For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

4 ఆహారాలతో ఫ్యాట్ కరిగించి , ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవచ్చు..!

అధిక బరువును తగ్గించుకోవడానికి కొన్ని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ను మార్చుకోవడం వల్ల ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవచ్చు. బరువు తగ్గించుకోవడం కోసం కొన్ని నేచురల్ పదార్థాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

By Lekhaka
|

ఎన్ని చేసినా..బరువు తగ్గడం లేనది ఆందోళన చెందుతున్నారా, మీరు బరువు తగ్గడానికి ఏం చేయాలో తెలియనప్పుడు, ? కొన్ని ప్రత్యేకమైన ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ ఫాలో అవ్వాలి. ఇవి బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి.!

ప్రస్తుత రోజుల్లో చాలా మంది స్లిమ్ గా ఉండాలని కోరుకుంటున్నారు, స్లిమ్ గా అందంగా కనబడాలని కోరుకోవడం ప్రస్తుత ట్రెండ్. ఓవర్ వెయిట్ తో ఉండటం కూడా అమ్మాయిలు అందంగా కనబడరు. అంతే కాదు అమ్మాయిలు ఓవర్ వెయిట్ వల్ల కొన్ని సీరియస్ హెల్త్ సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా జాయింట్ పెయిన్, కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్, డయాబెటిస్, కరోనరీ డిసీజెస్ వంటి వ్యాధులకు దారితీస్తుంది.

అందువల్ల, బాడీ వెయిట్ ను మెయింటైన్ చేయడా చాలా ముఖ్యం. బరువు తగ్గించుకునే మార్గంలో మొదట కాస్త కష్టంగా అనిపించినా తర్వాత సులభం అవుతుంది. అసలు బరువు పెరగడానికి పూర్ డైట్, వ్యాయామ లోపం, హార్మోన్స్ లో అసమతుల్యత, జెనటిక్స్ వంటివి కారణమవుతాయి. అయితే అధిక బరువుకు కారణమేదైనా బరువు తగ్గించుకోవడం చాలా అవసరం.

కాబట్టి, అధిక బరువును తగ్గించుకోవడానికి కొన్ని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ను మార్చుకోవడం వల్ల ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవచ్చు. బరువు తగ్గించుకోవడం కోసం కొన్ని నేచురల్ పదార్థాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

బాటిల్ గార్డ్

బాటిల్ గార్డ్

బాటిల్ గార్డ్ ఒక అద్భుతమైన ఆహారం, ఇందులో పవర్ ఫుల్ ఎంజైమ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇది మెటబాలిక్ రేటు పెంచుతుంది. ఫ్యాట్ సెల్స్ ను ఫాస్ట్ గా బర్న్ చేస్తుంది

గుడ్లు

గుడ్లు

గుడ్లలో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇది గ్రేట్ బ్రేక్ ఫాస్ట్ లా పనిచేస్తుంది. ఈ గుడ్లలో ప్రోటీన్స్, అధికంగా ఉండటం వల్ల శరీంరలో ఫ్యాట్ తగ్గడానికి సహాయపడుతుంది,. దాంతో క్రమంగా బరువు కూడా తగ్గుతారు. గుడ్డు మజిల్స్ బిల్డ్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

కీరదోసకాయ

కీరదోసకాయ

కీరదోసకాయ అన్ని సీజన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ వెజిటేబుల్ కూలింగ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటుంది. ఇది గ్యాస్, ఎసిడిటి వంటి లక్షణాలను దూరం చేస్తుంది. అలాగే ఫ్యాట్ బర్నింగ్ కెపాజిటిని గ్రేట్ గా కలిగి ఉంటుంది.!

నట్స్

నట్స్

నట్స్ ఫ్యాట్ ఫుడ్స్ అని చాలా మంది నమ్ముతారు. వీటిలో హెల్తీ ఫ్యాట్స్ ( ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ )అధికంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటివల్ల ఎలాంటి హాని జరగదు.

English summary

These 4 Foods Can Burn Fat- And Help You Lose Weight

These 4 Foods Can Burn Fat- And Help You Lose Weight. Whatever the reason might be, if we make our minds up to attain a healthy weight, it is surely not too difficult. Making certain lifestyle changes can help you lose weight effectively. You could start the process right at home!
Story first published: Tuesday, April 4, 2017, 17:58 [IST]
Desktop Bottom Promotion