Latest Updates
-
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.!
నిద్రలో శృంగార కలలు ఎందుకొస్తాయో తెలుసా? దీని వెనుక ఉన్న మర్మం వేరే!
నిద్ర సమయంలో కలలు రావడం సర్వసాధారణం. మనసులో అణచి వేసుకున్న కోరికలే కలల రూపంలో వస్తాయని మానసికవేత్తలు చెబుతుంటారు. మనకు సాధారణంగా వచ్చే కలలో రొమాంటిక్ కలలు కూడా ఉంటుంటాయి. రోమాంటిక్ కలలు మన మనస్తత్వం, మన జీవిత అనుభవాలను ప్రతిబింబిస్తాయి. ఈ కలలు మనకు ఆనందాన్ని కలిగిస్తాయి లేదా కలవరపరుస్తాయి. అయితే నిద్ర సమయంలో రొమాంటిక్ కలలు రావడం వెనుక పెద్ద కథే ఉందని మనస్తత్వశాస్త్రం తెలియజేస్తుంది. ఈ కలలను అర్థం చేసుకోవడం వల్ల మనం మన గురించి మరింత తెలుసుకోవచ్చు.
ఒత్తిడి దూరం, భయం
మనస్తత్వశాస్త్రం ప్రకారం సాధారణంగా ప్రేమను కోరుకునే ఒక వ్యక్తి తరచుగా రోమాంటిక్ కలలు కంటారు. రోమాంటిక్ కలలు మనం రోజంతా ఎదుర్కొనే ఒత్తిడి ,సమస్యల నుండి మన మనస్సును దూరం చేసుకోవడానికి సహాయపడతాయి. కొన్నిసార్లు రోమాంటిక్ కలలు మన సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయి. కవులు, రచయితలు తమ కలల నుండి ప్రేరణ పొందుతారు. కొన్నిసార్లు రోమాంటిక్ కలలు మన భయాలు,ఆందోళనలను కూడా ప్రతిబింబిస్తాయి. అదేలాగంటే.. తమ రిలేషన్ విఫలమయ్యే భయం ఉన్న వ్యక్తి రోమాంటిక్ సంబంధం బ్రేక్ అయ్యే కలలు కనవచ్చు.

నచ్చినవారితో సాన్నిహిత్యం
లైంగిక కోరికలకు సంబంధించి కలలు వస్తే.. మీరు ఒంటరితనంతో బాధపడుతున్నారని అర్థం. అలాగే మీకు నచ్చిన వారి సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారని అర్థం చేసుకోవాలి.
స్త్రీలు నిద్రలోనే అలా
శృంగారానికి సంబంధించిన కలలు వచ్చినప్పుడు తమకు తెలీకుండానే స్త్రీలు భావప్రాప్తికి గురవుతారని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 40శాతం మంది మగువలు నిద్రించే సమయంలో భావప్రాప్తి పొందుతారని వారు చెబుతున్నారు. అది కలలో జరిగినప్పటికీ స్త్రీల మొదడు మాత్రం నిజంగా జరిగినట్లే ఫీలౌతుందట. వారు నిద్రించే పొజిషన్ బట్టి ఈ విషయాన్ని తెలియజేయవచ్చు అని పరిశోధకులు చెబుతున్నారు. ఆ సమయంలో స్త్రీల ప్రైవేట్ పార్ట్స్ మరింత సున్నితంగా మారతాయని తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications