Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
డయాబెటీస్ కు గుండె వ్యాధులకు సంబంధం!

అయితే, డయాబెటీస్ కు గుండె వ్యాధికి సంబంధం వుందా? అనేది పరిశీలించండి. మనం తినే ఆహారం రక్తంలో గ్లూకోజ్ గా మారుతుంది. దీనినే షుగర్ గా కూడా వ్యవహరిస్తారు. పొట్ట వెనుక భాగంలో వుండే పాన్ క్రియాస్ గ్రంధి కనుక అది ఉత్పత్తి చేయాల్సిన ఇన్సులిన్ అనే హార్మోన్ తగినంతగా ఉత్పత్తి చేయకుంటే, కండరాలు, లివర్ లలోని కొవ్వు కణాలు ఆ ఇన్సులిన్ ను సరిగా ఉపయోగించకుండా వుంటే ఆ గ్లూకోజ్ రక్తంలోనే నిలబడిపోతుంది.
శరీరానికి తగినంత శక్తి దొరకదు. డయాబెటీస్ కనుక నియంత్రించకపోతే, ఆ వ్యాధి నరాలకు, కళ్ళకు, కిడ్నీలకు, గుండెకు రక్తాన్ని చేరవేసే రక్త నాళాలకు వ్యాపించి గుండె సంబంధిత వ్యాధులు, గుండె పోటు వంటివి కలిగేలా చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications