For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రాంకైటిస్ దగ్గుని శాశ్వతంగా నివారించే.. ఎఫెక్టివ్ రెమెడీ

నిర్విరామంగా దగ్గు వస్తోంది అంటే.. అనేక తీవ్ర అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ దగ్గు తగ్గడానికి డాక్టర్లు ఇచ్చే మందులు సైడ్ ఎఫెక్ట్స్ కి కారణమవుతాయి.

By Swathi
|

దగ్గీ దగ్గీ విసిగిపోయారా ? దగ్గు తీవ్రంగా ఇబ్బందిపెడితే.. డైలీ యాక్టివిటీస్ పై కూడా తీవ్ర దుష్ర్పభావం చూపుతుంది. కాబట్టి.. దగ్గు నివారించడానికి న్యాచురల్ రెమిడీస్ ప్రయత్నించడం మంచిది.

సాధారణంగా.. దగ్గు అనేక అనేక ఇతర సమస్యల వల్ల వస్తుంది. బ్రాంకైటిస్, ఫ్లూ, ఎలర్జీ, జలుబు, ట్యూబర్ క్యులోసిస్ వంటి ఇతర అనారోగ్య సమస్యల వల్ల దగ్గు ఎక్కువగా ఇబ్బంది పెడతుంటుంది.

cough

దగ్గు గొంతులో మస్కస్ ఏర్పడటం వల్ల వస్తుంది. ఎప్పుడైతే.. మస్కస్.. శ్వాసనాళాల్లో చేరి.. గొంతులోకి వస్తుందో.. అప్పుడు ఇరిటేషన్ ఏర్పడి.. దగ్గుకి దారితీస్తుంది.

నిర్విరామంగా దగ్గు వస్తోంది అంటే.. అనేక తీవ్ర అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ దగ్గు తగ్గడానికి డాక్టర్లు ఇచ్చే మందులు సైడ్ ఎఫెక్ట్స్ కి కారణమవుతాయి. ఎక్కువ రోజులు ఈ మందులు వాడితే.. కాన్ట్సిపేషన్, బరువు పెరగడం వంటి సమస్యలు తీసుకొస్తాయి.

milk

కాబట్టి.. బ్రాంకైటిస్ దగ్గు వంటివి నివారించడానికి న్యాచురల్ రెమిడీస్ ఫాలో అవడం మంచిది. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. అద్భుత ఫలితాలు పొందవచ్చు. మరి ఈ ఎఫెక్టివ్ హోం రెమిడీ.. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు
పాలు ఒక గ్లాసు
తేనె ఒక టేబుల్ స్పూన్
ఒకగుడ్డులోని తెల్లసొన

honey

ఈ న్యాచురల్ దగ్గు రెమెడీ.. చాలా ఎఫెక్టివ్ గా బ్రాంకైటిస్, ఎలర్జీ వంటి దగ్గులను నివారిస్తుంది. ముఖ్యంగా.. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా తీసుకుంటూ.. ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోకుండా.. చల్లటి పదార్థాలు తీసుకోకుండా జాగ్రత్త పడితే.. చాలా త్వరగా దగ్గుని శాశ్వతంగా నివారించుకోవచ్చు.

egg

పాలు, తేనె, ఎగ్ కాంబినేషన్ లో ఎక్కువ విటమిన్స్, పోషకాలు పొందవచ్చు. ఇవి మీ ఇమ్యునిటీని చాలా న్యాచురల్ గా మెరుగుపరుస్తాయి. అలాగే.. వ్యాధులకు కారణమయ్యే.. ఏజెంట్స్ తో పోరాడతాయి.

తయారు చేసే విధానం
పాలను ఒక పాన్ లో మరిగించాలి.
పైన చెప్పిన ఎగ్, తేనెను పాలలో కలపాలి.
కొన్ని నిమిషాలు.. బాగా మిక్స్ చేయాలి.
ఇప్పుడు.. స్టవ్ ఆఫ్ చేసి.. బాగా మిక్స్ చేయాలి.
ఇప్పుడు ఈ డ్రింక్ రెడీగా ఉంది.
దీన్ని ప్రతి రోజూ రాత్రి.. భోజనం తర్వాత తీసుకోవాలి.

English summary

This Home Remedy Can Cure Bronchitis Cough Permanently!

This Home Remedy Can Cure Bronchitis Cough Permanently! Cough can be a rather tiring ailment, so here is an excellent natural remedy that can help cure bronchitis-related cough permanently, do have a look!
Story first published: Tuesday, October 18, 2016, 16:58 [IST]
Desktop Bottom Promotion