Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గుండె రక్తనాళాలు బ్లాక్ అయితే?

బ్లాక్ అయిన రక్తనాళాలకు సమాంతర రక్త సరఫరా ఎలా చేయాలి? గుండెకు సమాంతర రక్తనాళాలతో రక్త సరఫరా చేయవచ్చునని పరిశోధకులు చెపుతున్నారు. గుండెపోటు సమయంలో రక్తనాళాలలో గడ్డలు ఏర్పడతాయి. బ్లడ్ ప్రెజర్, డయాబెటీస్ మిలిటస్ మొదలగు వ్యాధులు అధికంగా వుండే వారిలో శరీరంలో రక్తస్రావం కూడా జరుగుతుంది. ఈ రక్తపుగడ్డలు చిన్నపాటి ధమనులలో నిలబడిపోతాయి. దీనితో రక్త సరఫరా ఆగి ప్రధాన అవయవం డిస్టల్ కండరానికి పోషణ అందదు. ఇది కనుక అధిక సమయం కొనసాగితే, అవయవం మొద్దుబారి, గుండె పోటు వస్తుంది.
అయితే, సమాంతరంగా ఏర్పడే రక్తనాళాలు సహజ రక్తనాళాలకంటే బలహీనంగా వుండి రక్తాన్ని అధికంగా తీసుకు వెళ్ళ లేవు. వ్యాయామాలు చేయని వారిలో గుండె విఫలత చెందితే పరిణామాలు మరింత వేగంగా వుంటాయని వైద్యులు చెపుతారు. ఫలితంగా గుండె బలహీనపడి వైద్యానికి సైతం కష్టమవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications