For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోకాళ్ళ నొప్పులకు ఎఫెక్టివ్ హోం రెమెడీస్

|

మోకాళ్ళనొప్పులను మనం మేనేజ్ చేయలేనంత పరిస్థితి. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు, వయస్సైయ్యే కొద్ది, మోకాళ్ళు జాయింట్స్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులను నివారించుకోవడానికి కొన్ని ఉత్తమ హోం రెమెడీస్ కూడా ఉన్నాయి . ఇవి తక్షణ ఉపశమనం కలిగి స్తాయి.

మోకాళ్ళనొప్పులకు రెండు రకాల కారణాలున్నాయి. యాక్సిడెంటల్ గా ఫ్రాక్చర్ అయ్యుంటే మోకాళ్ళ నొప్పులు, లిగ్మెంట్ గాయాల వల్ల, జాయిట్స్ జారిపోవడం వల్ల , లేదా మోకాళ్ళ మీద ఒత్తడి పెరగడం వల్ల జరగవచ్చు. మోకాళ్ళనొప్పులు ఆర్థరైటిస్ మెడికల్ కండీషన్ వల్ల కూడా రావచ్చు . అటువంటి పరిస్థితుల్లో, ఎక్కువ నొప్పి, పట్టేసినట్లు మరియు వాపు కలిగి ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు, నడిచేటప్పుడు మరియు నిలబడం కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. అయితే మోకాళ్ళ నొప్పులకు మరియు వాపులకు ఏం చేయాలి.

మోకాళ్ళ నొప్పులకు కారణం ఏదైనా, మనకు ఒక ప్రదేశంలోనే ఉండాలని హద్దులు పెడుతుంటారు, మోకాళ్ళ నొప్పులకు కొన్ని సింపుల్ హోం రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల తక్షణ ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా ఈ హోం రెమెడీస్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చాలా మ్యాజికల్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తాయి.

మోకాళ్ళ నొప్పులను ఏవిధంగా నివారించాలి?మోకాళ్ళ నొప్పులకు వైద్యపరమైన మందులతో విసెగెత్తినప్పుడు, ఇప్పటికీ మీకు నొప్పి తగ్గక పోతే, ఈ హోం రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

1.పార్ల్సే

1.పార్ల్సే

దీన్నే హిందీలో అజ్వైన్ అని కూడా పిలుస్తారు.ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, మీ జాయింట్స్ కు గోరువెచ్చని నీటితో కాపడం పెట్టుకోవాలి . అయితే, పార్ల్సే విత్తనాలను ఈ నీటిలో మిక్స్ చేయవచ్చు. ఇంకా ఈ విత్తనాలను పొడి చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

2.అల్లం

2.అల్లం

అల్లంలో అనాల్జెసి మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మరియు ఇది మోకాళ్ళ నొప్పులను నివారిస్తుంది. కాబట్టి, కొద్దిగా అల్లం నూనెను మోకాళ్ళకు అప్లై చేసి స్మూత్ మసాజ్చేయాలి.అలాగే మీరు కొద్దిగా అల్లం పేస్ట్ ను కూడా అప్లై చేసి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

3.యూకలిప్టస్ ఆయిల్:

3.యూకలిప్టస్ ఆయిల్:

యూకలిప్టస్ నూనె చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది మరియు ఇది ఒక పవర్ ఫుల్ పెయిన్ కిల్లర్ . ఇది కండరాలకు ఉపశమనం కలిగించే గుణంలో ఇందులో ఉంది. ఇది మోకాలుకు రక్తప్రసరణను పెంచుతుంది. అందువల్ల ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పిని తగ్గిస్తుంది. నొప్పి ఉన్నప్రదేశంలో ఈ నూనెను నేరుగా అప్లై చేసి, మసాజ్ చేయాలి . మోకాళ్ళ నొప్పులకు ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.

4.కర్పూరం నూనె

4.కర్పూరం నూనె

కర్పూరం నూనె, చాలా ఎఫెక్టివ్ గా జాయింట్ పెయిన్స్ ను నివారిస్తుంది. చర్మానికి దీనిలో చాలా కూలింగ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటుంది మరియు నొప్పి వల్ల కలిగి చిరాకును కూడా తగ్గిస్తుంది . ఇది కౌంటర్ ఇర్రిటెంట్ గా పనిచేస్తుంది .

5.పసుపు

5.పసుపు

పసుపులో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది మోకాళ్ళ నొప్పులను మరియు ఇన్ఫ్లమేషన్ ను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పులకు ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.

6.ఎప్సమ్ సాల్ట్ (మెగ్నీషియం సల్ఫేట్)

6.ఎప్సమ్ సాల్ట్ (మెగ్నీషియం సల్ఫేట్)

ఎప్సమ్ సాల్ట్ లో ఉండే హైలెవల్స్ మెగ్నీషియం మోకాళ్ళనొప్పులను చాలా ఎఫెక్టిగ్ నివారిస్తుంది. ఈ సాల్ట్ ను నీళ్ళలో వేసి, కరిగిన తర్వాత ఈ నీటిలో కాళ్ళను డిప్ చేయాలి . ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. ఇంకా మీరు ఈ ఎప్సమ్ సాల్ట్ యొక్క నీటితో స్నానం కూడా చేయవచ్చు.

7.స్వచ్చమైన ఆలివ్ ఆయిల్

7.స్వచ్చమైన ఆలివ్ ఆయిల్

ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ దీన్ని ఓలియోకాంథల్ అని కూడా పిలుస్తారు. ఇది కూడా ఇతర పెయిన్ కిల్లర్స్ లాగే , ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. ఆ ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్ మరియు జాయింట్ పెయిన్ నివారించబడుతుంది.

8.డాండలీన్ ఆకలు

8.డాండలీన్ ఆకలు

డాండలీన్ ఆకుల్లో విటిమన్ ఎ మరియు సి పుష్కలంగా ఉన్నాయి .మరియు ఇది డ్యామేజ్ అయిన టిష్యులన్ మరమత్తు చేయడానికి సహాయపడుతుంది. ఇందులో లినోలిక్ మరియు లినోలిక్ యాసిడ్ వల్ల యాంటీ ఆన్ఫ్లమేటరీ మరియు నొప్పిని నివారించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.ఈ ఆకులతో టీ తయారుచేసి, సలాడ్స్ తోపాటు ఈ టీని తీసుకోవచ్చు.

9.పెప్పర్ మింట్ ఆయిల్

9.పెప్పర్ మింట్ ఆయిల్

మోకాళ్ళు నొప్పి ఉన్న ప్రదేశంలో పెప్పర్ మింట్ ఆయిల్ ను అప్లైచేయవచ్చు. దీన్నిఅప్లై చేయడం వల్ల నొప్పి ఉన్న ఆ ప్రదేశంలో చల్లగా అనిపిస్తుంది . పెప్పర్ మింట్ ఆయిల్ నొప్పిని నివారించే హోం రెమెడీ.

10.ఎండు ద్రాక్ష

10.ఎండు ద్రాక్ష

ఎండు ద్రాక్షలో సల్ఫైడ్ ఎక్కువగా ఉండటం వల్లే వాటికి అలాంటి ప్రత్యేకమైన కలర్ కలిగి ఉంటుంది. కాబట్టి, వీటిని తరచూ తినడం వల్ల జాయింట్ పెయిన్ ను నివారిస్తుంది .

11.ఐస్ ప్యాక్

11.ఐస్ ప్యాక్

మోకాళ్ళ నొప్పులను తక్షణం నివారించుకోవడానికి ఐస్ ప్యాక్ లేదా కోల్డ్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల నొప్పి తగ్గించబడుతుంది. ఐస్ ప్యాక్ ను పది నుండి ఇరవై నిముషాలు అప్లైచేయాల్సిఉంటుంది. ఇది ఒక తక్షణ హోం రెమెడీ.

12.ద్రాక్ష రసంలోని పెక్టిన్

12.ద్రాక్ష రసంలోని పెక్టిన్

పెక్టిన్ పౌడర్ లేదా లిక్విడ్ రూపంలో కూడా మనకు దొరుకుతుంది. సిట్రస్స్ ఫ్రూట్స్ లో కార్బోహైడ్రేట్స్ ను కనుగొనడం జరిగింది . వీటని గ్రేప్ జ్యూస్ తో మిక్స్ చేసి నేరుగా తీసుకోవాలి. ఇది మోకాళ్ళ నొప్పులు మరియు ఇన్ఫ్లమేషన్ నుండా తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

13.క్యాప్సియాసిన్

13.క్యాప్సియాసిన్

దీన్ని చిల్లీ పెప్పర్ ప్లాంట్ నుండి సేకరిస్తారు. అంతే కాదు, దీన్ని వివిధ రకాల మసాజ్ జెల్స్ మరియు ఆయిట్మెంట్ ను తయారుచేయడంలో ఉపయోగిస్తారు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు పెయిన్ రిలీఫ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

14.వ్యాయామం.

14.వ్యాయామం.

మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి, కండరాలా పట్టివేతకు గురియ్యే వారికి ఉత్తమ హోం రెమెడీ వ్యాయామం. వ్యాయామం వల్ల బరువును కంట్రల్ చేయవచ్చు, జాయింట్ మరియు కండరాలకు బలాన్ని చేకూర్చవచ్చు . మరియువాటిని చలా సులభంగా ఫ్రీగా కదిలించడానికి సహాయపడుతుంది.

English summary

Effective Home Remedies For Knee Pain

Knee pain is a debilitating condition. It is caused by wear and tear of knee joint due to ageing or some other factors. There are some effective home remedies for knee pain that can give you immediate relief.
Story first published: Friday, January 16, 2015, 14:28 [IST]
Desktop Bottom Promotion