For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైజినల్ ఇన్ఫెక్షన్, రాషెష్ కు కారణాలేంటి..?

By Super
|

టి ఆధునిక మహిళ ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో యోని దద్దుర్లు అనేవి ఒకటిగా ఉన్నాయి. యోని చుట్టూ దద్దుర్ల కారణంగా చర్మ చికాకు మరియు అసహనం కలగవచ్చు. యోని లేదా జననాంగం మీద చర్మం చాలా సున్నితంగా ఉండుట వలన కొంచెం ఎరుపుకే బాగా ఎరుపుదనం వచ్చేస్తుంది.

యోని దుర్వాసనను నిర్మూలించడానికి ప్రయత్నించే 15 గృహ చిట్కాలు

అందువల్ల మంచి చర్మ సంరక్షణ మరియు శుభ్రంగా ఇంకే కాటన్ లో దుస్తులను ఉపయోగించాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మహిళలు ప్రాథమిక ఆరోగ్య నియమాలను అనుసరిస్తే యోని దురద మరియు దద్దుర్ల నుండి సేవ్ చేయవచ్చు. అయితే యోని దద్దుర్ల వెనుక ప్రధాన కారణాలు ఏమి ఉన్నాయి?

యోని ఆకారంలో ఉన్న అద్భుతమైన వస్తువులు..

ఈస్ట్ ఇన్ఫెక్షన్లు రాకుండా వాడే కొన్ని ఉత్పత్తుల కారణంగా లేబియా మీద దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ జననేంద్రియ దద్దుర్లను వదిలించుకోవటానికి ఇంటి నివారణలను అనుసరించటం మంచిది. ఎందుకంటే ఆ ప్రాంతం చాలా సున్నితంగా ఉంటుంది.

యోని క్లీన్ గా , హెల్తీగా ఉంచుకోవడానికి 16 చిట్కాలు

చర్మంపై ఈ సహజ పదార్ధాలను ఉపయోగించటం వలన ఇతర అంటువ్యాధుల నుండి మనోహరమైన భాగాలను సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇప్పుడు యోని దద్దుర్లకు ప్రధాన కారణాలను తెలుసుకుందాం. మొదట ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి.

1. తప్పు లోదుస్తులు

1. తప్పు లోదుస్తులు

తప్పు లోదుస్తులలో బాక్టీరియా పెరగడం కోసం శ్వాస మరియు వెచ్చని హాయి వాతావరణం ఉంటుంది. దద్దుర్లు తగ్గాలంటే తగినంత గాలి ఆడే కాటన్ లో దుస్తులను వాడాలి.

2. శరీరంలో నీరు లోపం

2. శరీరంలో నీరు లోపం

శరీరం నుండి విషాలను బయటకు పంపే ఉత్తమ పదార్దం నీరు. తగినంత నీటిని త్రాగటం వలన యోని నుంచి మరింత మూత్రం బయటకు ఫ్లష్ అవుతుంది. ఆ విధంగా యోని ప్రాంతంలో దద్దుర్లకు కారణం అయిన బాక్టీరియాను తొలగిస్తుంది.

3. ఫెమినైన్ ఉత్పత్తులు

3. ఫెమినైన్ ఉత్పత్తులు

నేడు మార్కెట్ లో అనేక రకాల ఫెమినైన్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. స్ప్రేలు, సువాసన కలిగించే పాడ్స్, క్రీమ్స్ మరియు టంపొంస్ వంటి ఉత్పత్తులను ఉపయోగించినప్పుడు చర్మం మీద విపరీతమైన విసుగు మరియు దురద కలుగుతుంది. ఇది స్వయంచాలకంగా ఇన్ ఫెక్షన్ మరియు యోని దద్దుర్లకు కారణం అవుతుంది.

4. వాష్, వాష్ & వాష్

4. వాష్, వాష్ & వాష్

ప్రతి రోజు యోని ప్రాంతంలో మూడు లేదా నాలుగు సార్లు వాషింగ్ చేయటం మంచి పద్దతి కాదు. నీరు యోని నుంచి మంచి బాక్టీరియాను తొలగించి పొడిగా మార్చి క్రమంగా దద్దుర్లకు కారణం అవుతుంది. అంతేకాక చెడు బాక్టీరియా అభివృద్ధి కూడా జరుగుతుంది. అలాగే ఆ ప్రదేశంలో కఠినమైన ఉత్పత్తులను వాడకూడదు. అంతేకాక ప్రతి రోజు రెండు సార్లు మాత్రమే శుభ్రం చేసుకోవాలి.

5.టైట్ దుస్తులు

5.టైట్ దుస్తులు

టైట్ దుస్తులను ధరిస్తే వస్త్రం గుండా గాలి లోపలకు వెళ్ళకుండా అడ్డుకుంటుంది. దాంతో దద్దుర్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మరో వైపు తడిగా ఉన్న దుస్తులను వేసుకున్నా ఆ ప్రాంతంలో బ్యాక్టీరియా అభివృద్ధి పెరుగుతుంది.

6. తప్పు ఆహారం

6. తప్పు ఆహారం

తప్పు ఆహారం కూడా యోని దద్దుర్లకు కారణం అవుతుంది. తప్పు ఆహారం తీసుకోవటం వలన సున్నితమైన బాగంనకు కొంత ఇబ్బంది కలుగుతుంది. పెరుగు,వెల్లుల్లి,అల్లం వంటి సహజ బాక్టీరియా ఆహారాలను తీసుకుంటే దద్దుర్ల నయం మరియు యోని బ్యాక్టీరియా విమోచనంనకు సహాయపడతాయి.

7. సెక్స్ తర్వాత శుభ్రం చేయకపోవటం

7. సెక్స్ తర్వాత శుభ్రం చేయకపోవటం

సెక్స్ తర్వాత శుభ్రం చేయకపోతే ఇన్ ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. యోని బాక్టీరియా తొలగించడానికి సెక్స్ తర్వాత సరైన మూత్రవిసర్జన ముఖ్యం.

English summary

What Causes Vaginal Rashes?

Vaginal rashes are one of the many problems modern women face today. The most common form of rash around the vagina can occur from skin irritation and chafing. The skin on the vagina or the vulva may appear reddened with small red bumps that can be extremely sensitive to touch.
Story first published: Wednesday, March 16, 2016, 11:55 [IST]
Desktop Bottom Promotion