For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మలబద్ద నివారణకు ఇంట్లోనే చక్కట పరిష్కార మార్గం: ఇలా చేయండి

By Super
|

సహజంగా చాలా మందిలో మలబద్దకం అన్నది ఒక సాధారణ సమస్య. చాలా ఎక్కువ మందిలో ఈ సమస్యను ఏదో ఒక సమయంలో అనుభపూర్వకంగా ఎదుర్కొని ఉంటారు.

నార్మల్ గా అయితే ఈ సమస్య ఎక్కువ రోజులు ఉండదు. కానీ, మలబద్దకం సమస్య ప్రారంభమైన ఆ కొద్ది రోజులు మాత్రం సమస్య చాలా తీవ్రంగా , బాధాకరంగా ఉంటుంది.

ఈ సమస్యకు అత్యంత ముఖ్యమైన మోసపూరితమే కారణం మనం తినే ఆహారం, జీవన శైలి, సరిగా నీళ్ళ తాగకపోవడం మొదలగునవి.

మరికొంత మందిలో చాలా ఎక్కువ రోజులు బాధిస్తుంటుంది . అలాంటి వారిలో మీరు ఒకరైతే , తప్పకుండా ఆరోగ్య నిపుణులను లేదా వైద్యులను సంప్రదించాలి. పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మరింత ప్రమాధకర స్థితిగా మారవచ్చు. కాబట్టి, ఈ పరిస్థితిని తెచ్చుకోక ముందే వైద్యులను కలిసి సమస్యను తగ్గించుకోవాలి.

వ్యవసాయ దారులు ఈ సమస్యకు బౌల్ కాలీ చేయడానికి ప్లీథోర అనే ఔషధాలను ఉపయోగిస్తారు. అందువల్ల , వీటిని ఎక్కువగా వినియోగించడం లేదా వీటి మీద ఎక్కువగా ఆధారపడటం వల్ల , ఆరోగ్యం మీద వ్యతిరేక ప్రభావాలను చూపుతుంది.

అదృష్టవశాత్తు, ఈ సమస్యను మనం మన వంటగదిలో ఉండే హోం రెమెడీస్ ఉపయోగించి నేచురల్ గా నివారించుకోవచ్చు. ఈ హోం రెమెడీ సురక్షితమైనది, ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మరియు పురాతన కాలం నుండి వాడుకలో ఉన్న రెమెడీ.
అలాంటి రెమెడీలో ఒకటి ఆలివ్ ఆయిల్ మరియు కాఫీ లేదా జ్యూస్.

 DIY Olive Oil Mixed In Juice/Coffee Recipe To Treat Constipation

ఆలివ్ ఆయిల్ ఒక విలువైన హోం రెమెడీ. దీన్ని చాలా వేల కాలం నుండి జీర్ణ సమస్యలను నివారించుకోవడానికి వాడుకలో ఉన్నఔషదం.ముఖ్యంగా బౌల్ మూమెంట్ సరిపగా పనిచేయాలంటే, ఇది ఒక అద్భుత రెమెడీగా సనిచేస్తుంది,

ఆలివ్ నూనెలో అవసరమైన కాంపౌండ్స్ ఉండటం వల్ల స్టూల్ సులభంగా పాస్ అవ్వడానికి సహాయపడుతుంది.

డైజెస్టివ్ సిస్టమ్ కు ఈ లూబ్రికెంట్ ను ఉపయోగించినప్పుడు , దీనికి కాఫీ జోడించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావం కలిగించకుండా నేచురల్ గానే సమస్యను నివారిస్తుంది.

ఈ సింపుల్ హోం రెమెడీని ఇంట్లోనే మీరే స్వయంగా తయారుచేసుకోవచ్చు. మలబద్దకం సమస్య నివారణకు ఇది ఒక ఉత్తమం హోం రెమెడీ.

 DIY Olive Oil Mixed In Juice/Coffee Recipe To Treat Constipation

కావల్సిన పదార్థాలు:

1టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్

1 కప్పు కాఫీ

1 గ్లాస్ ఆరెంజ్ జ్యూస్


తయారుచేయు పద్దతి:

1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను కాఫీ లేదా ఆరెంజ్ జ్యూస్ లో మిక్స్ చేయాలి. దీన్ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఈ హోం రెమెడీని ఉదయం పరగడపున తాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు . కాలీ పొట్టతో తాగడం వల్ల ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది.

మొదట సారి తాగినప్పుడు మీ శరీరం దీనికి ఎలా రియాక్ట్ అవుతుందన్న విషయం గమనించాలి. అందుకోసం మొదటిసారి చాలా తక్కువ క్వాంటిటీని తీసుకోవాలి. అన్ని సరిగా ఉంటే, తర్వాత మీరు రెగ్యులర్ గా కంటిన్యు చేయవచ్చు.

English summary

DIY Olive Oil Mixed In Juice/Coffee Recipe To Treat Constipation

Constipation is a widely common condition among the masses. Majority of the people go through this problem at some point or the other in their lives.
Story first published: Thursday, May 19, 2016, 6:37 [IST]
Desktop Bottom Promotion