For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లివర్ క్యాన్సర్, మతిమరుపు నివారించే : టర్మరిక్ కోకనట్ మిల్క్ డ్రింక్..!

పసుపులో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా పసుపులో ఉండే కుర్కుమిన్ అనే కంటెంట్ లివర్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. దాంతో లివర్ క్యాన్సర్ ను నివారించుకోవచ్చు.

|

మన హిందు సాంప్రదాయంలో పసుపుకున్న ప్రాధాన్యత మనందరికి తెలుసిందే. కేవలం ఆధ్యాత్మికపరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా పసుపుకు మంచి ప్రాముఖ్యత కలదు. అందుకే పురాతన కాలం నుండీ పసుపును ఆధ్యాత్మికంగాను, ఔషధ పరంగాను ఉపయోగిస్తున్నారు. పసుపును వంటలకు చేర్చడం వల్ల ఇది కేవలం వంటలకు కలర్ ను మాత్రమే కాదు, ఆరోగ్యానికి వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తాయి.

కాబట్టి, పసుపుతో తయారుచేసిన డ్రింక్ ను తాగడం వల్ల రెండు ప్రమాదకరమైన హెల్త్ సమస్యలు ఎలా నయం చేసుకోవచ్చో వివరించడం జరిగింది. టర్మరిక్ మిల్క్ ను లివర్ డిసీజ్, బ్రెయిన్ సంబంధిత సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

ఈ హెల్త్ డ్రింక్ ను చాలా సులభంగా, తయారుచేసుకోవచచు. ఈ టర్మరిక్ డ్రింక్ తయారుచేసుకోవడానికి ఇంట్లో ఉండే పదార్థాలు చాలు . ఇవి చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి.

పసుపులో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా పసుపులో ఉండే కుర్కుమిన్ అనే కంటెంట్ లివర్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. దాంతో లివర్ క్యాన్సర్ ను నివారించుకోవచ్చు.

పసుపులో ఉండే కుర్కుమిన్ తో మరో ముఖ్యమైన ప్రయోజనం బీటా అమిలాయిడ్ ప్లాక్వ్ ను నివారించడంలో సహాయపడుతుంది, దాతో ఆల్జైమర్స్ (మతిమరుపు )వ్యాధిని నివారించుకోవచ్చు.

మరి ఈ డ్రింక్ తయారుచేయడానికి మరో ముఖ్యమైన పదార్థం కోకనట్ మిల్క్ . కోకనట్ మిల్క్ లో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కంటెంట్ ఉండటం వల్ల ఇది డిప్రెషన్ మరియు మెమరీ లాస్ సమస్యలను నివారిస్తుంది. లివర్ ను డిటాక్సిఫై చేస్తుంది.

#1.

#1.

మొదట ఒక టీస్పూన్ పసుపు తీసుకోవాలి

#2.

#2.

ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవాలి.

#3.

#3.

రెండు కప్పుల కొబ్బరి పాలను తీసుకోవాలి.

#4.

#4.

చిటికెడు బ్లాక్ పెప్పర్ పౌడర్ తీసుకోవాలి.

#5.

#5.

ఈ పదార్థాలన్నింటిని ఒక గ్లాసులో తీసుకుని మిక్స్ చేయాలి. తర్వాత బాయిల్ చేయాలి.

#6.

#6.

బాయిల్ చేసిన తర్వాత క్రిందికి దింపుకుని, గోరువెచ్చగా మారిన తర్వాత తాగాలి. దీన్ని సూప్స్ మరియు కర్రీస్ లో కూడా జోడించుకోవచ్చు.

English summary

Boiled Turmeric And Coconut Milk Cures These Diseases

Turmeric is known for its anti-inflammatory and anti-oxidant properties. It is basically the curcumin compound present in turmeric that helps to reduce liver inflammation and reduces the risk of liver cancer as well.
Desktop Bottom Promotion