Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గుండెపోటు వలెనే ఇది కూడా....!

ఈ రకమైన గుండె జబ్బు, ప్రత్యేకించి మహిళలకు అధిక ఒత్తిడి లేదా విచారకర సంఘటనలతో అంటే భాగస్వామి చనిపోవటం, భయం గొలిపే వైద్య నిర్ధారణలు, సొమ్ము పోగొట్టుకొనటం లేదా ఒత్తిడి వంటి ఇతర మానసిక కారణాలుగా వస్తుంది. అయితే ఇంతవరకు దీనికి ఖచ్చితమైన కారణం కనుగొనలేదు. ఈ జబ్బు లక్షణాలు గుండెపోటు లో వలెనే వుంటాయి. ఛాతీ నొప్పి, శ్వాస కష్టమవటం, గుండె బలహీనపడి వేగంగా కొట్టుకోవడం. అయితే, కరోనరీ ఆర్టరీలలో శాశ్వత డ్యామేజి వుండదు. కనుక రోగులు కొద్ది వారాలలో కోలుకుంటారు. ఇదే గుండె పోటుకు దీనికి వ్యత్యాసం అని చెప్పాలి.
ఈ జబ్బును గురించిన పరిశోధనా ఫలితాలు ఆన్ లైన్ లో ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో నవంబర్ 23, 2010 లో ప్రచురించారు. ఇంతవరకు బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ కు తగిన వైద్యం కనుకొనబడలేదు. అయితే, దీని నివారణకుగాను లేదా గుండె కు హాని కలుగకుండా మహిళలు వారి ఒత్తిడి స్ధాయిని నియంత్రించుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications