For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాడీ ఇన్ఫెక్షన్స్ నివారించే నేచురల్ యాంటీబయోటిక్ ఫుడ్స్

|

సాధారణంగా మనం తీసుకొనే రెగ్యులర్ ఆహారాల్లోనే ఇన్ఫెక్షన్స్ తో పోరాడే ఆహారాలు కొన్ని ఉన్నాయి. ఈ నేచరల్ యాంటీ బయోటిక్ ఫుడ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తే అత్యవరస సమయంలో కాస్త ఉపశమనం కలిగించడానికి ఇవి గొప్పగా సహాయపడుతాయి.

ప్రకృతి పరంగా లభించే కొన్ని మూలికలు, మొక్కలు, పువ్వులు వంటివి చిన్న చిన్న అనారోగ్యాలను నుండి మనల్ని కాపాడుతాయి. కొన్ని రకాలా మొక్కలను మనం ఆహారంగా కూడా తీసుకొంటూ కొన్ని రకాల వ్యాధులకు చికిత్స చేసుకుంటున్నారు. ఈ యాంటీబయోటిక్ ఫుడ్స్ లో నేచరల్ యాంటీ బయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన శరీరంలో వ్యాధినిరోధకతను పెంచుతాయి, శరీరంలోపల పునరుత్పత్తి నుండి వ్యాధికారకాలను నిరోధించడానికి మరియు తద్వారా సహజ నిరోధకతను శరీరంలో పునరుత్పత్తిని కలిగిస్తుంది. ఈ యాంటీ బయోటిక్ ఫుడ్స్ విలువైన పోషకాలు ఉండి, మొత్తం ఆరోగ్యానికి వివిధ రకాలుగా మేలు చేస్తుంది .

మన శరీరంలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ను నివారించడానికి సహాయపడే నేచురల్ యాంటిబయోటిక్ ఫుడ్స్ మీకోసం...

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు:

ఉల్లిపాయల్లో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక మంచి యాంటీబయోటిక్ గా పనిచేస్తుంది. ఉల్లిపాయలను మీ డైలి డైట్ లో చేర్చుకోవడం ద్వారా, అన్ని రకాలా స్టొమక్ ఇన్ఫెక్షన్స్ ను దూరంగా ఉంచుతుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి ఒక ఉత్తమ నేచురల్ యాంటీబయోటిక్ ఫుడ్. ఇది వివిధ రకాలా ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది. ముఖంగా సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి జబ్బులకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. మరియు కొన్ని రకాల ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

తేనె:

తేనె:

తేనెలో మైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది. ఇందులో కొన్ని రకాలా మంచి బ్యాక్టీరియాను మన శరీరంలో పెంపొందించేందుకు సహాయపడుతుంది. మరియు లివర్ సంబంధిత ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

హార్స్ రాడిష్:

హార్స్ రాడిష్:

ఇది ఒక ఉత్తమ యాంటీబయోటిక్ ఫుడ్ ఇన్ఫెక్షన్స్ ను మంచి చికిత్సనందించేటటువంటి హార్స్ రాడిష్ ఇది. ఈ వెజిటేబుల్ ఆహార సంబంధిత ఇన్ఫక్షన్స్ నివారిస్తుంది.

నిమ్మ:

నిమ్మ:

నిమ్మరసంలో ముఖ్యంగా రెండు కాంపౌడ్స్ ఉన్నాయి ఒకటి కొమరైన్ మరియు టెట్రాజెన్. ఈ రెండు కాంపౌడ్స్ వివిధ రకాలా పాతోజెన్స్ తో పోరాడి శరీరానికి రక్షణ కల్పిస్తాయి.

పసుపు:

పసుపు:

స్ట్రోక్ కు గురియైన వారు లేదా వృద్యాప్యంలో ఉన్నవారు, తప్పనిసరిగా వారి రెగ్యులర్ డైట్ లో పసుపును జోడించాలి. టర్మెరిక్ ఒక నేచురల్ యాంటీబయోటిక్. స్ట్రోక్ గురిచేసే అనేక ఇన్ఫెక్షన్స్ కు చికిత్సను అందిస్తుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరినూనెఒక బెస్ట్ నేచురల్ యాంటీబయోటిక్ ఫుడ్. ఇది చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ అని పిలవబడే లౌరిక్ ఇందులో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి.

అల్లం:

అల్లం:

అల్లంలో జింజరోల్ కాంపౌండ్ ఉంది. ఇది నేచురల్ యాంటీ బయోటిక్ ఫుడ్. ఇది నోటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది.

పైనాపిల్:

పైనాపిల్:

పైనాపిల్ లో బ్రొమిలిన్ అనే ఎంజైమ్ కలదు. ఇది చిన్న ప్రేగులో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా నివారిస్తుంది. ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో ఒక ఉత్తమ నేచురల్ యాంటీబయోటిక్ ఫుడ్.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్కలో యాంటీఫంగల్ మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, దాల్చిన చెక్క వరీరంలోని అన్ని రకాలా ఇన్ఫెక్షన్స్ నివారించడానికి గొప్పగా సహాయపడుతుంది.

క్యాబేజ్:

క్యాబేజ్:

ఒక ఉత్తమ యాంటీబయోటిక్ ఫుడ్ ఇది. ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ క్యాన్సర్ ఫైటింగ్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ప్రాణాంతక వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది.

ఓరిగానో:

ఓరిగానో:

సలాడ్స్ కు గార్నిషింగ్ లేదా టాప్ అలంకరణగా ఓరిగానో వేసుకోవాలి. ఓరిగానోలో లో విటమిన్ కె, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఇది యాంటీబ్యాక్టీరియల్ ఆక్సిడెంట్, గాలి ద్వారా వ్యాప్తి చెందు వ్యాధులను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.

English summary

12 Natural Antibiotic Foods To Treat Infections

There are certain foods that help in fighting infections. These natural antibiotics foods will ensure you get better in no time with less amount of medications.
Story first published: Friday, March 28, 2014, 16:06 [IST]
Desktop Bottom Promotion