Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వైన్ తాగితే గుండెకు మంచిదే...!

ఇటీవల కొంతమంది ఫ్రెంచి రీసెర్చర్లు చేసిన పరిశోధనలలో ప్రతిరోజు 3.5 నుండి 10 ఔన్సుల రెడ్ వైన్ తాగే వారికి గుండె జబ్బులు దూరం అవటమే కాక, దాని ప్రభావం తో వారిలో బాడీ మాస్ ఇండెక్స్ తగ్గటం, హార్టు రేటు, ట్రిగ్లీసెరైడ్స్, బ్లడ్ షుగర్, ఒత్తిడి, డిప్రెషన్, శ్వాస సంబంధిత సమస్యలు కూడా వెనుకబడతాయని తెలిపారు. రెడ్ వైన్ తాగే మహిళలలో గుండె సంబంధిత వ్యాధులు తక్కువగా వుండటమే కాక నడుము భాగం సన్నపడుతోందని, రక్తపోటు, ట్రిగ్లీసెరైడ్స్, ఎల్ డిఎల్ చెడు కొల్లెస్టరాల్ తక్కువగా వుండి ఆరోగ్య పరంగానేకాక సొసైటీలో మంచి స్ధానం లభిస్తోందట.
వైన్ ప్రభావం ఎలా వున్నప్పటికి, దానిని తాగటం వారికి సొసైటీలో అధిక విలువలనిస్తూ వారిని మరింత ఉన్నతంగా చేయటంతో ఆరోగ్యం బాగుంటుందని కూడా పరిశోధకులు తెలుపుతున్నారు. కనుక మంచి ఆహారాలలో వైన్ కూడా చేర్చేస్తే, మరింత ఆరోగ్యకరం అంటున్నారు వైన్ డ్రింకర్స్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications