Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రోజూ టీ తాగితే గుండె జబ్బులు మాయం!

అయితే, ప్రతి రోజూ ఎన్నో కప్పులు టీ తాగేస్తున్న పురుషులకు ఈ లాభం కలగటం లేదని కూడా ఈ పరిశోధన తెలిపింది. అధ్యయనకార్లు తమ పరిశోధనను 2613 మంది పురుషులపైనా, 3984 మంది మహిళలపైనా రక్తనాళాలలో గల అడ్డంకుల కొరకు అల్ట్రా సౌండ్ మెషీన్ ఉపయోగించి చేశారు.
అంతేకాదు, అత్యధిక రక్తపోటు వున్న మహిళలు టీ తాగడం వలన తమ రక్తపోటు నియంత్రించుకోగలుగుతున్నారని కూడా పరిశోధన వెల్లడించింది.
రక్త నాళాల అడ్డంకులను పురుషులు ఎందుకని టీ తాగి తొలగించుకోలేకపోతున్నారనేది పరిశోధనకు అందటం లేదు. అయితే, బహుశ, మహిళలలో వుండే ఈస్ట్రోజన్ హార్మోన్ వీరు తాగే టీ వలన స్పందించి వారి రక్తనాళాలలో అడ్డంకులు తక్కువ చేస్తోందని ఒక సిద్ధాంతంగా కూడా పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications