For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెమరీ లాస్ నివారించడానికి మైండ్ బ్లోయింగ్ రెమిడీస్

|

మెమరీ లాస్ అనే పదం సాధారణంగా వినే ఉంటాము . వయస్సు పెరిగే కొద్ది ఏదో ఒక సమయంలో మతిమరుపుకు గురి అవడం సహజం . అయితే మెమరీ లాస్ కు కొన్ని సాధారణంగా లేదా స్పష్టమైన మరియు ఖచ్చితమైనది ఉండాలి. మతిమరుపు సమస్య వయస్సు రిత్యా వచ్చే సమస్య. ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్ది మెదడులో కణాలు మరియు నరాలు దెబ్బతినడం కారనంగా మతిమరుపు వస్తుంటుంది . కాబట్టి, మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రారంభ దశలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి . మన జీవనశెలి మరియు మనం తీసుకొనే ఆహారాలు కూడా మన శరీరం మీద ఎక్కువ ప్రభావితం అవుతాయి

కొన్ని సందర్భాలలో డెమెంటేనియా, మెటబాలిక్ డిజార్డర్స్ , విటమిన్ల లోపం, బ్రెయిన్ టూమర్స్, పర్కిన్సన్ సిండ్రోమ్ వంటి ఆరోగ్య సమస్యల వల్ల కూడా మెమరీ లాస్ కు గురి కావాల్సి వస్తుంది. మెదడులో లోపాలు, నరాల దెబ్బడడం వల్ల కూడా మెమరీ లాస్ జరుగుతుంటుంది అలాంటప్పుడు కన్వేన్షనల్ ట్రీట్మెంట్ తో పాటు కొన్ని హోం రెమెడీస్ కూడా ప్రయత్నించవచ్చు. మరి మెమరీ లాస్ నుండి కోలుకోవడానికి ఉపయోగపడే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం...

1. విటమిన్స్ ఫుడ్స్ తీసుకోవాలి:

1. విటమిన్స్ ఫుడ్స్ తీసుకోవాలి:

మెమరీ లాస్ కు ముఖ్య కారణం విటిమన్స్ సరిపడా తీసుకోకపోవడమే . మన రెగ్యులర్ డైట్ లో థైమిన్, అధికంగా ఉన్న ఆహారాలు, పిస్తాచో, సన్ ఫ్లవర్ , ఆస్పరాగస్, విటమిన్ ఇ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల కోల్పోయిన జ్ఝాపకశక్తిని తిరిగి పొందవచ్చు . ఇంకా ఆకుకూరలు, టోఫు, అవొకాడో వంటివి కూడా చేర్చుకోవడం మంచిది

2. హాట్ బెవరేజెస్:

2. హాట్ బెవరేజెస్:

హాట్ బెవరేజెస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. మెమరీ లాస్ ను తిరిగి పొందడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. టీ మరియు కాఫీ వంటి తీసుకోవడం పరిమితం చేయాలి. ఇవి బ్రెయిన్ మీద ప్రభావం చూపుతుంది. మెమరీ లాస్ కు ఇది ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీగా పనిచేస్తుంది.

3. బెర్రీస్:

3. బెర్రీస్:

బ్లూ బెర్రీస్ లో ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటినే యాంటీ ఆక్సిడెంట్స్ గా కూడా పిలుస్తారు. ఇది ఫ్రీరాడికల్స్ కారణంగా ఏర్పడ్డ బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ ను నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.

4. క్యారెట్స్:

4. క్యారెట్స్:

క్యారెట్ లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇది ఫ్రీరాడికల్స్ ను అకర్షించకుండా బ్రెయిన్ సెల్స్ కు రక్షణ కల్పిస్తుంది. మెమరీ లాస్ కు ఇది ఒక ఉత్తమ నేచురల్ హోం రెమెడీ.

5. నట్స్ :

5. నట్స్ :

నట్స్ లో బాదం, ఆప్రికాట్, మకడామియా మరియు వాల్ నట్ వంటి బ్రెయిన్ ఫుడ్స్ గా చెప్పుకుంటారు. ఎందుకంటే వీటిలో ప్రోటీన్స్, మంచి కొలెస్ట్రాల్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి . ఈవెనింగ్ స్నాక్స్ లో డ్రైఫ్రూట్స్ ను ఎక్కువగా చేర్చుకోవడం చాలా ఉత్తమం. వీటిలో ఉండే నేచురల్ ఆియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గా లక్షణాలు కలిగి ఉండి బ్రెయిన్ కు అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ కు రక్షణ కల్పిస్తుంది.

6. త్రుణ ధాన్యాలు:

6. త్రుణ ధాన్యాలు:

హోల్ గ్రెయిన్స్ (త్రుణధాన్యాలు)లో అద్భుతమైన న్యూట్రీషియన్ విలువలుంటాయి . వీటితో పాటు డైటరీ ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. త్రుణధాన్యాలతో తయారుచేసిన బ్రెడ్, మల్టీ గ్రెయిన్ బ్రెడ్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బ్రెయిన్ కు అవసరం అయిన పోషకాలు అంది తిరిగి మెమరీ పొందడానికి సహాయపడుతాయి.

7. ఫిష్:

7. ఫిష్:

రెగ్యులర్ డైట్ లో సాల్మన్ ను చేర్చుకోవడం ద్వారా మెమరీ లాస్ ను నివారించడానికి ఇది ఒక సాధ్యమైన మార్గం. సాల్మన్ ఫిష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి . బ్రెయిన్ యాక్టివ్ గా మరియు ఎనర్జిటిక్ గా ఉంచడానికి ఇది ఒక ముఖ్యమైన ఆహార పదార్థం.

8. ఆపిల్స్:

8. ఆపిల్స్:

ఆపిల్స్ రెగ్యులర్ గా తినడం వల్ల మెమరీ పవర్ ను గ్రేట్ గా పెంచుకోవచ్చు. ఆపిల్లో ఉండే క్వారాసిటిన్, మరియు ఆపిల్ తొక్క బ్రెయిల్ సెల్స్ ను ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుండి రక్షణ కల్పించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

9. క్రూసిఫెరస్ వెజిటేబుల్స్:

9. క్రూసిఫెరస్ వెజిటేబుల్స్:

బ్రసల్ స్ప్రాట్స్, బ్రొకోలీ, బాక్ చోయ్, హార్స్ రాడిష్ మొదలగునవి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కోల్పోయిన జ్ఝాపక శక్తిని తిరిగి పొందవచ్చు . . వీటితో పాటు, తేనె, ఆలివ్ ఆయిల్ మరియు ఉప్పు కూడా జోడించి తీసుకోవాలి.

10. బ్రెయిన్ గేమ్స్ జుడోకు,

10. బ్రెయిన్ గేమ్స్ జుడోకు,

పజిల్స్ లేదా చెస్ వంటి బ్రెయిన్ గేమ్స్ ను ఆడటం చాలా మంచి ఉపాయం. మెదడకు పనిపెట్టే పనుల ద్వారా మెదడు చురుకుగా పనిచేస్తుంది మరియు యాక్టివ్ గా ఉంటుంది.

English summary

10 Effective Home Remedies For Memory Loss

Memory loss is one of the major concerns of people approaching their old age. We live fast lives in the era of convenience. We end up consuming packaged foods and our body assimilates the harmful additives. The deficiency of essential nutrients worsens the scenario. All these factors together contribute towards sending our health down the hill. Memory loss is one such aspect.
Story first published:Thursday, April 21, 2016, 15:57 [IST]
Desktop Bottom Promotion