Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మరణానికి ముహూర్తం!
Heart
oi-Nageswara
By B N Sharma

శరీరంలో ఎడ్రినాలిన్, నోరా ఎడ్రినాలిన్, కార్టిసోల్ వంటి హార్మోన్లు విడుదలచేసే నరాల వ్యవస్ధ తెల్లవారు ఝాములోనే ఉత్తేజితమవుతుందట. ఈ సమయంలో శరీరం నిద్రిస్తున్నా మైండ్ మెళుకువగా వుంటుందని, దీనిని ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్ నిద్ర అని, కలలు కూడా ఇదే సమయంలో వస్తాయని, అయితే, విడుదలైన ఈ హార్మోన్లుగుండె కొట్టుకోవడాన్ని కష్టతరం చేస్తాయని, గుండెకు వెళ్ళే రక్తనాళాలకు అడ్డంకిని కలిగిస్తాయని, ఈ సమయంలో గుండె తనను తాను రక్షించుకోడం కష్టమవుతుందని, మిన్నియా పోలిస్ హార్ట్ ఇన్ స్టిట్యూట్ హృదయ నిపుణులు వెల్లడించారు. మరో విషయంగా ఈ సమయంలో గుండె నొప్పి వచ్చినప్పటికి రోగులు ఇసిజి తెల్లవారిన తర్వాత తీయిద్దాములే అనికూడా భావించటం జరుగుతుందని, అజీర్ణం, గ్యాస్ కారణంగా కూడా వచ్చిందని భావించి అశ్రద్ధ చేస్తారని వారు వివరించారు.
ఈ కారణాలుగా ఉదయం పూట వచ్చే గుండెపోట్లు ఖచ్చితంగా మరణాలకు దోవతీస్తున్నాయని సైంటిస్టు, స్టడీ నిర్వహించిన సీనియర్ ఆదర్, జే హెచ్ ట్రావర్స్ అభిప్రాయపడ్డారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.
Comments
English summary
Heart attacks 1 AM And 5 AM! | 'యమ' బిజీ ఉదయంపూటే!
Story first published: Wednesday, November 23, 2011, 16:40 [IST]
Other articles published on Nov 23, 2011



Click it and Unblock the Notifications