For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరల్డ్ హెల్త్ డే: మెటబాలిజమ్ పెంచి ఎఫెక్టివ్ గా బెల్లీ ఫ్యాట్ కరిగించే ఫుడ్స్

వరల్డ్ హెల్త్ డే సందర్భంగా కొన్ని మంచి విషయాలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. ముఖ్యంగా హెల్త్ గురించి, ఈ మద్య కాలంలో చాలా మంది ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడుతున్నారు.

|

వరల్డ్ హెల్త్ డే సందర్భంగా కొన్ని మంచి విషయాలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. ముఖ్యంగా హెల్త్ గురించి, ఈ మద్య కాలంలో చాలా మంది ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవాలంటే మొదట శరీరంలో అవయవాలు చురుకుగా ఉండాలి. అంటే బాడీ మెటబాలిజం రేటు చురుకుగా ఉండాలి. శరీరం చురుకుగా పనిచేయడం వల్ల ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్స్ ను ఉత్పత్తి చేసి, శరీరంలో టాక్సిన్స్ ను పెంచుతుంది. దాంతో బరువు తగ్గించుకోవచ్చు .

ఈ ఆహారాలు, ఎలా తీసుకోవాలి? తీసుకునే ఆహారాల మీద ప్రత్యేక శ్రద్ద ఉండాలి. కఠినమైన ఆహారపు అలవాట్లను ఫాలో అవ్వాలి. అప్పుడే మెటబాలిక్ రేటు పెరుగుతుంది. మనం తీసుకునే కొన్ని ప్రత్యేకమైన ఆహారాల ద్వారానే అధిక బరువు తగ్గించుకోవచ్చు. ఇంకా బెల్లీ ఫ్యాట్ ను కూడా కరిగించుకోవచ్చు?

World Health Day: Foods That Can Increase Metabolism & Burn Belly Fat Effectively

ఈ క్రింది సూచించిన ఆహారాలు శరీరంలో అదనంగా చేరిన క్యాలరీలు వేగంగా కరగించే ప్రొసెస్ ను మరియు నిదానంగా ఉన్న బాడీ మెటబాలిక్ ను వేగవంతం చేయడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

మెటబాలిజం అంటే శరీరంలో కొవ్వు కరిగించే ఎనర్జీ అని చాలా మంది అనుకుంటారు. అయితే ఇది అంతకు మించినది, ఇది శరీరంలో కొన్ని సంవత్సరాలు మెండిగా మారిపోయిన కొవ్వును సైతం కరిగించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

బెల్లీ ఫ్యాట్ రావడానికి గల సీక్రెట్ రీజన్స్ ఏంటి..?

మెటబాలిజం అంటే శరీంరలో వివిధ రకాల బయో కెమికల్స్ యొక్క కాంబినేషన్. ఈ కెమికల్స్ శరీరంలో ప్రతి పార్ట్ లోని, ప్రతి అవయం మీద పనిచేసి, అవయవాలు చురుకుగా పనిచేయడానికి సహాయపడుతాయి . బాడీలోని అవయవాలు మొత్తం చురుకుగా పనిచేయడం వల్ల కొవ్వు కూడా వేగంగా కరుగుతుంది.

ఈ ఆర్టికల్లో కొన్ని టాప్ ఫుడ్స్ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఇవి మెటబాలిక్ రేటును పెంచుతాయి. పొట్టను ఫ్లాట్ గా మార్చుతాయి. మరి అటువంటి ఎఫెక్టివ్ ఫుడ్స్ గురించి తెలుసుకోకపోతే ఎలా..

చింత పండు:

చింత పండు:

చింతపండు ఆకలిని తగ్గిస్తుంది. అలాగే బాడీ ఫ్యాట్ ను కరిగిస్తుంది. ఇది శరీరంలో సెరోటినిన్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. ఈ సెరోటినిన్ ఆకలి తగ్గించి ఫ్యాట్ బర్న్ చేయడానికి సహాయపడుతుంది.

