Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బైపాస్ సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ...!!

బైపాస్ సర్జరీ ద్వారా గుండెలో పేరుకుపోయిన కొవ్వును తొలగించలేరు, కేవలం గుండెకు రక్తప్రసరణ సాఫీగా జరిగేలా వైద్యులు చేస్తారు. సర్జరీ తర్వాత మందులు తీసుకోవడం వలన బ్లాకింగ్ ప్రక్రియ క్రమంగా తొలగిపోతుంది. కాని ఆగదు. బైపాస్ సర్జరీ నిశ్చిత సమయం వరకే ఉపయోపడుతుంది. ఎవరైనా సర్జరీ తర్వాత జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదంటున్నారు వైద్యులు.
బైపాస్ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
-శరీర బరువు ఎక్కువగా ఉంటే దానిని తగ్గించేందుకు ప్రయత్నించండి.
-పొగాకు, ధూమపానం, మద్యపానం సేవించే అలవాటుంటే వాటిని మానేందుకు ప్రయత్నించాలి.
-శరీరంలో (షుగర్) మధుమేహం ఉంటే దానిని నియంత్రించేందుకు ప్రయత్నించాలి.
-రక్తపోటును నియంత్రించండి.
-అధిక కొవ్వు కలిగిన ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోను సేవించరాదు. శరీరంలో కొవ్వు శాతం పెరగకుండా ఉండేలా చర్యలు తీసుకోండి.
-మానసికపరమైన ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నించండి. తరచూ ఒత్తిడికి గురికాకూడదు.
- ప్రతి రోజు కనీసం నాలుగు కిలోమీటర్ల మేరకు నడక సాగించాలి.
ఇలా జాగ్రత్తలు పాటిస్తే బైపాస్ సర్జరీ చేసుకున్న వారు ఆరోగ్యవంతులుగా ఉండవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications