For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెదడు వాపు జ్వరం ఎందుకు ప్రాణాంతకం ?

|

మెదడువాపు వ్యాధి నెమ్మదిగా భారతదేశంలో ఒక అంటువ్యాధిగా మారుతోంది. భారతదేశం యొక్క తూర్పు భాగాల్లో గత మాసంలో 700 కంటే ఎక్కువ మంది చనిపోయారు. ఆ వ్యాధి గురించి విన్న మాకు భయంగానూ మరియు వింతగాను ఉన్నది.

మెదడువాపు వ్యాధి అంటే మెదడును ప్రభావితం చేసే ఒక జ్వరం అని చెప్పవచ్చు. ఈ మెదడు వాపు జ్వరంలో జ్వరం మరియు ఫ్లూ వంటి లక్షణాలు కలిసి ఉంటాయి. కొన్నిసార్లు మెదడుకు మెనింజైటిస్ అభివృద్ధి చెంది ఒక క్లిష్టమైన పరిస్థితి సంభవించవచ్చు.

మెదడువాపు వ్యాధి లక్షణాలను గుర్తించడం చాలా కష్టం. మెదడువాపు జ్వరం యొక్క సాధారణ లక్షణాలు ఫ్లూ,తలనొప్పి,గందరగోళం,గట్టి మెడ,చిరాకు,ఆకలి లేక పోవటం వంటివి ఉంటాయి.

మీరు గమనిస్తే, ఈ లక్షణాలు అస్పష్టంగా ఉంటాయి. అలాగే అవి ఒక కాంక్రీట్ వైద్య పరిస్థితికి ఒక బలమైన పాయింటు గా ఉండదు. సాదారణంగా పిల్లలో మెదడువాపు వ్యాధి వస్తుంది.
కానీ ఇప్పుడు మెదడువాపు వ్యాధి పెద్దవారిలో కూడా కనిపిస్తుంది.

ఈ వ్యాది దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఈ జ్వరం వచ్చినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అనేక సందర్భాల్లో,మెదడుకు ఒక ప్రమాదకరమైన వ్యాధిగా ఉంటుంది. ఇక్కడ ఈ వ్యాధి ప్రాణాంతకం చేస్తుందని చెప్పటానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.

ఇది మెదడు జ్వరం

ఇది మెదడు జ్వరం

మెదడువాపు వ్యాధి ఒక వైరల్ సంక్రమణ ద్వారా మెదడు లైనింగ్ యొక్క వాపుకు కారణమవుతోంది . ఈ జ్వరం తలనొప్పికి దారితీస్తుంది.మెదడుకు సంబంధించిన ఏదైనా జ్వరం ప్రమాదకరమైన మరియు ప్రాణాంతకమైనదిగా చెప్పవచ్చు.

దీని లక్షణాలను పట్టుకోవడం చాలా కష్టం

దీని లక్షణాలను పట్టుకోవడం చాలా కష్టం

మెదడువాపు వ్యాది లక్షణాలను గుర్తించడం అంత సులభం కాదు. మీరు జ్వరం మరియు ఒక గట్టి మెడను కలిగి ఉంటారు. కానీ ఎటువంటి హార్డ్ మరియు ఫాస్ట్ గా లేకుండా రక్తస్రావం అవుతుంది. ఈ ప్రత్యేక జ్వరంనకు ఎటువంటి బాహ్య లక్షణాలు కనపడవు.

అధిక జ్వరం ఉండదు

అధిక జ్వరం ఉండదు

సాధారణంగా,మీరు మెదడు లక్షణాలలో భాగంగా అనుభవించడానికి జ్వరం చాలా తీవ్రమైనదిగా ఉండదు.ప్రారంభ లక్షణాలు ఫ్లూ వంటి తేలికపాటి రూపంలో ఉంటాయి.తరువాత మగత,గందరగోళం మరియు ఆకస్మిక మూర్ఛ వంటివి వస్తాయి.

ఫూల్ ప్రూఫ్ గుర్తింపుకు టెక్నిక్

ఫూల్ ప్రూఫ్ గుర్తింపుకు టెక్నిక్

మెదడుకు చిన్న రంద్రం చేసి దాని లోపల ద్రవాన్ని సేకరించాలి. సేకరించిన ద్రవాన్ని పరీక్షిస్తే,దానిలో చాలా తెల్ల రక్త కణాలు మరియు ప్రొటీన్లు కలిగి ఉంటే,అప్పుడు మీరు ఈ ప్రమాదకరమైన వ్యాధిని కలిగి ఉన్నారని చెప్పవచ్చు.

CT స్కాన్ గుర్తించలేదు

CT స్కాన్ గుర్తించలేదు

మీ మెదడును ఒక CT స్కాన్ చేయటం ద్వారా కూడా ఏమి కనుగోనలేము. మీ మెదడుకు ఇన్ఫెక్షన్ కలిగి ఉన్నప్పుడు ఒక CT స్కాన్ ప్లేట్ చూడటం ద్వారా చెప్పటం చాలా కష్టం.

చిన్నారులకు దారుణమైన దెబ్బ

చిన్నారులకు దారుణమైన దెబ్బ

చిన్నారులు వ్యక్తం చేయలేని చిరాకు వంటి అస్పష్టమైన లక్షణాలు ఉంటాయి. వాటిని చాలా ఆలస్యం చేరకముందే పిల్లలలో ఈ వ్యాధిని గుర్తించడం చాలా కష్టం.

ఇది పిల్లల్లో అధికంగా ఉంది

ఇది పిల్లల్లో అధికంగా ఉంది

15 ఏళ్ల లోపు పిల్లలలో ఎక్కువగా ఈ జ్వరం వస్తుంది. ఎందుకంటే వారిలో పెద్దల కంటే తక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉంటారు. అందువలన చిన్నారుల్లో మెదడువాపు వ్యాధి ప్రాణాంతకం కావచ్చు.

భరించే వ్యాది

భరించే వ్యాది

దోమల ద్వారా ప్రయాణించే ఈ వ్యాధిని నియంత్రించడం చాలా కష్టం. ఒక సింగిల్ దోమ కాటుతో ఈ ప్రాణాంతక వైరల్ వ్యాధి మీకు సోకుతుంది.

టీకాలు వేయించాలి

టీకాలు వేయించాలి

మెదడు టీకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ పిల్లలకు ఒక క్రమ పద్ధతిలో ఇవ్వడం జరగదు.

కాబట్టి ఈ టీకాలను మీ పిల్లల కోసం ఇంటిగ్రేటెడ్ టీకా షెడ్యూల్లో భాగంగా ఉండవు. అందువల్ల

మీరు ప్రత్యేకంగా వాటిని వేయించాలి.

English summary

Why Encephalitis Fever Can Kill You?


 Encephalitis is slowly becoming an epidemic in India. It has claimed more than 700 lives during the last one month in the eastern parts of India. It is strange that this disease that we had not even heard about is becoming such a menace.
Story first published: Friday, August 8, 2014, 17:28 [IST]
Desktop Bottom Promotion