Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
దురద కలిగించే లక్షణాలు: లివర్ డిసీజ్ కు సంకేతమా?
ప్రస్తుత రోజుల్లో అనారోగ్య సమస్యల్లో మరో అత్యంత సాధారణ సమస్యగా మారినది లివర్ డిసీజ్. కాలేయ వ్యాధులను ప్రారంభ దశలో గుర్తించి, వెంటనే చికిత్స తీసుకొన్నట్లైతే లివర్ డిసీజ్ ను తగ్గించుకోవచ్చు .
కాలేయ వ్యాధి అనగా మనకు గుర్తొచ్చేది జాండీస్, వాంతులు, లేదా కాలేయం విస్తరణ వంటి లక్షణాలు కనబడుతాయి. ఇది కాలేయ వ్యాధులకు సాధారణంగా కనిపించే లక్షణాలు. కానీ మరో ముఖ్యమైన లక్షణం దురద లేదా స్కిన్ అలర్జీ.
కాలేయంలోని మలినాలను మాయం చేసే సూపర్ ఫుడ్స్
స్కిన్ ఇచ్చింగ్ లివర్ డిసీజ్ కు కారణమా? కాలేయానికి సంబంధించిన ఆరోగ్య పరంగా అనేక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అయితే కాలేయ వ్యాధులున్నట్లు కనుగొనడానికి చివర క్షణం వరకూ వేచి చూడకుండా చిన్న చిన్న లక్షణాలు కనబడినప్పుడు వెంటనే స్పందించి సమస్య తీవ్రం కాకుండా చూసుకోవాలి.
లివర్(కాలేయాన్ని)శుభ్రం చేసి, ఆరోగ్యంగా ఉంచే 15 ఫుడ్స్...
శరీరంలో దురద లక్షణాలు కనబడిన వెంటనే ఇది లివర్ సమస్యలకు ఒక సాధారణ లక్షణంగా గుర్తించాలి. కాలేయ వ్యాధులకు సంబంధించి దురద కలగడానికి మరికొన్ని లక్షణాలను మరియు కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ను ఈ క్రింది విధంగా తెలుసుకుందాం...

బైల్ అబస్ట్రక్షన్:
పెద్ద పేగులను నుండి వ్యర్థాలను చిన్న ప్రేగుల్లోకి వెల్లినప్పుడు ఈ మార్గంలో ఎక్కడైనా బ్లాకేజ్ ఉన్నట్లైతే ఇది నార్మల్ ఫ్లో మీద ఎఫెక్ట్ అవుతుంది. ఫలితంగా బౌల్ మూమెంట్ కు ఆటంకం కలుగుతుంది. ఇది బౌల్ సర్క్యులేట్ అవ్వడానికి కారణం అవుతుంది మరియు దురదకు దారితీస్తుంది.

సిర్రోసిస్:
లివర్ సిర్రోసిస్ లక్షణాలు చాలా వరకూ అడ్వాన్స్డ్ స్టేజ్ లో కనబడుతాయి . కానీ శరీరం మీద దురద కలిగించడం ఒక సాధారణ లక్షణం కాబట్టి, ప్రారంభ దశలోనే దీన్ని గుర్తించాలి.
రక్తప్రవాహం ద్వారా పైత్య ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. ఫలితంగా పైత్య రసం ప్రసరణకు అంతరాయం కలుగుతుంది.

గర్భధారణ సమయంలో :
పైత్యరసం ప్రసరణకు ఆటంక వల్ల దురద కలిగించే లక్షణాలను గర్భధారణ సమయంలో సర్వసాధారణంగా గుర్తించవచ్చు. ఇంకా గర్భాధారణ సమయంలో డ్రై స్కిన్, ఏప్రదేశంలో దురద పెడుతున్నదన్న విషయం గుర్తించాలి.

డ్రగ్స్ ఉపయోగించడం వల్ల:
కొన్ని రకాల డ్రగ్స్ ను ఉపయోగించడం వల్ల లివర్ ఫంక్షన్స్ మీద ప్రభావం చూపుతుంది. ఇది కూడా దురదకు ముఖ్య కారణం అవుతుంది . మన శరీరంలో డిటాక్సిఫికేషన్ జరగడానికి కాలేయం ముఖ్య పాత్ర వహిస్తుంది. కొన్ని డ్రగ్స్, ముఖ్యంగా ఇవి ఇతర అవయవాలకు సంబంధించినవై ఉన్నా, కాలేయం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది . అలాంటి సమయంలో పైత్య రసం దురదకు కారనం అవుతుంది.

ఆటో టాక్సిన్ ఫార్మేషన్:
ఆటో టాక్సిన్ అనే ప్రోటీన్ ఫార్మేషన్ అనే అంశం మీదు రీసెంట్ గా కొన్ని పరిశోధనలు కూడా జరిపాయి. ఈ పరిశోధనల్లో లివర్ డిసీజ్ కు మరియు దురదకు దగ్గరి సంబంధం ఉన్నట్లు గుర్తించారు.

క్లీనికల్ ప్రెజెంటేషన్ :
దురద కాలేయ వ్యాధులకు సంబంధించినదా లేదా శరీరంలో మరే ఇతర అనారోగ్య సమస్యవల్లనా అని తెలుసుకోవడా చాలా వసరం. దురద శరీరంలో ఏ భాగంలో అయినా రావచ్చు. కానీ ఎక్కువగా చేతులు మరియు పాదాల మీద వస్తే ప్రమాదకరంగా గుర్తించాలి.

చికిత్స:
క్లీనికల్ లక్షణాలు మరియు పేషంట్ యొక్క్ చరిత్ర గురించి తెలుసుకొని నిర్ధారిస్తారు . లివర్ ఫంక్షన్ స్కాన్ ద్వారా బ్లడ్ ప్యారామీటర్ ను టెస్ట్ ద్వారా తెలుసుకుంటారు. బిలిరుబిన్ మిరయు బైల్ ఉప్పు గాఢత కాలేయ వ్యాధితో దురదకు కారణం అవుతుందని మంచి సూచికగా మనకు తెలుపుతుంది.



Click it and Unblock the Notifications