Latest Updates
-
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా..
Pickles in winter: చలికాలంలో పచ్చళ్లు తింటున్నారా? ఈ విషయాలు మీకు తెలుసా!
చలికాలంలో తీసుకునే ఆహారం కేవలం రుచికరంగా మాత్రమే ఉంటే సరిపోదు,ఆరోగ్యంగా కూడా ఉండాలి. ఈ సీజన్ లో ఆకు కూరలు, డ్రై ఫ్రూట్స్ తినమని డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు..అయితే ఈ సీజన్లో ఊరగాయలు తినడం కూడా అన్ని వయస్సుల వారికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. మనశంలోని ప్రతి ఇంట్లో వివిధ రకాలైన రుచితో ఊరగాయలను తయారు చేస్తారు. నిమ్మకాయ,ఉసిరికాయ,టమాటో,క్యారెట్,ముల్లంగి, వెల్లుల్లి,అల్లం ఇలా పచ్చళ్ల గురించి మాట్లాడితేనే నోరూరుతుంది. మనమందరం ఈ సీజన్ లో చాలా రుచిగా ఉండే పచ్చళ్లను తింటాము కానీ దాని వెనుక ఉన్న లాజిక్ ను మనం ఎప్పుడూ పట్టించుకోము.

పచ్చళ్లను ఆహారంతో కలిపి తింటే ఆహారపు రుచిని రెట్టింపు చేయడమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా మేలు చేస్తుంది. అయితే ఊరగాయను తినే సమయంలో దాని పరిమాణం సమతుల్యంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి లేకుంటే అది ప్రమాదకరం. అసలు చలికాలంలో ఊరగాయ తినడం వల్ల ప్రయోజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
చలికాలంలో పచ్చళ్లు లేదా ఊరగాయ తింటే కలిగే ప్రయోజనాలు ఇవే
చలికాలంలో పచ్చళ్లు తినడం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాటుగా పరిగణించబడుతుంది. ఈ సీజన్ లో ఇది జీర్ణక్రియ,పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది.
విటమిన్లు,మినరల్స్
ఊరగాయలలో యాంటీఆక్సిడెంట్లు, అవసరమైన విటమిన్లు,మినరల్స్ ఖనిజాలు కూడా ఉన్నాయి . ఇది కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది మంచి మార్గం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉసిరి, ముల్లంగి ఊరగాయ హెపాటోప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉండి జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
యాంటీ ఆక్సిడెంట్లు
పచ్చళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షించడానికి ఇది పనిచేస్తుంది. నియంత్రిత పరిమాణంలో ఊరగాయ తీసుకుంటే అది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
బరువు తగ్గుతారు
పచ్చళ్లు తింటే బరువు తగ్గుతారు. వాస్తవానికి ఇది చాలా తక్కువ మొత్తంలో కేలరీలను కలిగి ఉంటుంది. అలాగే ఇందులో ఉండే మసాలా దినుసులు కొవ్వును చాలా త్వరగా ముక్కలుగా చేస్తాయి.
డయాబెటిస్ వారికి ప్రయోజనం
కొన్ని పరిశోధనల ప్రకారం మధుమేహంలో ఊరగాయలు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. వారానికోసారి ఊరగాయ తింటే మేలు జరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉసిరికాయ పచ్చడిని తీసుకోవాలి.
స్వచ్ఛమైన నూనెతో ఊరగాయ
స్వచ్ఛమైన నూనెతో పాటు నాణ్యమైన ఉప్పు,మసాలా దినుసులతో పచ్చళ్లను తయారు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ మీ పొట్ట ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
ఊరగాయలలో సుగంధ ద్రవ్యాలు
రుబ్బిన మసాలా దినుసులు ఉపయోగించడం, సూర్యకాంతిలో ఊరగాయ జార్ ఉంచడం వల్ల ఊరగాయ ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఈ మూలకాలు ఊరగాయల పోషక విలువలను పెంచుతాయి, ఇది జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఊరగాయ మసాలాకు జోడించిన ఆవాలు శ్వాసకోశ రుగ్మతలకు సాంప్రదాయిక ట్రీట్మెంట్.
గర్భిణీలకు ప్రయోజనం
గర్భధారణ సమయంలో ఊరగాయలు తినాలనే కోరిక ఉంటుంది. మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి తినడం వల్ల గర్భధారణ సమయంలో ఉదయం బలహీనత నుండి ఉపశమనం లభిస్తుంద.
వీళ్లు ఊరగాయ తినకూడదు
ఊరగాయలను ఎవరు తినకూడదో తెలుసుకోవడం కూడా ముఖ్యం. పక్షవాతం లేదా గుండె సంబంధిత జబ్బుల విషయంలో ఊరగాయలకు దూరంగా ఉండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
