Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గ్లాసెడు బీరు తాగితే.....! గుండె మంటా?

పొద్దుపోయి - బీరు ప్రభావం గుండెపై పడరాదంటే, బీరును రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత తాగవద్దు. నిద్రకు బీరు తాగుడుకు మధ్య అధిక సమయం వుండాలి. కావలసినంత జీర్ణక్రియ ఏర్పడి గుండెపై దాని ప్రభావం తగ్గుతుంది. రాత్రివేళ గుండె మంట వచ్చే అవకాశం వుండదు.
నీరు తాగండి - మరో చిట్కాగా, బీరు తాగిన తర్వాత నీరు అధికంగా తాగితే, బీరు ప్రభావం తగ్గటమే కాక, గుండె మంట, పొట్ట గడబిడవంటివి కలిగే అవకాశం వుండదు. అంతేకాదు, సాధారణంగా డీహైడ్రేషన్ వలన ఏర్పడే హేంగోవర్ కూడా దూరమవుతుంది.
యాంటాసిడ్లు - తాగుతున్నారని తెలిసినపుడు దాని ప్రభావం గుండెపై తగ్గించటానికి ముందు జాగ్రత్తగా యాంటాసిడ్లు కూడా వేయవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications