For Quick Alerts
For Daily Alerts
Just In
- 8 min ago చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- 3 hrs ago Bhagavad Gita Slokas : భగవద్గీతలోని ఈ శ్లోకాలు జీవితానికి చాలా అవసరం..!
- 4 hrs ago పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- 5 hrs ago మేషరాశిలో శుక్రుడి సంచారం ఈ రాశుల వారు భోగభాగ్యాలతో విలాసవంతమైన జీవితం గడుపుతారు
గుండెకు ఆరోగ్యకర ఆహారం- కొన్ని అపోహలు!
Heart
oi-Nageswara
By B N Sharma
|
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు వుండటంచే గుండె ఆరోగ్యానికి ఉపయోగకర ఆహారమని చెపుతారు. కాని అల్సేషియన్ హార్టు ఫౌండేషన్ చేసిన స్టడీ మాత్రం వీటిని తిన్నందువలన గుండె ఆరోగ్యానికి ఏ మాత్రం ప్రయోజనం లేదని తెలిపింది. వీటిని సంతులిత ఆహారంలో అన్నిటితోపాటు చేర్చవచ్చేకాని ఇవి ఆరోగ్యానికి పనికి వస్తాయని చెప్ప లేమని పరిశోధన తేల్చింది. యాంటీ ఆక్సిడెంట్లు కావాలంటే మొక్కలనుండి లభించే వివిధ రకాల తాజా పండ్లు, కూరలు, కాయలు, గొధుమ, పప్పు ధాన్యాలు, విత్తనాలు మొదలైనవి ప్రతి రోజూ తీసుకోవాలని పరిశోధన తెలుపుతోంది.
గుండె ఆరోగ్యంగా వుండాలంటే రోజుకు రెండు మార్లు తాజా పండ్లు, అయిదు మార్లు తాజా కూరగాయలు తీసుకోవాలని ఈ నిపుణులు తెలిపారు. గుండె సంబంధిత ఆహారాలపై అనేక అపోహలున్నాయని, పరిశోధనా ఫలితాలు డాక్టర్లకు తెలుపుతారని రీసెర్చర్లు వెల్లడించారు.
Comments
GET THE BEST BOLDSKY STORIES!
Allow Notifications
You have already subscribed
Read more about: health heart antioxidant cardiovascular disease హెల్త్ గుండె యాంటీఆక్సిడెంట్ గుండెసంబంధిత వ్యాధులు
English summary
Diet For Healthy Heart- Some Misconcepts | గుండెకు ఆరోగ్యకర ఆహారం- కొన్ని అపోహలు!
Story first published:Saturday, October 1, 2011, 10:16 [IST]
Oct 1, 2011
లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి