For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాన్ట్సిపేషన్ నుంచి తక్షణ ఉపశమనం కలిగించే ఆలివ్ ఆయిల్ రెమెడీస్..!!

ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఈ, కే పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ డైజెస్టివ్ ట్రాక్ ని స్మూత్ గా మార్చి.. కాన్ట్సిపేషన్ నివారించడానికి సహాయపడుతుంది.

By Swathi
|

మూత్రవిసర్జనకు చాలా ఇబ్బంది పడుతున్నారా ? కాన్ట్సిపేషన్ నుంచి తక్షణ ఉపశమనం కలిగించే రెమెడీస్ ఉంటే బావుంటుందని భావిస్తున్నారా ? ఒకవేళ అవును అయితే.. మీకు చక్కటి రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. అది కూడా చాలా సింపుల్ తయారు చేసుకుని తీసుకోవచ్చు.

3 Best Ways To Use Olive Oil To Treat Constipation Effectively

కాన్ట్సిపేషన్ పొట్టనొప్పికి, గ్యాస్ట్రిక్స్, బ్లోటింగ్, జీర్ణసమస్యలకు కారణమవుతుంది. చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి.. కాన్ట్సిపేషన్ ని వెంటనే నివారించుకోవాలి. లేదంట,.. సమస్య మరింత తీవ్రమవుతుంది. బోవెల్ మూవ్మెంట్స్ తక్కువగా ఉన్నప్పుడు.. కాన్ట్సిపేషన్ సమస్య వస్తుంది.

కాన్ట్సిపేషన్ సమస్య ఉందంటే.. చాలా నొప్పిగా ఉంటుంది. బయటకు చెప్పలేని ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి.. ఈ సమస్య నివారించుకోవడానికి న్యాచురల్, హెర్బల్ రెమిడీస్ ఫాలో అవడం మంచిది. కెమికల్ మెడిసిన్స్ కంటే.. హోం రెమిడీస్ ద్వారా చాలా ఎఫెక్టివ్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఆలివ్ ఆయిల్ ఉపయోగించి.. ఈ బాధించే మొలల సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చు.

ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఈ, కే పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ డైజెస్టివ్ ట్రాక్ ని స్మూత్ గా మార్చి.. కాన్ట్సిపేషన్ నివారించడానికి సహాయపడుతుంది. కండరాల్లో కదలికలు కలిగించే.. బోవెల్ మూమెంట్స్ సాఫీగా జరగడానికి సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్ ని ఎలా ఉపయోగించాలో చూద్దాం..

ఆలివ్ ఆయిల్, పెరుగు

ఆలివ్ ఆయిల్, పెరుగు

పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మక్సస్ లైనింగ్ ని బలంగా మారుస్తుంది. అలాగే ఆలివ్ ఆయిల్ లో మోనోశ్యాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఈ రెండింటినీ మిక్స్ చేస్తే.. కాన్ట్సిపేషన్ సమస్యను తేలికగా తగ్గించవచ్చు.

తయారు చేసే విధానం

తయారు చేసే విధానం

ఒక కప్పు పెరుగులో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి రెండుసార్లు తీసుకుంటే.. కాన్ట్సిపేషన్ తగ్గుతుంది.

ఆలివ్ ఆయిల్, నిమ్మ

ఆలివ్ ఆయిల్, నిమ్మ

నిమ్మలో యాసిడ్ ఉంటుంది. దీన్ని ఆలివ్ ఆయిల్ లో మిక్స్ చేసినప్పుడు పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇది కాన్ట్సిపేషన్ తగ్గించి.. బోవెల్ మూమెంట్స్ ని సాఫీగా జరిగేలా చూస్తాయి.

ఉపయోగించే విధానం

ఉపయోగించే విధానం

1 టీస్పూన్ నిమ్మరసం, 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. రెండింటినీ బాగా మిక్స్ చేసి.. రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

తరచుగా కాన్ట్సిపేషన్ సమస్యతో బాధపడుతున్నట్టైతే.. 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ని ఉదయాన్నే పరకడుపున తీసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఒక టీస్పూన్ తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా తీసుకుంటే.. కాన్ట్సిపేషన్ నుంచి ఉపశమనం కలుగుతుంది.

English summary

3 Best Ways To Use Olive Oil To Treat Constipation Effectively

3 Best Ways To Use Olive Oil To Treat Constipation Effectively. Of the several ways to treat constipation, using olive oil gives the best effective treatment for constipation.
Story first published: Wednesday, December 28, 2016, 9:55 [IST]
Desktop Bottom Promotion