Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గుండె జబ్బుకు బై పాస్ సర్జరీ!

ధమనులలోని కట్టిన రక్తం గడ్డలను తొలగించేందుకు వివిధ రకాల చికిత్సలున్నాయి. అవి కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ (సిఎబిజి) లేదా సులభంగా బైపాస్ సర్జీరీగా చెప్పబడతాయి. స్టెంటింగ్ తో యాంజియో ప్లాస్టీ... దీనినే వైద్య పరి భాషలో పెర్కుటేనియస్ ట్రాన్స్ లుమినాల్ కరోనరీ యాంజియో ప్లాస్టీ లేదా పిసిటిఎ అనికూడా అంటారు.
సిఎబిజి ఆపరేషన్ లో రక్తం గడ్డలను పక్కకు తొలగించి రక్తం తిరిగి సాఫీగా ప్రవహించేలా చేస్తారు. దీనికి గాను వివిధ రకాల రక్తం గొట్టాలు అంటే ధమనులు లేదా కాలి సిరలు వాడతారు. ఇది పెద్ద శస్త్ర చికిత్సగా పరిగణిస్తారు. ఈ సర్జరీ చేయటానికి ఒక డాక్టర్ల బృందం తగిన వైద్య సిబ్బంది అవసరమవుతుంది. ప్రస్తుతం ఈ సర్జరీని దేశంలో అనేక చోట్ల చేస్తున్నప్పటికి అనుభవమున్నఆస్పత్రులు మాత్రమే రోగులకు మంచి ఫలితాలనిస్తున్నాయి. రోగి ఈ ఆపరేషన్ చేస్తే కోలుకోవడానికి చాలా కాలం పట్టినప్పటికి దీర్ఘకాలంలో అది మంచి ఫలితాలనిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications