For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరగా బ్లాడర్ ఇన్ఫెక్షన్ తగ్గించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్..!!

హిళల్లో ఈస్ట్రోజెన్ లెవల్స్ తగ్గడం వల్ల ముఖ్యంగా మహిళ మోనోపాజ్ దశలో ఈస్ట్రోజెన్ లెవల్స్ తగ్గడం వల్ల బ్లాడర్ ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. బ్లాడర్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి ఒక ఎఫెక్టివ్ నేచురల్ జ్యూస్ ను

|

కొంత మందికి మూత్ర విసర్జన చేయాలంటే భయం ఎందుకంటే? మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి ఎక్కువగా బాధిస్తాయి. ఇటువంటి లక్షణాలు బ్లాడర్ ఇన్ఫెక్షన్ కు సూచనా? ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. ఫ్రీక్వెంట్ గా యూరిన్ కు వెళ్ళడం, యూరిన్ లో రక్తం, యూరిన్ సమస్యలతో పాటు లైట్ గా..తరచూ జ్వరం మరికొన్ని ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి. కాబట్టి, బ్లాడర్ ఇన్ఫెక్షన్ గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం.

డయాగ్నైజ్డ్ చేసుకోవడానికి భయపడుతుంటారు . బ్లాడర్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు ఎలా చికిత్స చేస్తారు వంటి ఆలోచనలు మనస్సులో మెదలుతాయి? ఇటువంటి పరిస్థితిలో ..పరిస్థితి ప్రారంభంలో, ఎక్కువ కాకముందే కొన్ని హోం రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల బ్లాడ్ ఇన్ఫెక్షన్ ను తగ్గించుకోవచ్చు. బ్లాడర్ ఇన్ఫెక్షన్ నివారించుకోవడానికి కొన్నివంటగదిలో పదార్థాలు కూడా సహాయపడుతాయి.

Quick Kitchen Ingredients That Help Cure Bladder Infection

యూరినరీ ట్రాక్ట్ లోయర్ పార్ట్ లో కనిపించే కొన్ని లక్షణాలు వల్ల దీన్ని బ్లాడర్ ఇన్ఫెక్షన్ గా సూచిస్తుంటారు. బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను ఎప్పటికప్పుడు నివారించుకోలేదంటే సమస్య మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. యురెత్రా లమరియు కిడ్నీలకు పాకే ప్రమాదం ఉంది. కాబట్టి, మహిళలు సమస్య ఉత్పన్నం అయిన వెంటనే చికిత్స తీసుకోవడం చాలా అవసరం.

యురెత్రా నుండి బ్యాక్టీరియా బ్లాడర్ లోకి ప్రవేశించడం వల్ల బ్లాడర్ ఇన్ఫెక్షన్ సోకుతుంది. అలాగే మహిళల్లో ఈస్ట్రోజెన్ లెవల్స్ తగ్గడం వల్ల ముఖ్యంగా మహిళ మోనోపాజ్ దశలో ఈస్ట్రోజెన్ లెవల్స్ తగ్గడం వల్ల బ్లాడర్ ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. బ్లాడర్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి ఒక ఎఫెక్టివ్ నేచురల్ జ్యూస్ ను ఈ క్రింది విధంగా తయారుచేసి తీసుకోవచ్చు..

బ్రొకోలీ:

బ్రొకోలీ:

మూడు బ్రొకోలీ ఫ్లవర్స్ తీసుకుని, వాటిని శుభ్రంగా నీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

ఒక బెల్లుల్లి రెబ్బను తీసుకుని పొట్టు తొలగించి పక్కన పెట్టుకోవాలి.

 టమోటో:

టమోటో:

బాగా పిండిన ఫ్రెష్ గా ఉన్న టమోటో కూడా తీసుకుని, వాటర్ తో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

కొత్తిమీర:

కొత్తిమీర:

రెండు కాడలు కొత్తిమీర తీసుకుని కడిగి పెట్టుకోవాలి.

క్యాప్సికమ్ :

క్యాప్సికమ్ :

క్యాప్సికమ్ ను ఒక ముక్క తీసుకోవాలి. ఈ పదార్థాలన్నింటిని ముక్కలుగా చేసి మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది బ్లాడర్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

Quick Kitchen Ingredients That Help Cure Bladder Infection

Bladder infection causes pain and burning sensation while you urinate. A juice prepared from all natural kitchen ingredients helps in treating bladder infection effectively.
Story first published: Friday, December 16, 2016, 15:27 [IST]
Desktop Bottom Promotion