Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
తొక్కలో లాభాలు... మంచివే.... !

ఎండో ధీలియం అనేది రక్త నాళాలను కప్పేటటువంటి ఒక సింగల్ లేయర్ సెల్స్ అనిఅది నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేస్తుందని బొండానో తెలిపారు. ఆపిల్ తొక్కలో ఫ్లేవనాయిడ్లు విటమిన్ పి మరియు సిర్ట్రిన్ గా వుంటాయని అవి పండ్లకు మంచి రుచినిస్తాయని తెలిపారు. ఈ పండునుండి లభించే నైట్రిక్ ఆక్సైడ్ శరీరంలోని కండరాలను రిలాక్స్ చేస్తుందని తద్వారా రక్తనాళాలు వ్యాకోచించి రక్తసరఫరా పెరుగుతుందని ఆమె తెలిపారు.
అయితే, ఆపిల్ ఇచ్చే ఫలితం తొక్కతో తింటేనే లభిస్తుందన్నారు. రక్త ప్రవాహంలో ఆపిల్ తిన్న తరవాత ఫ్లేవనాయిడ్ల పెరుగుదలను ఆమె కనుగొన్నారు. ఫ్లేవనాయిడ్లు వుండే ఆపిల్ నైట్రిక్ ఆక్సైడ్ పెంచి, ఎండోధిలియాల్ బాగా పనిచేయించి చేసి గుండె సంబంధిత వ్యాధులు నివారించేలా చేస్తుందని వెల్లడించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications