For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టొమక్ అప్ సెట్ తో పాటు..ఇతర సమస్యలను నివారించే గ్రేట్ టీ: జింజర్ టీ..!

సో, స్టొమక్ అప్ సెట్ ను నివారించడంతో పాటు జింజర్ టీలో ఉన్న ఇతర ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

|

ఒక కప్పు వేడి వేడి స్టీమింగ్ టీ తాగడం వల్ల గొంతులో గరగర మరియు జలుబు నుండి తక్షణ ఉపశమనం పొందుతారు. అదే మనం తీసుకునే టీ హెర్బల్ టీ అయితే ఇక బెనిఫిట్స్ డబుల్ గా ఉంటాయి.

ఎక్కువగా జలుబు మరియు గొంతులో కిచకిచ, గొంతు బొంగురు పోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు అదే హెర్బల్ టీకి కొద్దిగా అల్లం, లవంగాలు, తులసి, మరియు పెప్పర్ వంటివి చేర్చడం వల్ల మొండిగా మారిన జలుబు దగ్గు నుండి తక్షణ ఉపశమనం పొందుతారు.

ప్రస్తుతం మాన్ సూన్ సీజన్ (వర్షాకాలం)లో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ కు, జబ్బులకు గురౌతుంటారు. వర్షాకాలంలో వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆరోగ్యంగా పరంగా జలుబు, దగ్గుతో పాటు పొట్ట సమస్యలకు కూడా అధికంగా ఉంటాయి. జబులు దగ్గు నివారణకు హెర్బట్ టీ ఏవిధంగా తీసుకుంటామో...అదే విధంగా స్టొమక్ అప్ సెట్, ఇతర పొట్ట సమస్యలను నివారించుకోవడానికి కూడా జిజంర్ టీ గ్రేట్ గా హెల్ఫ్ అవుతుంది?

అలర్ట్ : వేసవిలో పొట్ట సమస్యలు, ఇన్ఫెక్షన్స్ నివారించే సింపుల్ టిప్స్ ..!!

ఖచ్చితంగా హెల్ఫ్ అవుతుందనే చెప్పాలి. స్టొమక్ ప్రొబ్లెమ్స్ మరియు ఇతర డైజెస్టెవ్ ప్రాబ్లెమ్స్ ను నివారించడంలో ఈ జింజర్ టీలో హెల్త్ బెనిఫిట్స్ వండర్ ఫుల్ గా సహాయపడుతాయి.

మాన్ సూన్ సీజన్ లో జింజర్ టీ తాగడం వల్ల వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవడంతో పాటు, ప్రత్యేకంగా టమ్మీ అప్ సెట్ ను నివారించుకోవచ్చు. మాన్ సూన్ సీజన్ లో స్టొమక్ ఎలిమెంట్ సాధారణంగా ఉంటాయి. కాబట్టి జింజర్ టీలో హెల్త్ బెనిఫిట్స్ గురించి మీరెందుకు తెలుసుకోకూడదు..?

సో, స్టొమక్ అప్ సెట్ ను నివారించడంతో పాటు జింజర్ టీలో ఉన్న ఇతర ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం..

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

రెగ్యులర్ డైట్ లో జింజర్ టీ చేర్చుకోవడం వల్ల సలైవ, బైల్, మరియు జీర్ణ రసాలు స్రవించడానికి సహాయపడుతుంది. జింజర్ టీ తాగడం వల్ల ఇది నేరుగా జీర్ణవాహికలోకి చేరడం వల్ల, ఇందులోని జింజరోల్ , వెలటైల్ ఆయిల్ , జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అంటే స్టొమక్ ఆరోగ్యంగా ఉంటుంది.

పొట్ట ఉబ్బరం తగ్గిస్తుంది:

పొట్ట ఉబ్బరం తగ్గిస్తుంది:

మనలో చాలా మంది భోజనం చేసిన వెంటనే లేదా భోజనం చేసినా, చేయకపోయినా... కడుపుబ్బరంతో బాధపడుతుంటారు. కడుపుబ్బరానికి కారణాలు వివిధ రకాలుగా ఉంటాయి. కానీ, పరిష్కారం మాత్రం కేవలం ఒకే ఒక కప్పు జింజర్ టీ. పొట్ట సమస్యలున్నప్పుడు ఒక కప్పు జింజర్ టీ తాగడం వల్ల పొట్టలో గ్యాస్ ను తగ్గిస్తుంది. దాంతో స్టొమక్ మజిల్స్ రిలాక్సై కడుపుబ్బరం నుండి ఉపశమనం కలుగుతుంది.

ఆపానవాయువు తగ్గిస్తుంది:

ఆపానవాయువు తగ్గిస్తుంది:

ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో జీవనశైలిలో అనేక మార్పుల వల్ల స్టొమక్ రిలేటెడ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. స్టొమక్ అప్ సెట్ అవ్వడం వల్ల ఇది మొత్తం ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. పొట్ట మంచి ఆకారంలో ఉండాలంటే, డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉండాలి. అందుకు మనం తీసుకునే ఆహారం ఎప్పటికప్పుడు జీర్ణమవ్వడం వల్ల ఆపానవాయువు సమస్యలుండవు.

 ఇంటెన్సినల్ క్రాంప్స్:

ఇంటెన్సినల్ క్రాంప్స్:

జింజర్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పొట్టనొప్పి మరియు ఇంటెన్సినల్ క్రాంప్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . అలాగే పట్టలో మజిల్స్ ను రిలాక్స్ చేస్తుంది. స్టొమక్ క్రాంప్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

మజిల్స్ రిలాక్స్ అవుతాయి:

మజిల్స్ రిలాక్స్ అవుతాయి:

జింజర్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు మీ పొట్ట సమస్యలను నివారంచగలుగుతుందా లేదా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ , ఇన్ఫ్లమేటీర లక్షణాలు మజిల్స్ రిలాక్స్ చేయడానికి , పొట్టసమస్యలను నివారించడానికి వివిధ రకాలుగా ఉపశమనం కలిగిస్తుంది.

న్యూట్రీషియన్స్ గ్రహిస్తుంది:

న్యూట్రీషియన్స్ గ్రహిస్తుంది:

జింజర్ టీలో ఉండే న్యూట్రీషియన్స్ మనం తీసుకునే ఆహారం జీర్ణవాహిక నుండి ప్రేగుల్లోనిక స్మూత్ గా ముందుకు నెట్టేందుకు సహాయపడుతుంది. రోజుకు ఒక కప్పు జింజర్ టీ తాగడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలను కూడా పొందుతారు.

 డైజెస్టివ్ ట్రాక్ ను క్లియర్ చేస్తుంది:

డైజెస్టివ్ ట్రాక్ ను క్లియర్ చేస్తుంది:

రెగ్యులర్ డైట్ లో జింజర్ టీ తాగడం వల్ల మజిల్స్ స్మూత్ గా రిలాక్స్ అవుతాయి. డైజెస్టివ్ ట్రాక్ లోనికి స్మూత్ గా ఆహారం చేరుతుంది . అలాగే ప్రేగుల్లో ఆహారం నిల్వ చేరకుండా, ప్రేగుల గోడలకు అంటుకోకుండా నివారిస్తుంది. డైజెస్టివ్ ట్రాక్ క్లీన్ అండ్ క్లియర్ గా ఉంటే హ్యాపి మైండ్ అండ్ హార్ట్ హెల్త్ పొందుతారు.

 ఫ్లాట్ టమ్మీ :

ఫ్లాట్ టమ్మీ :

జింజర్ టీ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇది పొట్టలోపల మాత్రమే కాదు, బయటకు కూడా ప్రయోజనాలను అందిస్తుంది . పొట్ట వద్ద ఉన్న కొవ్వును కరిగించి పొట్ట ప్లాట్ గా మార్చడంలో , నడుము చుట్టుకొలత తగ్గించి అందంగా మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. . జింజర్ టీ బరువు తగ్గడంలో గ్రేట్ గా సహాయపడుతుంది .

జింజర్ జ్యూస్ మరియు పచ్చి అల్లం రెండింటిలో ప్రయోజనాలు ఎక్కువే..:

జింజర్ జ్యూస్ మరియు పచ్చి అల్లం రెండింటిలో ప్రయోజనాలు ఎక్కువే..:

పచ్చిగా ఉన్న అల్లం తినడంతో పాటు, డ్రైజింజర్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది . ఇది ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది . కాబట్టి, రెండు రకాల జింజర్ తీసుకోవడం ఆరోగ్యానికి అన్ని విధాల ప్రయోజనకరమే...

English summary

Can Ginger Tea Help Cure An Upset Stomach?

Usually monsoon is the season for various ailments to start showing up on the body. These days also bring along the problem of an upset stomach. At such times, you may wonder 'does ginger tea help cure an upset stomach?'
Desktop Bottom Promotion