For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూరిన్ లో పస్ సెల్స్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్..!

యూరిన్ చూడటానికి క్లియర్ గా లేకుండా గ్రే కలర్లో, వాసతో ఉన్నా, తరచూ మూత్రవిసర్జన చేయాలనిపించినా, మూత్ర సమస్యలతో పాటు జ్వరం వంటి లక్షణాలు కపబడితే అప్పుడు మూత్రంలో పస్ సెల్స్ ఉన్నట్లు గుర్తించాలి.

By Lekhaka
|

యూరిన్ చూడటానికి క్లియర్ గా లేకుండా గ్రే కలర్లో, వాసతో ఉన్నా, తరచూ మూత్రవిసర్జన చేయాలనిపించినా, మూత్ర సమస్యలతో పాటు జ్వరం వంటి లక్షణాలు కపబడితే అప్పుడు మూత్రంలో పస్ సెల్స్ ఉన్నట్లు గుర్తించాలి.

యూరిన్ లో పస్ సెల్స్ రావడానికి కారణం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ అప్పర్ అండ్ లోయర్ యూరినరీ ట్రాక్ట్ లో ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలు,బ్లాడర్ మరియు యూట్రస్ కు కూడా సంబంధించిన ఇన్ఫెక్షన్ .

Effective Home Remedies To Get Rid Of Pus Cells In Urine

ఇటువంటి బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కాబట్టి, యూరిన్ లో పస్ సెల్స్ రాకుండా ఉండాలంటే, కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. ఈ పరిస్థితిని నయం చేయడంలో ఈ పస్ సెల్స్ గొప్పగా సహాయపడుతాయి.

ఈ సమస్యను నివారించుకోవడానికి వివిధ రకాల టీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాచి కొన్ని హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి, నేచురల్ హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. యూరిన్ లో పస్ సెల్స్ రావడానికి ప్యూరియా, ఇది మగవారిలో కంటే మహిళల్లోనే అధికంగా ఉంటుంది. ఈ సమస్యకు వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది, ట్రీట్మెంట్ తీసుకోకపోతే, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

యూరిన్ లో పస్ సెల్స్ రావడానికి కొన్ని సందర్భాల్లో సెక్సువల్ ట్రాన్సిమిటెడ్ డిసీజెస్ కూడా కారణమవుతాయి. కాబట్టి, ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే కొన్ని బేసిక్ హైజీనిక్ టిప్స్ ను ఫాలో అవ్వడం మంచిది.

1. ఎక్కువగా నీళ్ళు తాగాలి:

1. ఎక్కువగా నీళ్ళు తాగాలి:

నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల బాడీలోని టాక్సిన్స్, బ్యాక్టీరియాను యూరిన్ రూపంలో బయటకు నెట్టేస్తుంది. ఇది యూరిన్ లో పస్ సెల్స్ ఏర్పడకుండా నివారిస్తుంది.

2. వెల్లుల్లి:

2. వెల్లుల్లి:

వెల్లుల్లి ఒక మంచి యాంటీ బయోటిక్ లా పనిచేస్తుంది. రోజూ రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల , లేదా వంటల్లో చేర్చడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

3. క్రాన్ బెర్రీ జ్యూస్ :

3. క్రాన్ బెర్రీ జ్యూస్ :

క్రాన్ బెర్రీ జ్యూస్ లో యాసిడ్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని బ్యాక్టీరియాను తొలగించడంలో గొప్పగా సహాయపడుతుంది. ఒక గ్లాస్ క్రాన్ బెర్రీ జ్యూస్ ను తాగడం వల్ల పస్ సెల్స్ ను లక్షణాలను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది.

4. ధనియాలు:

4. ధనియాలు:

ధనియాలను నీళ్ళలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నిద్రలేవగానే ఈ నీటిని వడగట్టి పరగడుపున తాగాలి. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ తో పాటు బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది. యూరిన్ లో పస్ సెల్స్ లక్షణాలను తొలగిస్తుంది.

5. బేకింగ్ సోడ:

5. బేకింగ్ సోడ:

అరటీస్పూన్ బేకింగ్ సోడా తీసుకుని, ఒక గ్లాసు నీళ్ళలో మిక్స్ చేయాలి. ఇలా చేసిన నీటిలో రోజుకొకసారి తాగితే చాలు పస్ సెల్స్ లక్షణాలకూడా దూరం అవుతాయి. ఇది బ్యాక్టీరియా పెరగడకుండా, సెల్స్ ఏర్పకుండా సహాయపడుతుంది.

6. దాల్చిన చెక్క:

6. దాల్చిన చెక్క:

ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పౌడర్ తీసుని, ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి, తాగాలి. ఇలా రోజూ చేస్తే ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గుతుంది.

7. కీరదోస జ్యూస్ :

7. కీరదోస జ్యూస్ :

రోజుకు రెండు సార్లు కీరదోస జ్యూస్ తాగడం వల్ల శరీరంలో, యూరిన్ లో బ్యాక్టీరియా, టాక్సిన్స్ తొలగిపోతాయి. శరీరంను కూల్ గా ఉంచుతుంది. పస్ సెల్స్ లక్షణాలను నివారిస్తుంది,

8. పెరుగు:

8. పెరుగు:

పెరుగులో ప్రొబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా)ఉంటుంది. ఇది యూరిన్ లో పస్ సెల్స్ ఏర్పడకుండా నివారిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా పెరుగు తినడం మంచిది.

English summary

Effective Home Remedies To Get Rid Of Pus Cells In Urine

If you notice that your urine is getting cloudy and that it comes with a foul smell or you have that frequent urge to urinate accompanied with fever, then there are chances that you might be having pus cells in the urine.
Desktop Bottom Promotion