For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లోనే ఉంటూ స్తనాల సైజు సులభంగా తగ్గించుకోవాలంటే ఇలా ట్రై చేయండి...

ఇంట్లోనే ఉంటూ రొమ్ముల సైజును సులభంగా ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

మనలో ప్రతి ఒక్కరూ కచ్చితమైన ఫిగర్ కావాలని కోరుకుంటూ ఉంటారు. అందులో అమ్మాయిలు తమ స్తనాల సైజును పెంచుకోవాలని భావిస్తారు.

How to Reduce Breast fat fast At Home in Telugu

మరికొందరు తమ స్తనాల సైజు పెద్దగా ఉంటే వాటిని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే స్తనాల సైజు ఏ మాత్రం పెద్దవిగా ఉన్నా చూడటానికి చాలా వికారంగా అనిపిస్తుంది. అయితే స్తనాల సైజు అనేది జన్యుపరమైన అంశాలు, హార్మోన్ల స్థాయిలు, ఇతరత్రా విషయాలపై ఆధారపడి ఉంటుంది. స్తనాల సైజు ఎక్కువగా ఉంటే ఆరోగ్య పరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్తనాల సైజును తగ్గించుకోవాలనుకునేవారు ఇంట్లోనే ఉంటూనే కొన్ని పనులను రెగ్యులర్ గా చేయాలి.. ఇలా చేయడం వల్ల మీకు నచ్చిన సైజులో మరియు ఆకారంలో స్తనాలను సెట్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడే చూసెయ్యండి...

మీరు ఇష్టపడి తాగే టీ వల్ల వచ్చే ప్రధాన ప్రమాదం ఏమిటో తెలుసా? బరువు పెరగడానికి రహస్య కారణం కాగలదని మీకు తెలుసా?మీరు ఇష్టపడి తాగే టీ వల్ల వచ్చే ప్రధాన ప్రమాదం ఏమిటో తెలుసా? బరువు పెరగడానికి రహస్య కారణం కాగలదని మీకు తెలుసా?

సర్జరీనే ఆప్షన్ కాదు..

సర్జరీనే ఆప్షన్ కాదు..

మనలో చాలా మంది హీరోయిన్లు లేదా డబ్బున్న వాళ్లు తమ స్తనాల సైజును తగ్గించుకోవడానికి సర్జరీలు వంటివి చేసుకుంటూ ఉంటారు. దీంతో స్తనాల సైజు తగ్గించుకునేందుకు సర్జరీ మాత్రమే మార్గమని చాలా మంది అనుకుంటారు. అయితే అలా చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉంటూనే కొన్ని చిట్కాలను పాటిస్తే చాలు స్తనాల సైజును సులభంగా తగ్గించుకోవచ్చు.

కార్డియో ఎక్సర్ సైజ్..

కార్డియో ఎక్సర్ సైజ్..

రొమ్ములో గుత్తులుగా కొవ్వు కణజాలాలు ఉంటాయి. ఇవి కొవ్వు కణాలను తగ్గించటం ద్వారా రొమ్మును సైజును సహజంగా తగ్గించొచ్చు. రెగ్యులర్ గా రన్నింగ్ చేయడం, సైకిల్ తొక్కడం, మెట్లు ఎక్కడం, దిగడం, స్విమ్మింగ్ చేయడం వంటి సులభమైన ఎక్సర్ సైజులు కేలరీలను బర్న్ చేసి స్తనాల సైజు తగ్గడంలో సహాయపడతాయి.

ఏరోబిక్స్..

ఏరోబిక్స్..

మీ స్తనాల సైజును సులభంగా తగ్గించుకోవడానికి ఏరోబిక్స్ అనేది ఉత్తమమైన పద్ధతి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముందుగా ఒక బెంచిపై నిటారుగా పడుకోండి. డంబ్ బెల్ లేదా బార్ బెల్ మీ చేతులలోకి తీసుకుని వాటిని పైకెత్తడం, మోచేతులను వంచి కిందకు దించం వంటివి రెగ్యులర్ గా చేస్తే.. మీ వక్షోజాల సైజు తగ్గేందుకు తోడ్పడుతుంది. అలాగే పుషప్స్ చేయడం వల్ల రొమ్ము భాగం సరైన ఆకారంలో ఉండే వీలు కలుగుతుంది. ఇలా చేయడం వల్ల మీ స్తనాల సైజు మరీ పెద్దగా కనిపించకుండా చూసుకోవచ్చు.

రెగ్యులర్ డ్యాన్స్..

రెగ్యులర్ డ్యాన్స్..