 పసుపు :

పసుపు :

పసుపులో యాక్టివ్ కాంపౌండ్ ఉంటుంది. దీన్నే కుర్కుమిన్ అని పిలుస్తారు. ఇది బరువు తగ్గించడంలో గ్రేట్ టా సహాయపడుతుంది. మెటబాలిజం మరియు ఫ్యాట్ బర్న్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

టమోటో జ్యూస్ :

టమోటో జ్యూస్ :

టమోటో జ్యూస్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఫ్యాట్ సెల్స్ ను కరిగిస్తుంది. ఇంకా టమోటోల్లో అడిపో నెక్టిన్ లెవల్స్ ను పెంచుతుంది. ఈ ప్రోటీన్ ఫ్యాట్ బర్న్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

కేల:

కేల:

కేలా ఇది ఒక గ్రీన్ వెజిటేబుల్, ఇది ఆకలిని తగ్గిస్తుంది. శరీరంలో టాక్సిన్స్ ను క్లియర్ చేస్తుంది. స్వీట్స్, పంచదార మరియు ఫ్రైడ్ ఫుడ్స్ మీద కోరికలను చంపుతుంది.

సాల్మన్ :

సాల్మన్ :

సాల్మన్ ఫిష్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరిచి , ఫ్యాట్ బర్న్ చేస్తుంది. నడుము చుట్టుకొలతను తగ్గిస్తుంది.

 బ్రొకోలీ:

బ్రొకోలీ:

బ్రొకోలీ శరీరంలో ఫ్యాట్ బర్న్ చేసే ఎంజైమ్స్ ను క్రమబద్దం చేస్తుంది. ఈ టాప్ ఫుడ్ బాడీ మెటబాలిజం రేటు గ్రేట్ గా పెంచుతుంది. దాంతో పొట్టలో కొవ్వు ఎఫెక్టివ్ గా కరుగుతుంది.

అవొకాడో :

అవొకాడో :

ఇది మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ను కరిగిస్తుంది. ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్ ను ఉత్తేజపరుస్తుంది. దాంతో శరీరంలో అదనంగా పేరుకున్న కొవ్వును ఎఫెక్టివ్ గా కరిగిస్తుంది.

చియా సీడ్స్ (అవిసె గింజలు):

చియా సీడ్స్ (అవిసె గింజలు):

అవిసె గింజల్లో ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్,ఫైబర్, మరియు ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది, మెటబాలిజం రేటు పెంచుతుంది. ఇది ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్ అనే గ్లూకగాన్ గా మారుతుంది. బొజ్జ కరిగించడానికి మరియు శరీరంలో మెటబాలిజం రేటు పెంచడానికి ఒక బెస్ట్ ఫుడ్ గా దీన్ని తీసుకోవచ్చు.

ఓయిస్ట్రెస్ :

ఓయిస్ట్రెస్ :

ఓయిస్ట్రెస్ లో డైటరీ ఫైబర్ మరియు జింక్ అధికంగా ఉన్నాయి. ఇవి ఆకలిని తగ్గిస్తుంది. దాంతో అధిక బరువు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.

కొబ్బరి నూనె :

కొబ్బరి నూనె :

కొబ్బరి నూనెలో ట్రై గ్లిజరైడ్స్ అధికంగా ఉంటాయి. ఇది శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెంచడానికి , ఫ్యాట్ కరిగించడానికి సహాయపడుతాయి. మెటబాలిజం రేటు పెంచి, స్టొమక్ ఫ్యాట్ కరిగించడానికి ఇది ఒక బెస్ట్ ఫుడ్ ..

English summary

World Health Day: Foods That Can Increase Metabolism & Burn Belly Fat Effectively

These specific foods can actually kick-start your calorie-burning process and put back your slow metabolism on track.
Desktop Bottom Promotion