For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Fat To Fit : గణేష్ ఆచార్య 98 కిలోల బరువు ఎలా తగ్గాడు.. తన వెయిట్ లాస్ జర్నీ విశేషాలేంటో చూసేద్దాం...

కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యం సుమారు 98 కేజీల బరువును ఎలా తగ్గించుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ప్రస్తుతం మనలో చాలా మంది తమ వయసు కంటే ఎక్కువ బరువు ఉంటున్నారు. అయితే ఉండాల్సిన బరువు కంటే తక్కువగా ఉన్నా.. ఎక్కువగా ఉన్నా.. రెండు ప్రమాదమే.. అందుకే బరువును బ్యాలెన్స్ గా ఉంచుకోవాలి.

Choreographer Ganesh Acharya lost 98 kgs; Check out his weight loss journey in Telugu

ఈ నేపథ్యంలో బరువు తగ్గేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. బరువు తగ్గడం అంత సులభమైన విషయమేమీ కాదు. ఇదే విషయాన్ని బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కూడా చెబుతున్నారు.

Choreographer Ganesh Acharya lost 98 kgs; Check out his weight loss journey in Telugu

అయితే మనం వెయిట్ లాస్ అవ్వాలి ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే మాత్రం ఎంత కఠినమైన పరిస్థితులు ఎదురైనా.. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. కొన్ని పద్ధతులను కచ్చితంగా పాటించాలని చెబుతున్నాడు. ముఖ్యంగా వెయిట్ లాస్ కావాలని కోరుకునే వారు చాలా పట్టుదలతో ఉండాలి. అయితే అదంతా ఆరోగ్యకరమైన రీతిలోనే జరగాలని చెబుతున్నాడు.

లేదంటే మీరు కొత్త సమస్యలు కొనితెచ్చుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాడు. ఇక తాను కూడా 200 కేజీల నుండి సుమారు 98 కిలోల వరకు వెయిట్ లాస్ అయినట్లు వివరించాడు. దీనికి సుమారు 18 నెలల సమయం పట్టిందని ఇటీవల కపిల్ శర్మ షోలో తన వెయిట్ లాస్ జర్నీ గురించి వివరించాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

బాత్రూంలో మొబైల్ ఫోన్ వాడుతున్నారా ... అప్పుడు ఇది మీకోసమే .. చదవడం మర్చిపోవద్దు...బాత్రూంలో మొబైల్ ఫోన్ వాడుతున్నారా ... అప్పుడు ఇది మీకోసమే .. చదవడం మర్చిపోవద్దు...

Choreographer Ganesh Acharya lost 98 kgs; Check out his weight loss journey in Telugu

కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య తన వెయిట్ లాస్ కు ముందు దాదాపు 200 కిలోల బరువు ఉండేవారు. ఇంతకుముందు ఓ షోలో మాట్లాడుతూ బరువు తగ్గేందుకు తాను కఠినమైన ఎక్సర్ సైజ్ చేస్తున్నానని, తన వెయిట్ లాస్ జర్నీ అంత ఈజీ కాదని ఒప్పుకున్నాడు. అయితే బరువు తగ్గేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు.

18 నెలల్లో..

18 నెలల్లో..

తాను కేవలం 18 నెలలలోపు(సుమారు ఏడాదిన్నర) సుమారు 85 కిలోల బరువు కోల్పోయినట్లు వివరించాడు. తాను ట్రైనర్ అజయ్ నాయుడు ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నట్లు వివరించాడు. ఇప్పటివరకు ప్రజలు ‘ఫ్యాట్ గణేష్ ఆచార్య'ను మాత్రమే చూశారని, ఇక నుండి దీన్ని మార్చాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

రోజూ వర్కవుట్లు..

రోజూ వర్కవుట్లు..

ఇటీవల కపిల్ శర్మ షోలో పాల్గొన్న కొరియోగ్రాఫర్ ఆచార్య గణేష్ తను భారీగా బరువు ఉన్నప్పటికీ చాలా చురుకుగా ఉండేవాడినని.. తాను 2017 నుండి వెయిట్ లాస్ జర్నీ మొదలుపెట్టానని వివరించాడు. బరువు తగ్గేందుకు ప్రతిరోజూ చాలా వర్కవుట్లు చేస్తానని, శారీరకంగా చురుకుగా ఉండేందుకు ప్రయత్నిస్తానని వివరించాడు.

ఈ శీతాకాలపు ఆహారాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి...ఈ శీతాకాలపు ఆహారాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి...

బరువు తగ్గాక..

బరువు తగ్గాక..

తాను వెయిట్ లాస్ అయిన తర్వాత మరింత ఎనర్జిటిగా ఉన్నట్లు చెప్పాడు. అయితే ఈ సమయంలో ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నానని వివరించాడు.

లైట్ ఫుడ్..

లైట్ ఫుడ్..

వెయిట్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలనుకునేవారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో రెండు ఉడికించిన గుడ్లను, సిట్రస్ పండ్లు అంటే ఆరెంజ్, నిమ్మ, బెర్రీస్ వంటి వాటిని తీసుకోవాలి. మధ్యాహ్నం సమయంలో బ్రెడ్ మరియు కొన్ని పండ్లను మాత్రమే తినాలి. ఇక డిన్నర్ వేళలో చికెన్ మరియు ఎక్కువ మొత్తంలో సలాడ్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Choreographer Ganesh Acharya lost 98 kgs; Check out his weight loss journey in Telugu

Ganesh Acharya Have Lost Almost 85kgs And His Transformation Is An Inspiration For All.
Desktop Bottom Promotion