Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
గుండె ఆరోగ్యంగా వుండాలంటే...!

ప్రతి ముగ్గురు అమెరికన్లలోను ఒకరి గుండె జబ్బులకు కారణం ఆహారంలో సోడియం అధికంగా వుండటమంటారు ఈపరిశోధకులు. సోడియం మీ కణాలలోకి నీటిని ఆకర్షిస్తుందని, అధికమైన ఈ నీరు బ్లడ్ ప్రెజర్ పెంచుతుందని, తర్వాతి దశలో స్ట్రోక్ లేదా గుండె పోటు తెప్పించి మరణం సంభవించేలా చేస్తుందని తెలిపారు. మీరు తినే ఆహారంలో పండ్లు, కాయగూరలు అధికం చేయండి. ప్రత్యేకించి ఆకు కూరలు ప్రతిరోజూ తింటే వాటిలోని పొటాషియం బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది.
సోడియం ప్రభావం ఆహారాలపై తగ్గించాలంటే, వాటిని వండే ముందు బాగా కడగండి. వారానికి కనీసం రెండు సార్లు చేపలు తినాలి. ఈ చేప ఆహారం గుండె వ్యాధులను తగ్గిస్తుంది. ఆహారం తినేటపుడు శాట్యురేటెడ్ కొవ్వులు అంటే బెన్న, ఛీజ్, రెడ్ మీట్ వంటివి తగ్గించితినాలి. ప్యాకేజీ ఆహారాలు చెడు కొల్లెస్టరాల్ పెంచుతాయి. కనుక హైడ్రోజనేటెడ్ ఆహారాలు తీసుకోండి. సోడాలు, ఎనర్జీ డ్రింకులు మానండి. వీటిలోని షుగర్ యువతకు బరువు పెంచుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications