Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పాలలో ఇది ఒక్కటి కలుపుకొని తాగితే చాలు.. శృంగారంలో రాత్రంతా రగడే.. దబిడిదిబిడే!
ప్రతి మనిషి జీవితంలో శృంగారం అనేది అత్యంత ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ దీనిని ఆస్వాదించాలని తహతహలాడుతుంటారు. దానికోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడుతుంటారు. కానీ కొందరు మాత్రం ఆ కోరిక తీర్చుకునే అవకాశం వచ్చినా.. కొన్ని నిమిషాల్లోనే తేలిపోతుంటారు. దీని కారణంగా తన భాగస్వామి ముందు చులకన అవడంతో పాటు నిరాశలో మునిగిపోతుంటారు. రతి క్రీడలో గంటల పాటు రాణించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
అలాంటి వ్యక్తులు పాలలో ఈ ఒక్క వస్తువు కలుపుని తాగడం వల్ల రాత్రంతా రగడ చేస్తారు. బెడ్ మొత్తం దడదడా లాడిస్తారు. ఆ వస్తువు ఏంటి? దానితో కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పాలు, జిలేబి
శృంగారంలో రాణించాలని అనుకుంటున్న వ్యక్తులు పాలలో జిలేబి కలిపి తీసుకునే మంచి ప్రయోజనాలను పొందొచ్చు. శృంగార సామర్ధ్యం పెరగడంతో పాటు గంటల పాటు మీరు శృంగారంలో మీ సత్తా చూపించొచ్చు. అంగం గట్టి పడడడంతో పాటు గంటల పాటు అందులో కింగ్ అవ్వొచ్చు. దీంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే కొవ్వులు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేడ్లు, విటమిన్స్, మినరల్స్ శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అలాగే ఎముకలు ధృడంగా మారడానికి సాహాయపడతాయి.
గుండె సమస్యలు దూరం
జిలేబి సాధారణంగానే కొంచెం తీపిగా ఉంటుంది. దీని వల్ల షుగర్ రాదు. పైగా రక్తంలోని చెక్కర స్థాయి తగ్గిపోతుంది. దీంతో పాటు ఇందులో చెడు కొవ్వులు ఉండకపోవడంతో గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉంటాము. అలాగే వేడి పాలలో జిలేబి కలుపుకొని తీసుకోవడం వల్ల శరీర శక్తి పెరుగుతుంది. శరీరానికి కావాల్సిన ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది.
శృంగార సామర్థ్యం డబల్
వేడి వేడి పాలలో జిలేబి కలుపుకొని తీసుకోవడం వల్ల.. ఈ రెండిటిలో పోషకాలు, మినరల్స్ శృంగార సామర్త్యాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. దీని వల్ల పురుషుల్లో వీర్య వృద్ధి పెరుగుతుంది. దీని కారణంగా అంగం వెంటనే గట్టి పడుతుంది. అలాగే దాని సున్నితత్వం కూడా తగ్గి శృంగారంలో రాణించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మనిషి యొక్క మానసిక స్థితిని కూడా పెంపొందిస్తుంది.
సీజనల్ వ్యాధుల నుంచి రిలీఫ్
సాధారణంగా చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి రోగాల బారిన పడుతుంటారు. ఈ రోగాలను తగ్గించుకోవడం కోసం నానా రకాల మెడిసిన్స్ వాడుతుంటారు. దీంతో సమస్య ఎక్కువ అవడం తప్పితే ఫలితం తక్కువగా ఉంటుంది. అందుకే పాలలో జిలేబి వేసుకొని తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందొచ్చు. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందొచ్చు. అలాగే గొంతునొప్పి వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే ఒత్తిడి, టెన్షన్ వంటి సమస్యలు తగ్గిపోతాయి. ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications