For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆయుర్వేదం..

మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆయుర్వేదం..

By Mallikarjuna D
|

ఒత్తిడికి గురిచేస్తున్న అంశాలను గుర్తించి ఇంకోసారి అలాంటి సమస్య తలెత్తకుండా ఉండడానికి మరింత బాగా ప్రణాళికను తయారుచేసుకోండి.

మీ సమర్థతను, మీ టాలెంట్‌ను ప్రాక్టికల్‌గా ఆలోచించి, దానికి అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకోండి. వాస్తవదూరాలైన లక్ష్యాలను ఏర్పరుచుకుంటే ఆందోళన, ఒత్తిడే తప్ప ఫలితం ఉండదు. ప్రతిరోజూ కనీసం ఒక అద్దగంట సమయమైనా మీకోసం మీరు కేటాయించుకోండి. వ్యతిరేక పరిస్థితి గురించి ఆందోళన పడుతూ ఉండకుండా ఆ పరిస్థితిని మీ అదుపులో ఎలా ఉంచుకోవాలన్న దాని పైన ఆలోచన చేయండి.

ఒత్తిడి(స్ట్రెస్)తగ్గించుకోవడానికి 10 ఉత్తమ యోగాసనాలుఒత్తిడి(స్ట్రెస్)తగ్గించుకోవడానికి 10 ఉత్తమ యోగాసనాలు

Ayurvedic Herbs That Help Fight Stress

సానుకూల దృక్పథాన్ని పెంచుకోవాలి. మీ ప్రవర్తనా తీరును బట్టే అవతలివాళ్లు మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం ఉంటుందని మరవొద్దు. బాధపడుతూ కూర్చుంటే సమస్యకు పరిష్కారం దొరకదు. అందుకే చింతించడం మాని సానుకూలంగా, పరిష్కారం దిశగా ఆలోచించాలి.
Ayurvedic Herbs That Help Fight Stress

ఒత్తిడిని తగ్గించడంలో ఆయుర్వేదం బాగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో వివిధ రకాల మూలికలు ఒత్తిడిని చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తాయి.ఆ యుర్వేదంలోని ఈ మూలికలు ఒత్తిడితో పాటు, ఆందోళన తగ్గించి మొదడుకు ప్రశాంతతను అందిస్తాయి. మరి ఆయుర్వేద మూలికలేంటో తెలుసుకుందాం..

<strong>ఒత్తిడిని జయించడానికి 15 సూపర్ ఫుడ్స్</strong>ఒత్తిడిని జయించడానికి 15 సూపర్ ఫుడ్స్

అశ్వగంధ:

అశ్వగంధ:

అశ్వగంధలో అమినో యాసిడ్స్ విటమిన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది అడాప్టోజెన్ లాగే శక్తివంతంగా పనిచేస్తుంది. ఇది స్ట్రెస్ తగ్గిస్తుంది. మెదడును ప్రశాంత పరుస్తుంది.

నిద్ర బాగా పట్టాలంటే ఆశ్వగంద పౌడర్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది నిద్రలేమి సమస్యలను నివారిస్తుంది.స్ట్రెస్ వల్ల వచ్చే నిద్రసమస్యలకు మంచి హెర్బల్ రెమెడీ అశ్వగంధ

బ్రహ్మిం:

బ్రహ్మిం:

ఇది పురాతన కాలం నాటి హోం రెమెడీ, స్ట్రెస్ తగ్గించడంలో ఉత్తమైనది . శరీరంలో హార్మోనులను సమతుల్యం చేస్తుంది. బ్రహ్మీ ఆయిల్లో రిలాక్సింగ్ ప్రొపర్టీస్ ఉన్నాయి. ఇవి మైండ్ ను ప్రశాంతపరుస్తుంది. నిద్రించడానికి ముందు కొద్దిగా బ్రహ్మి ఆయిల్ ను అప్లై చేయడం వల్ల ఇది నిద్ర లేమి సమస్యను నివారిస్తుంది. బాగా నిద్రపట్టించడానికి ఇది ఒక ఫర్ఫెక్ట్ ఆయుర్వేదిక్ రెమెడీ.

లికో రైస్ :

లికో రైస్ :

ఒత్తిడి తగ్గించడానికి లికోరైస్ ఎఫెక్టివ్ హోం రెమెడీ . ఇది తలలో కార్నియల్, సెరిబ్రోస్పైనల్ ద్రవాలను ఉత్పత్తి చేస్తుంది. దాంతో మైండ్ రిలాక్స్ అవుతుంది. లికోరైస్ లో కూడా స్తన సంపదను పెంచే ఈస్ట్రోజన్ ను శరీరంలో విడుదల చేయడానికి ఉపయోగపడే అనేథోల్, డైఅనేథల్, ఫోటో అనేథల్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఈ కాంపౌండ్స్ ఈస్ట్రోజెన్ మరియు ప్రోలాక్టిన్ హార్మోన్లు పెంచుతాయి.లికోరైస్ బాడీ స్ట్రెస్ ను తగ్గిస్తుంది. అలసటను తగ్గిస్తుంది. శరీరంలో కణాలను ఉత్తేజపరుస్తుంది. లికోరైస్ పౌడర్ ను పాలతో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల మంచిగా నిద్రపడుతుంది.

ల్యావెండర్:

ల్యావెండర్:

ఇది కూడా పురాతన కాలం నాటి స్ట్రెస్ తగ్గించే హోం రెమెడీ. ఇది ముఖ్యంగా మసాజ్ కు ఉపయోగపడే హెర్బల్ రెమెడీ.ఇది స్ట్రెస్ నుండి ఎఫెక్టివ్ గా ఉపశమనం కలిగిస్తుంది. నిద్రలేమి సమస్యలను తగ్గిస్తుంది. స్ట్రెస్ తగ్గించే హార్మోనులను ఉత్పత్తి చేస్తుంది

చమోమెలీ:

చమోమెలీ:

చమోమెలీ టీ ఒక ఫ్లేవరబుల్ టీ , రాత్రి నిద్రించడానికి ముందు ఒక కప్పు చమోమెలీటీ తాగితే నిద్రబాగా పడుతుంది, ఇది ఇరీరంను రిలాక్స్చేస్తుంది. అందుకే దీన్ని స్లీప్ టీ అని పిలుస్తారు.చమోమెలీ టీ డైసీ ఫ్యామీలికి చెందినది. ఇందులో ఔషధగుణాలున్నాయి. జర్మన్ చమోమెలి, రోమన్ చమోమెలి టీలో ఇంటర్నల్ గా మరియు ఎక్సటర్నల్ గా సహాయపడుతాయి. వీటిని హెర్బల్ టీని రూపంలో తీసుకోవాలి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ఇది రిలాక్స్ చేస్తుంది. నిద్రను మెరుగుపరుస్తుంది. దంత సమస్యలను నివారిస్తుంది.అలర్జీలు, గ్యాస్ట్రిక్ , మలబద్దకం మరియు స్ట్రెస్ తగ్గిస్తుంది.

ప్యాషన్ ఫ్లవర్ :

ప్యాషన్ ఫ్లవర్ :

ఇది చూడటానికి అందంగా కనిపించడం మాత్రమే కాదు, ఇది ఆందోళన , ఒత్తిడి తగ్గించడంలో కూడా గొప్పగా పనిచేస్తుంది. ఇది మైండ్ ను రిలాక్స్ చేస్తుంది. మైండ్ విశ్రాంతి పొందడానికి సహాయపడే హార్మోన్స్ ను ఉత్పత్తి చేసి, ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.

తులసి:

తులసి:

తులిసి మదర్ మెడిసిన్ ఆఫ్ నేచర్ అని పిలుస్తారు. ఇది అద్భుతమైన అడప్టోజెన్, ఈ ఏన్సియంట్ హెర్బ్ ఆరోగ్యం మొత్తాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. స్ట్రెస్ తగ్గించే కార్టిసోల్ హార్మోన్ ను ఉత్పతి చేసి, ఒత్తిడి తగ్గించి బాగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది. మైండ్ ప్రశాంత పరుస్తుంది.

జెన్సింగ్ :

జెన్సింగ్ :

ఎలాంటి సందేహం లేకుండా ఒత్తిడి తగ్గించే ఒకఅ ద్భుతమైన హెర్బల్ రెమెడీ. ఇది శరీరంలో స్ట్రెస్ తగ్గించే హార్మోన్స్ ను ఉత్పత్తి చేయగల శక్తి సాముర్థ్యమున్న అడోప్టోజ్ మూలిక. స్ట్రెస్ తగ్గించడంలో పవర్ ఫుల్ మూలిక.

English summary

Ayurvedic Herbs That Help Fight Stress

Stress is the most common factor in today's fast-paced mechanical world. Be it kids or adults alike there is, in fact, no one in this world who can escape from the clutches of the burden of anxiety and stress.
Desktop Bottom Promotion