Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గుండెనొప్పి – నిర్ధారణ ఎలా?

ఇ.సి.జి రిపోర్టుల మేరకు గుండెకు చికిత్స చేసి మందులు వాడటం సరికాదు. గుండె వ్యాధిని నిర్ధారించాలంటే మరికొన్ని పరీక్షలు సైతం చేయించాలి. అవి హార్ట్ స్కానింగ్, ట్రెడ్ మిల్ టెస్టు, స్ట్రెస్ ధాలియమ్ వంటివి కూడా అవసరమే. వీటితో పాటు గుండె ప్రస్తుతంలో ఎలా పనిచేస్తోంది, ప్రమాద స్ధాయి, రాబోయే గుండెపోటు ప్రమాదాన్ని ముందుగానే తెలియజేసే అత్యాధునిక పరికరం యాంజియోగ్రాం గా చెప్పవచ్చు. కనుక ఇ.సి.జి ప్రాధమిక సమాచరం ఇస్తుందనుకుంటే, మరింత లోతైన నిర్ధారణలకుగాను యాంజియోగ్రాం చేయించి, గుండె చికిత్సలు చేయించటం మంచిది.
ఇ.సి.జి. తో గుండె జబ్బు నిర్ధారణ ప్రాధమిక సమాచారం మాత్రమే అందిస్తుంది. అంతేకాని జబ్బుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వలేదు. గుండె ఎంత భాగం నష్టపోయింది? రక్తనాళాలలో కొవ్వు ఎంత శాతం వరకు వుంది? మరల గుండెపోటు వచ్చే అవకాశం వుందా వంటి ప్రశ్నలకు ఇ.సిజి. సమాధానం ఇవ్వలేదు. కనుక ఇ.సి.జి.లో పైకి గుండెపోటు అని తెలిసినప్పటికి లోపల జబ్బు వుండకపోవచ్చు కూడాను.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications