Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
ఉప్పు తగ్గిందా....హార్టు గోవిందా!

అమెరికాలోని ఎన్ హెచ్ ఎస్ మేరకు సోడియం అధికంగా వుంటే రక్తపోటు అధికమని తెలియటంతో, ప్రభుత్వం దీని కారణంగా వచ్చే ఆరోగ్య పర రిస్కులను దీర్ఘకాలిక ప్రచారాలుగా చేసింది. అయితే, కోపెన్హేగన్ యూనివర్శిటీ రీసెర్చర్లు ఇపుడు ఉప్పు తగ్గిస్తే దాని ప్రభావంగా గుండె సమస్యలున్న రోగులు కొందరు మరణించినట్లుగా చెపుతున్నారు.
40 వేలమందిపై చేసిన గత 67 స్టడీలు ఉప్పు తగ్గిస్తే కొల్లెస్టరాల్ 2.5 శాతం పెరుగుతుందని, రక్తం గడ్డలు ఏర్పరచే కొవ్వు 7 శాతం వరకు పెరుగుతుందని తేలింది. కొల్లెస్టరాల్ స్ధాయి పెరిగితే అది గుండె జబ్బుల మరణాలనను పెంచుతోందని కూడారీసెర్చర్ డా. నీల్స్ గ్రౌడాల్ తెలిపినట్లు ది డైలీ మెయిల్ పత్రిక ప్రచురించింది. డా. నీల్ మేరకు ప్రజలు ఉప్పు తగ్గించటం కన్నా, ఆల్కహాలు, పొగతాగుడు వంటివి వదిలేయటం మంచిదని కూడా తెలిపారు. పరిశోధన ఫలితాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ హైపర్ టెన్షన్ అనే మేగజైన్ లో ప్రచురించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
