For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చదునైన పొట్ట ఉండాలంటే బీచ్ డే ఈ చిరుతిండ్లు తినాల్సిందే!

By Mallikarjuna
|

బద్దకం వదిలించుకునే సమయం వచ్చింది. బీచ్ బాడీని ఫర్ఫెక్ట్ షేప్ లో నిర్వహించడానికి ఇది మంచి సమయం. అయితే బీచ్ లో ఎక్కువ సమయం గడిపేవరు ఆకలి కంట్రోల్ చేసుకోవడం వల్ల కడుపుబ్బర సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.

ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు ఏది పడితే అది తినేయడం, ఎక్కువ జంక్ ఫుడ్ తినడం వల్ల బెల్లీ మీద తీవ్ర ప్రభావం చూపి, బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది.

అందువల్ల కొన్ని ప్రత్యేకమైన చిరుతిండ్లు ఎంపిక చేసుకోవడం వల్ల చిరు బొజ్జ పెరుగుతందన్న భయం ఉండదు.

healthy snacks for weight loss

పొట్టలోని కొవ్వును కరిగించే అరటిపండు!పొట్టలోని కొవ్వును కరిగించే అరటిపండు!

బాతింగ్ సూట్స్ తో అంటే బీచ్ ఎక్కువ సమయం గడపాలనుకునే వారు, ఈ ఆరోగ్యకరమైన చిరుతిండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.ఈ ఆహారాలు కడుపుబ్బరంగా ఉన్న ఫీలింగ్ ను పోగొడుతాయి. శక్తిని పెంచుతాయి. శరీరానికి కావల్సిన తేమను అందిస్తాయి.

బీచ్ లలో చాలారకాల ఫుడ్ స్టాండ్స్ ఉంటాయి. అయితే అక్కడ, ఆరోగ్యం మరియు పొట్ట మీద ప్రభావం చూపే అనారోగ్యకరమైన ఆహారాలు అక్కడ దొరుకుతాయి .

ఈ ఆహారాలను ఎక్కువ ప్రొసెస్ చేయడం వల్ల , వీటిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి.

కాబట్టి, బీచ్ బాడీస్ ను మెయింటైన్ చేయాలంటే కొన్ని హెల్తీ బీచ్ స్నాక్స్ తినాలి. మరి ఆ హెల్తీ బీచ్ స్నాక్స్ గురించి తెలుసుకుందాం

1. అరటిపండ్లు:

1. అరటిపండ్లు:

అరటి పండ్లలో పొటాషియం, ఫ్రెండ్లీ న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. ఇవి కడుపుబ్బరంను దూరం చేస్తాయి. అరటి పండ్లలో ఉండే ప్రొబయోటిక్స్ కడుపు ఉబ్బరానికి కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతాయి. ఇవి పొట్టలో గ్యాస్, నీరు చేరకుండా పోరాడుతాయి.

2. చెర్రీస్ :

2. చెర్రీస్ :

చెర్రీస్ లో ఉండే రెస్వరెట్రోల్ అనే యాంటీఆక్సిడెంట్ మెటబాలిజం రేటు పెంచి క్యాలరీలు తొలగిస్తుంది. బీచ్ లో ఎండను తట్టుకునే శక్తిని పెంచుతుంది.

3. హుమ్మూస్ మరియు వెజిటేబుల్స్ :

3. హుమ్మూస్ మరియు వెజిటేబుల్స్ :

హుమ్మూస్ గ్రేట్ బీచ్ స్నాక్ . వీటిలో ప్రోటీలును, ఫైబర్స్ ఎక్కువ, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండటం వల్ల వీటిని ఎంపిక చేసుకోవడం మంచిది.

బెల్లీ ఫ్యాట్ ఎందుకు కరగట్లేదు..? ఈ డిటాక్స్ డ్రింక్స్ ట్రై చేశారా?బెల్లీ ఫ్యాట్ ఎందుకు కరగట్లేదు..? ఈ డిటాక్స్ డ్రింక్స్ ట్రై చేశారా?

