Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
గాఢనిద్ర కరువైతే.........గుండె గడబిడే!

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురించబడిన ఈ స్టడీ లో 65 ఏళ్ళ వయసు పైబడిన 784 మంది పురుషుల నిద్రపోయే అలవా ట్లను పరిశీలించారు. వివిధ దశలలో రీసెర్చర్లు వారి నిద్ర తీవ్రతలను కొలిచారు. ఎంత తరచుగా వారు నిద్రనుండి లేస్తున్నారనేది పరిశీలించారు. 80 శాతంమంది పురుషులకు గాఢ నిద్ర లేదని వీరు అధిక రక్తపోటుకు గురవుతున్నారని తేల్చారు.సగటు వ్యక్తి గాఢనిద్ర 15 శాతం అనుకుంటే వీరి గాఢ నిద్ర 4 శాతం మాత్రమేనని తెలిపారు. వీరి గాఢ నిద్ర లేని కారణం శ్వాస సంబంధిత సమస్యలు, గట్టిగా గురక పెట్టి లేచిపోవటమని తెలిపారు. ఈ రకంగా గాఢనిద్ర కరువైన పురుషులు అధికంగా రక్తపోటుకు గురై గుండె సంబంధిత సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారని పరిశోధన తెలిపింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications