూప్ ను భోజనానికి ముందు తాగడం వల్ల భోజనంలో కాలరీల్ని 20శాతం తగ్గించుకోవచ్చు. ఈ విషయమై అనేక అధ్యయనాలు జరిగాయి. సూప్ తాగకుండా భోజనం చేసే వారిపై, సూప్ తాగి భోజనం చేసే వారిపై జరిగిన విస్త్రుత అధ్యయనంలో సూప్ తీసుకోనివారు ఆహారాన్ని యధేచ్చగా ఆస్వాధించినట్లు గుర్తించారు. సూప్ తాగి భోజనం చేసినట్లయితే కాలరీలు సగటున 135 దాకా పెరిగినట్లు గుర్తించారు.

సూప్ తయారీ విధానం పెద్దగా ప్రభావితం చేయదని, తయారీకి ఏ పదార్థాలు వినియోగించినా ఫలితం ఒకే మాదిరి కనిపించిందని వివరించారు. భారీగా క్రీమ్ లేదా ఛీజ్ ఆధారిత సూప్ లు తాగితే ఆ రూపంలో క్యాలరీలు పెరుగుతాయి. కాబట్టి, వీలైనంత వరకు సాదా వెజిటబుల్ సూప్ లనే ఎంచుకోవాలి.

బరువు తగ్గించుకోవడానికి ఉదయం తీసుకొనే టాప్ 10 ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ...

బరువు కోల్పోవడానికి ఉత్తమ మార్గం బరువు క్షీణత ఆహారం తీసుకోవటం ద్వారా చేయవచ్చు. ఏదేమైనా మీ బరువును ప్రభావితం చేసే బిజీ జీవనశైలి,అసమతుల్య ఆహారం,తీవ్రమైన ఉద్యోగాలు వంటి వాటిని వదిలివేయండి. సూప్స్ ఎంచుకోవడం ద్వారా వేగంగా బరువు తగ్గవచ్చు. మీకు సమయం అదా అవటమే కాకుండా మీ శరీరానికి అవసరమైన పోషణ కూడా అందుతుంది.

 హాట్ అండ్ సోర్ క్యాబేజ్ సూప్:

హాట్ అండ్ సోర్ క్యాబేజ్ సూప్:

ఈ సూప్ తయారుచేయడానికి క్యాబేజ్ మరియు ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్ అవసరం అవుతుంది. వీటితో పాటు పెప్పర్, సాల్ట్, ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు టమోటోలు, మరియు నీళ్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని 20 నిముషాలు బాగా ఉడికించుకోవాలి. ఈ వెజ్ సూప్ మెటబాలిజం రేటును పెంచుతుంది. మరిు ఇందులో 248 క్యాలరీలున్నాయి.

 బ్లాక్ బీన్ సూప్:

బ్లాక్ బీన్ సూప్:

ఇది ప్రోటీన్లు మరియు ఫైబర్ పుష్కలంగా ఉండే అత్యధిక న్యూట్రీషియన్స్ కలిగినటువంటి ఒక అద్భుతమైన ఆహారం. ఇది తక్కువ ఫ్యాట్ మరియు అధిక యాంటీఆక్సిడెంట్స్ కలిగినటువంటి ఫోటో కెమికల్స్. బ్లాక్ బీన్స్ తో వివిధ రకాలైనటువంటి సూపులను తయారుచేయచ్చు.

 గుమ్మడి మరియు చీజ్ సూప్:

గుమ్మడి మరియు చీజ్ సూప్:

గుమ్మడికాయ సూప్ ను తీసుకోవటం అనేది త్వరగా అవాంఛిత కొవ్వు కోల్పోవటానికి సులభమైన మార్గం. కొవ్వు మరియు చక్కెరలు తక్కువగా ఉంటాయి. దీనిలో శరీరంనకు అవసరమైన ప్రోటీన్లు మరియు ఫైబర్ ఒక మంచి మూలం ఉంది.గుమ్మడిలో చాలా తక్కువ కేలరీలున్నాయి . బరువు తగ్గాలనుకొనే వారికి ఇది చాలా మంచిది. ఇది చాలా తక్కువ ఫ్యాట్ కలిగి సోడియం మరియు గులెటిన్ ఫ్రీ కలిగిన సూప్ ఇది, కాబట్టి మీరు దేనిగురించి భయపడాల్సి అవసరం లేదు.

హాట్ క్యారెట్ మరియు గార్లిక్ సూప్:

హాట్ క్యారెట్ మరియు గార్లిక్ సూప్:

కొత్తిమీరతో అలంకరించబడిన రుచికరమైన ఈ క్యారట్ సూప్ లో గ్లూటెన్ ఉండుట మరియు తక్కువ చక్కెర ఉంటుంది. బరువు కోల్పోవడం కొరకు ఈ సూప్ ను తీసుకోవచ్చు. 100 గ్రాముల సూప్ లో కొవ్వు కేవలం 1.2 గ్రాముల కలిగి ఉంటుంది.

కోల్డ్ కుకుంబర్ సూప్:

కోల్డ్ కుకుంబర్ సూప్:

కోల్డ్ సూప్ క్యాలరీలను కరిగించడానికి సహాయపడుతుంది . అంతే కాదు శరీరంలో వేడి కలిగిచడానికి అవసరం అయ్యే ఎనర్జీని అందిస్తాయి . ఈ సూప్ తయారుచేయడానికి సూప్, కీరదోస ముక్కలు, నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. తర్వతా స్టౌ మీద నుండి దింపు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి బ్లెండ్ చేసి, రిఫ్రిజరేటర్లో పెట్టి, భోజనానికి ముందు తీసుకోవాలి.

బీట్ రూట్ గార్లిక్ సూప్:

బీట్ రూట్ గార్లిక్ సూప్:

సూప్స్ బరువు తగ్గించడం మాత్రే కాదు, ఇది బ్లడ్ సెల్స్ ను కూడా పెంచుతుంది . మరియు స్కిన్ మరియు హెయిర్ బ్యూటిఫుల్ గా ఉంచతుంది . వీటిని ప్రెజర్ కుక్కర్లో వేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి . తర్వాత ఈ నీటిలో ఓట్స్, ఆనియన్, టమోటో వేసి బాగా మెత్తగా ఉడికించుకొని చల్లారిన తర్వాత తీసుకోవాలి.

English summary

Lose Up To 10 Kg With These Soups For Weight Loss

Soups are best to lose weight and make you healthy. Having liquid food is good, as it is easy to digest and also gets absorbed well. This means that the nutrients present in soup are all well digested and absorbed by the body as compared to the solid foods.
Story first published: Saturday, January 30, 2016, 18:11 [IST]
Desktop Bottom Promotion