మీరు రెగ్యులర్ గా డ్యాన్స్ చేయడం వల్ల కూడా మీ స్తనాల సైజు తగ్గిపోయేందుకు అవకాశం ఉంటుంది. మీరు డ్యాన్స్ చేసేటప్పుడు మీ వక్షోజాల కదలికలు ఉండే డ్యాన్స్ ను సెలెక్ట్ చేసుకుంటే.. అక్కడ ఉండే కొవ్వు కణాలను సులభంగా కరిగించుకోవచ్చు. ప్రతిరోజూ వేగంగా డ్యాన్స్ చేయడం వల్ల.. మీ ఛాతి భాగాన్ని కదిలించే స్టెప్పులు వేస్తే చాలా మంచిది.

మీకు తెలియకుండా మీరు చేసే ఈ పనులు మీ జీవితాన్ని పొడిగిస్తాయి... ఇలా కొనసాగించండి...మీకు తెలియకుండా మీరు చేసే ఈ పనులు మీ జీవితాన్ని పొడిగిస్తాయి... ఇలా కొనసాగించండి...

సరైన బ్రాలు..

సరైన బ్రాలు..

అన్నింటి కంటే ముందుగా మీ స్తనాల సైజుకి తగినటువంటి బ్రాను ధరించాలి. ఎందుకంటే చాలా మంది మహిళలు రాంగ్ సైజ్ బ్రా వేసుకోవడం వల్ల స్తనాలు పెద్దగా కనిపించడంతో పాటు భుజాలు, వీపు భాగంలో నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఆహారం, వ్యాయామం వంటి వాటిలో మార్పులను పాటిస్తూ స్తనాల సైజు సులభంగా తగ్గించుకోవచ్చు.

ఈ రకమైన ఫుడ్..

ఈ రకమైన ఫుడ్..

మీరు రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ లో క్యాలరీలు కొవ్వుగా మారి బాడీలో పేరుకుపోతాయి. అందుకే మనం తినే ఆహారాన్ని ముందుగా కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే స్తనాల సైజు తగ్గించుకోవడానికి అవకాశం ఉండదు. ఇందుకోసం రెగ్యులర్ గా ఒక కప్ప వేడినీళ్లలో అల్లం పేస్టు, టీ స్పూన్ తేనే కలిపి తాగితే.. ఇది రొమ్ము భాగంలోని కొవ్వును చాలా వేగంగా కరిగిస్తుంది.

గ్రీన్ టీ..

గ్రీన్ టీ..

గ్రీన్ టీ కూడా కొవ్వును కరిగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు రెగ్యులర్ గా రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల మీ స్తనాల సైజు సులభంగా తగ్గుతుంది.

సహజ పద్ధతి..

సహజ పద్ధతి..

మీ స్తనాల సైజును సహజంగా తగ్గించుకోవడానికి మరో మార్గం కూడా ఉంది. ముందుగా కొన్ని వేపాకులను ఒక పాత్రలో వేసి బాగా మరిగించాలి. అందులో పసుపు, తేనే కూడా వేసి బాగా కలుపుకోవాలి. దాన్ని వడకట్టుకుని రెగ్యులర్ గా తాగడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే గుడ్డులోని తెల్లని సొనను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల స్తనాలు మంచి షేప్ లో ఉండేలా చేయొచ్చు.

ఇలాంటి పద్ధతుల ద్వారా మీ స్తనాల సైజును సులభంగా తగ్గించుకోవచ్చు. అయితే వీటిని పాటించే ముందు ఒకసారి వైద్యుని సలహా తీసుకోవడం మరచిపోకండి.

FAQ's
  • స్తనాల సైజు సులభంగా తగ్గించుకోవడానికి ఉన్న పద్ధతులేంటి?

    మనలో చాలా మంది హీరోయిన్లు లేదా డబ్బున్న వాళ్లు తమ స్తనాల సైజును తగ్గించుకోవడానికి సర్జరీలు వంటివి చేసుకుంటూ ఉంటారు. దీంతో స్తనాల సైజు తగ్గించుకునేందుకు సర్జరీ మాత్రమే మార్గమని చాలా మంది అనుకుంటారు. అయితే అలా చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉంటూనే కొన్ని చిట్కాలను పాటిస్తే చాలు స్తనాల సైజును సులభంగా తగ్గించుకోవచ్చు. అవేంటంటే.. కార్డియో ఎక్సర్ సైజు, పుషప్స్, డ్యాన్స్, ఏరోబిక్స్, గ్రీన్ టీ తాగడం, గుడ్డులోని తెల్లసొన తీసుకోవడం, అవిసె గింజలను తీసుకోవడం, వేడి నీళల్లో అల్లం పేస్ట్, టీస్పూన్ తేనే కలుపుకుని తాగడం వంటివి చేస్తే మంచి ఫలితం వస్తుంది.

English summary

How to Reduce Breast fat fast At Home in Telugu

Here we are discussing about the how to reduce breast fat fast at home in Telugu. Have a look
Story first published:Saturday, January 1, 2022, 13:39 [IST]
Desktop Bottom Promotion