లైంగికపటుత్వం పెరగాలంటే ప్రతి మగాడు ఇలానే చేయాలి

Posted By:
Subscribe to Boldsky

కొందరు పురుషులు లైంగిక పటుత్వం విషయంలో సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. అంగస్తంభన సరిగ్గాలేకపోవడం, సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనలేకపోవడం వంటివి వాటి వల్ల చాలా మంది ఇబ్బందులుపడుతుంటారు. ఇందుకోసం కొన్ని మాత్రలు (ట్యాబ్ లెట్స్, మందులు) ఉపయోగిస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు.

దాని వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మీరు సహజసిద్ధమైన విధానాలు అనుసరిస్తేనే సెక్స్ లో బాగా ఎంజాయ్ చేయగలరు. త్వరగా అంగం స్తంభించడానికి, వీర్యం చాలా లేటుగా పడడానికి, సెక్స్ ఎక్కువ సేపు ఎంజాయ్ చేయడానికి రోజూ మీరు వీటిని తీసుకుంటే చాలు.

1. అల్లం

1. అల్లం

అల్లం మగవారిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. మీరు తినే ఆహారంలో అల్లం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. రోజూ అల్లం టీ లేదా పచ్చి అల్లం ముక్కలాంటివి తీసుకుంటూ ఉండాలి.

2. వెల్లుల్లి

2. వెల్లుల్లి

వెల్లుల్లి కూడా మగవారిలో సెక్స్ స్టామినా పెంచుతుంది. రోజూ రెండు, మూడు పచ్చి వెల్లుల్లి తింటూ ఉండండి. లేదంటే మీ రోజూ వారీ ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకోండి. దీనివల్ల మీ స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది.

3. మునగకాయలు

3. మునగకాయలు

ఇవి మగవారిలో సెక్స్ స్టామినాను పెంచుతాయి. అంగం ఎక్కువ సేపు గట్టిగా ఉండేలా చేస్తాయి. సెక్స్ లో పాల్గొన్నప్పుడు వీర్యం కూడా చాలాసేపటి తర్వాత స్కలనం అవుతుంది. దీంతో మీరూ సెక్స్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అలాగే ఒక గ్లాస్ పాలలో కొన్ని మునగపువ్వులను వేసి బాగా మరిగించండి. వాటిని తాగడం వల్ల మీలో ఎక్కడలేని శక్తి వస్తుంది. సెక్స్ లో రెచ్చిపోతారు.

4. ఖర్జూర

4. ఖర్జూర

ఖర్జూర మగవారిలో లైంగిక శక్తిని పెంచుతుంది. వీటిని రోజూ తింటూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీలో సెక్స్ స్టామినా ఆటోమేటిక్ గా పెరుగుతుంది. రోజూ నాలుగు ఖర్జూరాలతో పాటు బాదం, పిస్తాలు కూడా తీసుకుంటే మీకు త్వరగా శక్తి వస్తుంది. సెక్స్ ఎక్కువ సేపు చేస్తారు.

5. క్యారెట్లు

5. క్యారెట్లు

క్యారట్లోలో బీటా కెరోటిన్ ఉంటుంది. దీంతో మీలో అంగస్తంభన పెరుగుతుంది. క్యారట్లు పచ్చివిగానీ లేదంటే జ్యూస్ చేసుకునిగానీ సలాడ్ల రూపంలోగానీ తీసుకుంటే మంచిది. రోజూ ఇలా చేస్తే నైట్ టైమ్ మీరు అందులో రెచ్చిపోతారు.

6. కుంకుమ పువ్వు

6. కుంకుమ పువ్వు

కుంకుమ పువ్వు కూడా లైంగికశక్తిని పెంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల మీకు క్షణాల్లో అంగస్తంభన మొదలవుతుంది. వీర్య స్కలనం కూడా త్వరగా కాదు. సెక్స్ చాలా సేపు చేసి ఎంజాయ్ చేస్తారు.

7. ఉల్లిపాయ

7. ఉల్లిపాయ

మగవారిలో లైంగికసామర్థ్యాన్ని పెంచడంలో ఉల్లిగడ్డ నంబర్ వన్. దీన్ని మనం ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తూనే ఉన్నాం. ఇది మగవారిలో సెక్స్ స్టామినా పెంచుతుంది. రోజూ వారి ఆహారంలో ఉల్లిపాయను ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. లేదంటే ఉల్లిపాయను మెత్తగా మిక్స్ చేసి అందులో కాస్త తేనే కలుపుకుని తింటే కూడా మీలో సెక్స్ స్టామినా పెరుగుతుంది.

8. ఆస్పరాగస్

8. ఆస్పరాగస్

ఆస్పరాగస్ అనేది రైతు బజార్లలో లభిస్తుంది. ఇది కూడా మీలో లైంగిక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా పవర్ ఫుల్. దీన్ని పాలలో ఉడికించి ఆ పాలను తాగడం వల్ల కూడా మీరు ఫుల్ ఎనర్జీ పొందుతారు. మీలో సెక్స్ స్టామినా పెరుగుతుంది.

9. బాదం

9. బాదం

ఇందులో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. ఇది సెక్స్ చేసేటప్పుడు అంగానికి కావాల్సినంత రక్త ప్రసరణను అందించగలదు. బాదం పౌడర్ గోరు వెచ్చని పాలలో కలుపుకుని తాగితే కూడా మీలో ఎక్కడలేని ఉత్తేజం వస్తుంది. మీరు బాగా సెక్స్ చేస్తారు. లేదంటే నీటిలో కొన్ని బాదం గింజలను నానబెట్టి సెక్స్ చేయడానికి ఒక అరముందు వాటిని తినండి. తర్వాత మీలో ఎక్కడలేని సెక్స్ ఎనర్జీ వస్తుంది.

10. దానిమ్మపండు జ్యూస్

10. దానిమ్మపండు జ్యూస్

దానిమ్మ జ్యూస్ కూడా మగవారిలో సెక్స్ స్టామినాను పెంచతుంది. ఇది కూడా అంగానికి కావాల్సినంత రక్త ప్రసరణ చేస్తుంది. సెక్స్ టైమ్ లో మీలో ఒత్తిడిని తగ్గిస్తుంది. అంగస్తంభన కూడా చాలా తర్వగా అవుతుంది. సెక్స్ అయిపోయే వరకు మీ అంగం చాలా గట్టిగా ఉంటుంది. వీర్య స్కలనం సమస్య కూడా ఉండదు. చాలా సేపు మీరు సెక్స్ చేసేందుక దానిమ్మ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది.

English summary

home remedies foods for male impotency

10 Best-known Natural Home Remedies For Male Impotency
Story first published: Friday, December 15, 2017, 11:30 [IST]