4. సీవీడ్ :

4. సీవీడ్ :

కడుపుబ్బరం తగ్గించడంలో ఈ సూపర్ ఫుడ్ బెస్ట్ ఫుడ్. ఇందులో ఉండే ఫ్యుకోయిడెన్ ఐబియస్ , మరియు దానికి సంబంధించిన లక్షణాలను దూరం చేస్తుంది.

5. పచ్చిబఠానీలు:

5. పచ్చిబఠానీలు:

పచ్చిబఠానీలలో జీర్ణశక్తిని పెంచే ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తింటే పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది. శరీరానికి తేమ ఎక్కువగా అందుతుంది. అందువల్లే ఇది ఆరోగ్యానికి మంచి స్నాక్ .

6. వాటర్ మెలోన్

6. వాటర్ మెలోన్

వాటర్ మెలోన్ దాహార్తిని తీర్చుతుంది. క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల కడుపుబ్బరం తగ్గిస్తుంది. పుచ్చకాలో 90శాతం నీరు ఉంటుంది. ఒక కప్పు గ్రీన్ పీస్ కు క్యాలరీలు దాదాపు 40శాతం ఉంటాయి.

7. అవొకాడో:

7. అవొకాడో:

చిరుతిండ్లలో అవొకాడో కూడా ఒకటి. ఈ ఫ్రూట్ కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించే పొట్ట వద్ద చేరే బెల్లీ ఫ్యాట్ ను కరిగిస్తుంది. బరువు క్రమబద్దం చేస్తుంది. బరువు తగ్గించడంలో ఇది ఒక ఆరోగ్యకరమైన స్నాక్ .

8.వాల్ నట్స్ :

8.వాల్ నట్స్ :

వాల్ నట్స్ పొట్టను ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాదు, పొట్ట ఆకారాన్ని నాజూగ్గా మార్చుతుంది. వాల్ నట్స్ లో ఉండే ఫాలీ అన్ శ్యాచురేటెడ్ యాసిడ్స్ స్కిన్ క్యాన్సర్ రాకుండా ఆపుతుంది.

9. పైనాపిల్స్ :

9. పైనాపిల్స్ :

పైనాపిల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఇంకా పైనాపిల్లో ఉండే బ్రొమోలైన్ అనే ఎంజైమ్ జీర్ణశక్తిని పెంచే ప్రోటీన్ అందిస్తుంది. కాబట్టి, బీచ్ లో ఎక్కువ సమయం గడిపేవారు పైనాపిల్ ఆరోగ్యకరమైన ఎంపిక.

10. గుమ్మడి విత్తనాలు:

10. గుమ్మడి విత్తనాలు:

ఇవి పొట్టను నిండిన అనుభూతి కలిగిస్తాయి. ఒక ఔన్స్ గుమ్మడి విత్తనాల్లో 8గ్రాముల ప్రోటీన్స్ , ఫైబర్, జింక్, పొటాషియం, వంటి ఫ్యాట్ బెల్లీ న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి

11.ఆపిల్స్, ప్యూనట్ బట్టర్ :

11.ఆపిల్స్, ప్యూనట్ బట్టర్ :

ఈ రెండు చిరుతిండ్లలో ప్రోటీన్స్ ను పుష్కలంగా ఉంటాయి. ఇవి పొట్ట నిండేట్లు చేస్తాయి. సోడియం అధికంగా ఉన్న ఆహారాలు కడుపుబ్బరానికి కారణమవుతాయి. కాబట్టి, వీటితో పాటు పీనట్ బట్టర్ ను ఎంపిక చేసుకోవడం మంచిది.

English summary

Healthy Beach Day Snacks For A Flat Belly

These are the healthy snacks to have when out on a beach. Read to know more.
Desktop Bottom Promotion