Just In
- 9 hrs ago
బుధుడు శుక్రుని కలయిక వల్ల ఈ 6 రాశుల వారికి అమోఘం కాబోతుంది.. మరి మీ రాశి ఇక్కడ ఉందా..
- 10 hrs ago
Planet Transit 2022: జులైలో 5 గ్రహాల స్థానంలో మార్పు.. ఈ రాశులకు సానుకూలం
- 12 hrs ago
గుండెల్లో మంట మరియు యాసిడ్ రిఫ్లక్స్ ఒకటే అని పొరబడకండి, ఇదే తేడా
- 13 hrs ago
వాస్తు ప్రకారం ఇంట్లో ఫర్నీచర్ ను ఇలా అరేంజ్ చేయండి, సానుకూలత, సమృద్ధి మరియు ఆరోగ్యాన్ని పెంచుతుంది
Don't Miss
- Sports
Eng vs Nz 3rd Test: ఆట ఇప్పుడే మొదలైంది.. డారిల్ మిచెల్ వర్సెస్ ఇంగ్లాండ్ షురూ..!
- News
కీలక బిల్లుకు సవరణ: సంతకం చేసిన బైడెన్.. ఇక కష్టంగా గన్ లైసెన్స్
- Movies
ట్రెండింగ్: బండ్ల గణేష్ దృష్టిలో ఛార్మీ వ్యాంపా? రెండో పెళ్లికి సిద్దమైన ప్రముఖ నటి.. రష్మీపై సుధీర్ అలా..
- Finance
IT Jobs: భారత IT ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. కంపెనీలు చేస్తున్న ఆ పనితో ఇక కష్టమే..
- Technology
ఆండ్రాయిడ్ & ఆపిల్ ఫోన్లను హ్యాక్ చేసే కొత్త Spyware ! జాగ్రత్త...హెచ్చరించిన గూగుల్
- Automobiles
కార్తిక్ ఆర్యన్: ఖరీదైన గిఫ్ట్ పొందాడు.. భారదేశంలోనే ఫస్ట్ ఓనర్ అయిపోయాడు
- Travel
ట్రెక్కింగ్ ప్రియుల స్వర్గధామం.. జీవ్ధన్ ఫోర్ట్!
ఒక ఉల్లిపాయ ముక్కను పాదంపై రాత్రంతా ఉంచి చూడండి ఏమవుతుందో!
ప్రతీ భారతీయ వంటింట్లో ఉల్లిపాయ తప్పనిసరిగా ఉండాల్సిన ఆహారపదార్థం. ఇవి కేవలం రుచిని పెంచేవే కావు, అనేక రోగాలను కూడా నయం చేస్తాయి.
ఆశ్చర్యపోకండి, సరిగానే విన్నారు. అనేక పరిశోధనల్లో నిరూపితమైంది. ఉల్లిపాయల భయంకర వాసన అందరికీ నచ్చకపోవచ్చు. కానీ దాని ఆరోగ్యలాభాలు తెలుసుకున్నాక ఆ వాసనని మర్చిపోయి వాటి లాభాలను ఆస్వాదిస్తారు.
ఉల్లిపాయల్లో సల్ఫర్ మూలకాలు ఎక్కువ ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్, వాపులకు వ్యతిరేక లక్షణాలు కలిగిఉంటాయి. ఈ లక్షణాలుండటం వల్లనే ఉల్లిపాయలను ప్రాచీనకాలం నుండి అనేక ఇన్ఫెక్షన్లకు మందుగా వాడతారు.
శరీర
ఆరోగ్య
శుద్ధీకరణలో
ఉల్లిపాయ
చేసే
మేలు..!
మీరు చేయాల్సిందల్లా ఒక ఉల్లిపాయ ముక్కను మీ పాదం కింద సాక్సుల్లో ఉంచుకోండి. అది కదలకుండా ఉండాలంటే ప్లాస్టిక్ కవర్లో ఉంచి దానిమీద సాక్సు వేసుకోండి. పిల్లలకు కూడా ఇది సురక్షితమే.
నిజానికి ఇంగ్లండ్ లో ప్లేగు వ్యాప్తి చెందుతూ ఉన్నప్పుడు విషం ప్రబలకుండా ఈ పద్ధతిని ఎంతో వాడారు.

#1 జలుబును తగ్గిస్తుంది
మీకు చాలా జలుబుగా ఉంటే ఈ పద్ధతి చాలా మంచిది. ఒక ఉల్లిపాయ ముక్కను మీ పాదం కింద సాక్సులో ఉంచుకొని, రాత్రంతా అలానే ఉంచండి. ఇది వెంటనే జలుబును తగ్గిస్తుంది.

#2 చెవిపోటు
చెవిపోటుగా ఉంటే ఉల్లిపాయ ముక్కను మీ పాదం కింద ఉంచుకోండి. మీకు ఉపశమనంగా ఉంటుంది.
స్ప్రింగ్
ఆనియన్స్
లో
దాగున్న
ఆరోగ్య
ప్రయోజనాలు..!!

#3 శరీరంలో విషాలను తొలగిస్తుంది
ఉల్లిపాయ ముక్కలను పాదం కింద ఉంచుకుంటే శరీరంలో విషపదార్థాలను పీల్చుకుని, కడుపులో ఆమ్లాలను కూడా తీసేసి ఉపశమనం అందిస్తుంది.

#4 వాచిన గ్రంథులను సరిచేస్తుంది
ఏమైనా నాళాలు వాచినా, ఈ ఉల్లిపాయ థెరపీని తప్పక ప్రయత్నించండి. ఒక ఉల్లిపాయ ముక్కను కాలికింద రాత్రంతా ఉంచుకుని చూడండి మీ వాపు ఎలా తగ్గిపోతుందో !