Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గుండె ఆరోగ్యం కొరకు బీర్ !

బీరు అసలు ఆరోగ్యానికి ఎందుకు మంచిది? అంటే...బీరులో వాస్తవంగా వుండేది కొవ్వు, పీచు లేని స్వచ్ఛమైన ప్రొటీన్లు. వాటితోపాటుగా కార్బోహైడ్రేట్లు, పొటాషియం, మెగ్నీషియం మరియు బి విటమిన్లు, ఫోలిక్ యాసిడ్ వుంటాయి. ఫోలిక్ యాసిడ్ రక్తంలోని హోమోసిస్టీన్ స్ధాయి తగ్గిస్తుంది. హోమోసిస్టీన్ స్ధాయి అధికంగా వుంటే, అది గుండె సంబంధిత వ్యాధులు కలిగిస్తుంది.
బీర్ లో రెడ్ వైన్ లో వలెనే సహజమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా వుంటాయి.ఈ యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుండా తోడ్పడతాయి. కనుక ప్రతిరోజూ రెండు గ్లాసుల బీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుందని పరిశోధకులంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications