Latest Updates
-
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.!
దంతాలు లేకుంటే...గుండె సురక్షితమా?

స్ట్రెప్టో కాకస్ గోర్డిని అనే బాక్టీరియా ఎపుడూ నోట్లో వుంటూ దంతాల అపరిశుభ్రతను ఏర్పరుస్తుంది. ఈ బాక్టీరియా కనుక రక్తం కారే చిగుళ్ళ ద్వారా రక్తంలోకి ప్రవేశిస్తే రక్తం గడ్డ కట్టేసుతందట. దీనితో గుండె పోటు వచ్చే ప్రమాదం కూడా వుందని పరిశోధకులు తెలిపారు.
కనుక నోటి శుభ్రతకు గుండె పోటుకు సంబంధం కూడా వుందని, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం బ్రష్ చేసుకుంటూ తరచుగా దంతవైద్యులను సంప్రదించి దంతాల సమస్యలకు తగిన చికిత్స పొందేవారికి గుండె జబ్బు సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువని కూడా పరిశోధకులు వెల్లడించినట్లు పిటిఐ వార్తా సంస్ధ వెల్లడించింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications